• Privacy Policy
  • Terms & Conditions
  • Moral Stories
  • Akbar Birbal Stories
  • Tenali Raman Stories
  • Panchatanthra Stories
  • Buddha Stories
  • Mythological Stories
  • Freedom Stories
  • Love Stories

ఒక సింహం మరియు ఎలుక | The Lion and The Mouse

The Lion and The Mouse

ఒకానొక అడవిలో ఒక సింహం ఉండేది, సింహం ఆ అడవికి రాజు అయిన కారణంగా అన్ని జంతువులు సింహాన్ని చూసి బయపడేవి. సింహం దగ్గరికి ఏ జంతువు కూడా వెళ్ళేది కాదు. ఒకరోజు సింహం చెట్టు కింద నిద్ర పోతుంది అది చూసుకోకుండా ఒక ఎలుక అక్కడే ఆడుకుంటుంది. ఆ శబ్దానికి లేచిన సింహం ఎలుకను గర్జించి, దాడి చేసి చంపబోయింది.

అప్పుడు ఎలుక నన్ను క్షమించు, నన్ను చంపొద్దు, ఇప్పుడు నన్ను వదిలి పెడితే ఎప్పటికైనా నీకు సహాయం చేస్తా అని చెప్పింది. దానికి నవ్విన సింహం ఇంత చిన్న ప్రాణివి నువ్వు  నాకు సహాయమ  చేస్తావా!? ఇపుడు నా దగ్గరి నుండి తప్పించుకోవడానికి అలా చెప్తున్నావు  అంది. అప్పటి వరకు  ఏ జంతువు కూడా సింహంతో మాట్లాడే సాహసం చేయలేదు. కానీ,ఈ చిన్ని ఎలుక సింహ తో మాట్లాడిన ధైర్యాన్ని చూసి జాలిపడి  విడిచిపెట్టింది.

ఒకరోజు కొంతమంది  వేటగాళ్లు అడవిలో జంతువులని వేటాడారు.  అప్పుడు వారి వలలో సింహం చిక్కింది. వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలో తెలియని సింహం అరవడం ప్రారంభించింది. ఆ శబ్దం విన్న ఎలుక సింహం చిక్కుకున్న ప్రదేశానికి వచ్చి ఆ వల  ని మొత్తం కొరికేసి సింహాన్ని వేటగాళ్ల బారి నుండి కాపాడింది.

ఎలుక సహాయంతో ప్రాణాలని దక్కించుకున్న” సింహం మనసులో పశ్చాత్తాప పడింది”. “చిన్న ప్రాణి అయినందున చిన్న చూపు చూసాను”.  ఆ రోజు గనక నేను ఈ ఎలుకని చంపి ఉంటె ఈ రోజు నన్ను ఇలా కాపాడకపోయేది అని అనుకుంది.

నీతి |Moral : మనం చేసే చిన్న సహాయం మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. 

Related Posts

స్నేహం యొక్క విలువ | The Value of Friendship

స్నేహం యొక్క విలువ | The Value of Friendship

సింహం మరియు స్నేహితులు The Lion and His Friends

సింహం మరియు స్నేహితులు | The Lion and His Friends

పింగళి వెంకయ్య | Pingali Venkaiah

పింగళి వెంకయ్య | Pingali Venkaiah

One comment.

  • Pingback: సింహం మరియు స్నేహితులు | The Lion and His Friends » Stories In Telugu | తెలుగు నీతి కథలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Save my name, email, and website in this browser for the next time I comment.

Telugu Stories, Moral stories for kids

Telugu Moral stories – నీతి కథలు

  • July 8, 2020

Telugu Moral stories – నీతి కథలు

Story 1. Clever Tortoise Story/తెలివైన తాబేలు:

animal essay in telugu

ఒక అడవిలో ని చెరువులు ఒక తాబేలు ఉండే ది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది.

ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు. కానీ ఇంతలో నక్క దాన్ని చూసింది.

వెంటనే తాబేలు కాళ్లు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండి పోయింది. నక్క-తాబేలు దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకొని చూసింది పైన డొప్ఫ గట్టిగా తగిలింది.

తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెట్టింది ఇలా నక్క తనని పరీక్షిస్తున్న ఎంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగపట్టుకొని ఉన్నది.

ఊపిరి బిగపట్టుకొని ఉన్నది ఇంతలో దానికి ఒక ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తలా కొంచెం బయట పెట్టింది అయ్యో నక్క బావ నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో ఇతర మాంస మైనా తినలేవు అంది తాబేలు.

ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. తాబేలు మళ్లీ నా శరీరం తీరే అంత నా అక్క బావ నీటిలోనుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడి పోతాను, 

మళ్లీ నీళ్లు తగిలాయి అనుకో వెంటనే మెత్తబడ్డ తాను అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది.

అసలే జిత్తులమారి నక్క మహా తెలివైనది కదా తాబేలు మాటలు నమ్మి నమ్మి అన్నట్టుగానే తల ఊపింది తాబేలు ను నీటిలో ఉంచి పారిపోకుండా కాలితో నొప్పి పెట్టింది.

కాసేపయ్యాక తాబేలు తెలివిగా నక్క బావ నేను పూర్తిగా నాను కానీ నువ్వు కాలు పెట్టిన చోట నాన్న లేదు అన్నది.

దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుతామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది.

Story 2. Cunning Fox Story/దురాశ నక్క:

animal essay in telugu

గోపాల పురానికి చెందిన కొంత మంది పిల్లలు పక్కనున్న అడవికి ఆవులను మేపడానికి వెళ్లేవారు మధ్యాహ్నం అక్కడే భోజనం కోసం

సద్ది మూట తీసుకు పోయే వారు సాయంత్రానికి ఆవుల తో ఇంటికి వచ్చేవారు. ఆ అడవిలో పెద్ద మర్రిచెట్టు ఉండేది ఆ చెట్టు తొర్రలో తమ ఆహారాన్ని దాచుకునేవారు పిల్లలు.

ఆకలేసినప్పుడు వచ్చి ఆహారాన్ని అందరూ పంచుకుని తినేవారు. ఒకరోజు ఒక నక్క కి బాగా ఆకలి వేసింది ఆహారాన్ని వెతుక్కుంటూ మర్రిచెట్టు దగ్గరికి వచ్చింది.

తొర్ర లోంచి గుమ గుమ వాసనలు నక్క ముక్కు తాకాయి ఇంకేముంది, పుట్టలోకి దూరింది ఆహారాన్ని తిన సాగింది.

ఆకలి తీరిన ఆగకుండా అత్యాశ కొద్దీ నలుగురికి సరిపడా ఆహారాన్ని తనే తినేసింది. నక్క పొట్ట బనాల తయారైంది.

తొర్ర లోంచి బయటకు వద్దామని ఎంత ప్రయత్నించినా మెడ వరకు మాత్రమే బయట పెట్టగలిగింది బాణా లాంటి పొట్ట త్వరలో ఈ యొక్క పోయింది.

ఆహారమంతా అడిగి పుట్ట తగ్గితే గానీ బయటకు రాలేనని అర్థమైంది నక్కకి ఇంతలో పిల్లలు, ఆకలేసీ భోజనం తిందామని మర్రిచెట్టు దగ్గరకు వచ్చారు.

తొర్రలో నక్కను చూసి ఆశ్చర్యపోయారు వాడికి విషయం అర్థమైంది. నలుగురు పిల్లలు కలిసి నక్క ను బయటకు లాగి  నాలుగు దెబ్బలు తగిలించారు.

అత్యాశతో కోరి కష్టాలు తెచ్చుకున్నాను అనుకుంది నక్క.

Story 3: Rat and Frog Story/ చెడ్డ స్నేహితుడు:

ఒక అడవిలోని నది ఒడ్డున చెట్టు దగ్గర గెలుపు ఒకటి ఉండేది అక్కడే నదిలో కప్ప ఉండేది. నదిలోని విషయాలన్నీ కప్ప అడవిలోని విషయాలన్నీ ఎలుక ఒకదానితో ఒకటి చెప్పుకునేవి అలా రెండిటికీ స్నేహం ఏర్పడింది.

