HT తెలుగు వివరాలు
I Love You Idiot Movie Review: ఐ లవ్ యూ ఇడియట్ మూవీ రివ్యూ - శ్రీలీల డెబ్యూ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందా?
I Love You Idiot Movie Review: శ్రీలీల, విరాట్ హీరోహీరోయిన్లుగా నటించిన ఐ లవ్ యూ ఇడియట్ సినిమా ఆహా ఓటీటీలో రిలీజైంది.
I Love You Idiot Movie Review: ప్రస్తుతం తెలుగులో మోస్ట్ బిజీయోస్ట్ హీరోయిన్‌గా కొనసాగుతోంది శ్రీలీల (Sreeleela). పెళ్లి సందడితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఎనిమిది సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్ కంటే ముందు కన్నడంలో కిస్ అనే సినిమా చేసింది.
ఈ మూవీని ఐ లవ్ యూ ఇడియట్ పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. విరాట్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఏపీ అర్జున్ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఆహా ఓటీటీలో (Aha OTT) రిలీజైంది. శ్రీలీల డెబ్యూ మూవీ అయిన ఐ లవ్ యూ ఇడియట్ ఎలా ఉందంటే...
నందిని అల్లరి...
నందిని (శ్రీలీల) ఆర్కిటెక్చర్ స్టూడెంట్. ఎప్పుడూ పగటి కలల్లో మునిగితేలుతుంటుంది. కాలేజీ ప్రిన్సిపాల్‌పై కోపంతో నందిని చేసిన ఓ పని కారణంగా అర్జున్ (విరాట్) అనే డబ్బున్న యువకుడి కాస్ట్‌లీ కారు డ్యామేజీ అవుతుంది. ఆ కారు రిపేర్‌కు డబ్బులు చెల్లించడానికి బదులు అర్జున్ దగ్గర 72 రోజుల పాటు అసిస్టెంట్‌గా పనిచేయడానికి సిద్ధపడుతుంది నందిని.
తొలుత అర్జున్‌ను ద్వేషించిన నందిని అతడి మంచితనాన్ని గ్రహించి ఇష్టపడుతుంది. తన ప్రేమను అతడికి వ్యక్తం చేయాలని అనుకుంటుంది. అర్జున్ తనను ప్రేమించడం లేదని తెలుసుకొని ఆ మాట చెప్పకుండానే అతడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. నందిని దూరమైన తర్వాతే ఆమె ప్రేమ విలువ అర్జున్‌కు అర్థమవుతుంది.
నందిని ఊటీలో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆమెకు ఐ లవ్ యూ చెబుతాడు. కానీ అర్జున్ ఎవరో తనకు తెలియదని నందిని అంటుంది. అర్జున్ ను ప్రాణంగా ప్రేమించిన నందిని అతడెవరో తెలియదని ఎందుకు చెప్పింది? నందిని ప్రేమ కోసం అర్జున్ ఏం చేశాడు? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా అన్నదే ఐ లవ్ యూ ఇడియన్ (I Love You Idiot Movie Review)మూవీ కథ.
ఎవర్ గ్రీన్ ఫార్ములా...
ప్రేమికుల మధ్య గిల్లికజ్జాలు, అపోహలు, అపార్థాలు అన్నది ఎవర్‌గ్రీన్ ఫార్ములా. కాలానికి అనుగుణంగా లవ్ స్టోరీస్‌ను స్క్రీన్‌పై ప్రజెంట్ చేసే తీరు మారింది తప్పితే ఈ పాయింట్ మాత్రం అవుట్‌డేటేడ్ కాలేదు. వారినికో లవ్‌స్టోరీ రిలీజ్ అవుతూ ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉన్నాయి.
ఐ లవ్ యూ ఇడియట్ (I Love You Idiot Movie Review)అలాంటి కథే. ఓ జంట ప్రేమప్రయాణానికి ఫన్, ఎమోషన్స్ జోడిస్తూ దర్శకుడు ఏపీ అర్జున్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లవ్‌స్టోరీ సాగితే ద్వితీయార్థంలో మాత్రం హీరో కోణం నుంచి లవ్ స్టోరీ నడుస్తుంది. ఒకరి ప్రేమ కోసం మరొకరు ఎలా తపించారు? తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారన్నదే ఈ సినిమాలోని మెయిన్ పాయింట్.
ఫన్ ఓకే కానీ...
ప్రేమకథలన్నీ దాదాపు ఒకే పాయింట్‌తో సాగుతాయి. వాటిని వెండితెరపై ఆవిష్కరించే తీరు కొత్తగా ఉన్నప్పుడే ఈ లవ్‌స్టోరీస్ ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. ఐ లవ్ యూ ఇడియట్‌లో హీరోహీరోయిన్లు విరాట్, శ్రీలీల జోడీ బాగుంది. వారి కెమిస్ట్రీ బాగా కుదిరింది.