ఓసారి నది అవతల ఒడ్డున ఉన్న పంట ని తినాలనుకుంటే ఎలుక కానీ, నదిని దాటి వెళ్లడానికి దానికి ఈత రాదు.

నన్ను నది అవతల ఒడ్డున తీసుకెళ్తావా మిత్రమా అని కప్పని అడిగింది ఎలుక. నువ్వు నువ్వు బరువు నా వీపు మీద నిన్ను కూర్చోబెట్టుకుని తీసుకెళ్తే ఇద్దరము మునిగిపోతాం. అని బదులిచ్చింది కప్ప.

కానీ ఎలాగైనా అవతలి ఒడ్డుకు వెళ్లాలనుకునే ఎలుక నీ కాలికి నా కాలికి, ఒక తాడు ని కడతాను. నువ్వు ఇంత కొట్టుకుంటూ  ముందుకు వెళితే నేను వెనకే వచ్చేస్తాను అని సలహా ఇచ్చింది వెనుక మిత్రుడి మాటను కాదనలేక కరీం అంది కప్ప.

ఎలుక తన కాలుని కప్ప కాలుతో కలిపి ఒక తాడును కట్టింది తర్వాత కప్ప నదిలోకి దూకిన. అంతే ఎలుక బరువుగా ఉండటం తో అందులో మునిగి పోయే పరిస్థితి వచ్చింది.

అంతలో ఎలుక ఊపిరి ఆడకపోవడంతో పైకి రావడానికి చూసింది. కప్ప నీటిలోకి లాగింది. అంతలో ఎలుక నదిలో కొట్టుకోవడాన్ని చూసిన ఓ కొంగ దాన్ని నోటితో కరుచుకుని పైకి ఎగిరింది.

ఎలక తో పాటే దాని కాలికి తాడుతో కట్టుకున్నా తప్ప కూడా పైకి వచ్చింది.  అది చూసిన కొంగ  ఆహా ఏమి అదృష్టం అని సంబరపడింది.

ఎలుకని నది అవతల కి తీసుకొని వెళ్లడానికి తన శక్తి చాలదని తెలిసి కూడా మొహమాటానికి పోయి పోయే పరిస్థితి తెచ్చుకున్నందుకు ఎంతో దుఃఖించింది కప్ప

Story 4: Crow and Sparrow Story/ కాకి గర్వం:

animal essay in telugu

అనగనగా ఒక చిట్టడవి లో కాకి ఒకటి ఉండేది అది తనంత ఎత్తులో ఎవరు ఎగరలేరుని మిడిసి పడుతుండేది.

ఓ రోజు కాకి ఏమి ఉబుసు పోక అటువైపుగా ఎగురుతూ వెళ్తున్నా పిచ్చుక ని ఆపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు ఏదో పురుగు గెంటినట్టే ఉంది. అని వేళాకోళ మాడింది.

ఆ మాటలకి పిచ్చుకకి కోపం వచ్చి నేను నీ లాగే  ఎగరాలి సీనా అవసరం లేదు. ఎవరి సామర్థ్యం వాళ్లది అన్నది అయితే.

నాతో పందెం కాసి మీ సామర్థ్యం తో ‘నన్ను ఓడించు చూద్దాం’! అంది కాకి. దానికి పిచ్చుక ఒప్పుకుంది. అక్కడున్న అక్కడున్న న్యాయనిర్ణేతగా ఉంటా మన్నాయి.

ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టు తో ఉన్న మద్ది చెట్టు తో మధ్యలో ఉన్న రావి చెట్టు, ఆ తర్వాత వచ్చే జడల మర్రిచెట్టు ను  దాటుకుని  మళ్లీ ఇక్కడికి రావాలి. ముందుకొచ్చే వాళ్లే విజేత. అని ప్రకటించాయి.