వారి లవ్ స్టోరీలోని ఫన్ కొన్ని చోట్ల వర్కవుట్ అయినా కథలోని మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌లో విషయం లేదు. నాయకానాయికలు విడిపోవడానికి గల కారణాలు సిల్లీగా ఉంటాయి. నందిని ప్రేమను సొంతం చేసుకునేందుకు అర్జున్ చేసే ప్రయత్నాలు సోల్ మిస్సయ్యింది. డైలీ సీరియల్‌గా సాగదీస్తూనే వెళ్లాడు డైరెక్టర్.
శ్రీలీల ప్లస్...
అల్లరి మనస్తత్వం కలిగిన అమ్మాయిగా శ్రీలీల తన అందంతో ఫుల్ మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో అందరికంటే ఎక్కువగా శ్రీలీల పాత్ర ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేస్తుంది. విరాట్ యాక్టింగ్‌లో నాచురాలిటీ లేదు. కామెడీ వరకు బాగానే చేసిన ఎమోషనల్ సీన్స్‌లో పూర్తిగా తేలిపోయాడు. ఈ ఇద్దరి తప్ప మిగిలిన క్యారెక్టర్స్ అలా వచ్చి ఇలా వెళ్లిపోతాయి.
I Love You Idiot Movie Review - రెండున్నర గంటల టార్చర్...
ఐ లవ్ యూ ఇడియట్ ఫ్రెష్‌నెస్ ఫీల్ లేని రొటీన్ లవ్ స్టోరీ. శ్రీలీలకు ప్రజెంట్ టాలీవుడ్‌లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో తెలుగులో డబ్ చేశారు. ఆమె గ్లామర్ కోసం రెండున్నర టార్చర్‌ను భరించడం కష్టమే...
- Jagran Logo
- Web Stories
- AQI Explained
- Gold Price Today
- IPL Auction 2025
- Delhi Pollution
- Adani Group Share Update
- OTT Releases
- LATEST NEWS
- ENTERTAINMENT
- UTTAR PRADESH
- MAHARASHTRA
- Entertainment
'I Love You' Movie Review: Rakul Preet Singh And Pavail Gulati's Suspense Thriller Is As Predictable As Enjoyable
'I Love You' Movie Review: From outstanding performances by the entire star cast, especially Rakul and Pavail, to the execution of plot, everything deserves a standing ovation.
- By Swati Singh
- Published: Fri, 16 Jun 2023 11:36 PM (IST)
- Source: JND
- Google News
JioCinema’s latest film is directed by Nikhil Mahajan. The film is co-produced by Athena and The Vermillion World Production and, presented by Jio Studios.
I Love You: Plot
Synopsis: Sathya is a highly successful corporate executive who look forward to a bright future with her fiance,Vishal. One night ,when she is about to board a fight to Delhi, Satya finds herself trapped within the office .What danger awaits her?
I Love You: Cast
Rakul Preet Singh Pavail Gulati Akshay Oberoi
I Love You: What Works?
I Love You is the story of a psychopath lover, Rakesh Oberoi (Pavail Gulati), who is ready to destroy everything in order to receive the same love from Satya (Rakul Preet). These kinds of fiction might be available to watch online, but the makers have created the movie in such a distinguish manner that it will keep you hooked.
The unexpected change of the plot from the time when Rakesh abducts Satya in the office will definitely blow your mind away. To offer us the most exhilarating experience possible, several situations are meticulously planned and blocked in a small area. Director Nikhil deserves praise for crafting a gripping tale with accuracy in both intent and execution.
I Love You: What Doesn't Work?
More time should have been spent discovering the backstories of the main characters. Sometimes, the unneeded drama is vital to keep the plot moving. The film is only 90 minutes long, but it feels longer because of the two main characters' constant movement from one spot to another, one for survival and the other for hunting.
I Love You: Cast Performances
It is admirable that Rakul Preet chose a role that is very different from whatever she has played in her previous films. Rakul makes the most of her potential to show herself as a respectable performer in such a challenging area.
I want to give a particular mention to Pavail Gulati. He well grasped his role and played the part of a psycopath lover to the highest degree of perfection.
I Love You: Final Verdict
I thought everything about the movie, including the great performances by Rakul and Pavail and the complete star ensemble, was flawless. The title of the film could have been more appropriate given that it didn't fit the plot; instead, I would suggest making it more thrilling.
More In News
- Delhi Air Pollution: Centre Implements Staggered Work Hours For Govt Employees | Check New Timings India
- 'States Named In Adani Case Were Ruled By Oppn': BJP After Rahul Gandhi Targets PM Modi India
- Russian Spokesperson Receives Phone Call Telling Not To Comment On Ukraine Ballistic Missile Strike During Media Address | VIDEO World
- India, Australia Ink Pact For Air-To-Air Refuelling Of Military Planes India
- Axis Bank To Introduce New Credit Card Fees From December 20 | Check Details Business