పందెం మొదలైందో లేదో కాకి సరున రావి చెట్టును దాటి  మర్రి చెట్టు లోకి దూసుకెళ్లింది ఆ మర్రి చాలా పెద్దది లెక్కలేనన్ని ఊడలతొ దట్టంగా ఉంది. దాంతో రెక్కలు రెండు, సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి అది బాధతో అల్లాడి పోయింది.

పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వలన కొమ్మల్లో కి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది.

పిచ్చుక కోరికమేరకు వడ్రంగి పిట్ట ఒకటి వచ్చి  ఊడలని  మెల్లగా తొలిచి వాటిలో చిక్కుకున్న కాకిని కాపాడింది. దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదని తెలుసుకున్న కాకి ఇంకెప్పుడూ గర్భ పడలేదు. ఎవడిని ఇబ్బంది పెట్టలేదు.

Story 5. Cat and Bell Story/పిల్లి మెడలో గంట:

ఒక వ్యాపారి ఇంట్లో చాలా ఎలుకలు ఉండే వి. అవి దాన్యం సంచులకు రంధ్రాలు చేసి ధాన్యాన్ని అంతా పాడు చేసేవి.

వ్యాపారి ఎలుకల బాధ నుండి తప్పించుకో డానికి ఒక పిల్లిని పెంచాడు. అది రోజు ఎలుకలను పట్టుకుని తినేది.

దాన్ని చూసి ఎలుకలు భయపడే వి. పిల్లి నుండి రక్షించుకోవటానికి ఎలుకల అనీ ఒక దగ్గర సమావేశం అయ్యాయి.

అందులో నుంచి ఒక ఎలుక పిల్లి మెడలో గంట కడితే ఆ ధ్వనికి మనం పిల్లి వస్తుందని తెలుసుకొని చాటు గా ఉండవచ్చు. అని చెప్పింది.

కానీ మిగతా యాలుకలు పిల్లి మెడలో గంట ఎవరు కడతారు అనిపించుకున్నాయి. ఎవరు కట్టలేకపోయారు.

నీతి : కాని పని గురించి చర్చించుకుని సమయం వృధా చేయొద్దు.

' src=

  • Animals Stories

తెలివైన మేక | Intelligent Goat Story

  • January 31, 2023

పాము ముంగీస | Story of Snake and Mongoose

పాము ముంగీస | Story of Snake and Mongoose

  • January 30, 2023

పిసినారి పుల్లయ్య | Pisinari Pullaya | Miser Story

  • Other Stories

పిసినారి పుల్లయ్య | Pisinari Pullaya | Miser Story

  • January 23, 2023

ఆలోచన లేని తెలివి | Mind Without Thought Story

  • Clever Person Stories

ఆలోచన లేని తెలివి | Mind Without Thought Story

  • January 20, 2023

ఉల్లిపాయ శివుడు | Onion and God Story

  • New Stories

ఉల్లిపాయ శివుడు | Onion and God Story

  • January 17, 2023

కుందేలు తెలివి | Story of a Clever Rabbit

కుందేలు తెలివి | Story of a Clever Rabbit

  • January 13, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Save my name, email, and website in this browser for the next time I comment.

  • Wed. Aug 21st, 2024

Telugu Library

Telugu stories, short moral stories, Telugu stories for kids, neethi kathalu, Telugu moral stories for kids,Telugu Riddles,any moral story in telugu,moral stories for telugu

Panchatantra Stories in Telugu with moral || పంచతంత్ర ||

' src=

By Telugu Library

Panchatantra Stories in Telugu

మూడు వాగ్దానాలు

Panchatantra stories in telugu:.

ఆదిత్య అనే యువకుడు ఒక అడవి గుండా వెళుతున్నాడు. అతను ఒక బావి దగ్గరగా వచ్చే సరికి అతనికి దాహం వేసి కొంచెం నీళ్ళు తాగాలనిపించింది. అయితే అప్పటికే ఎండిపోయిన బావిలో పులి, పాము, మనిషి చిక్కుకుని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు . ఆ మూడు తమని పైకి లాగమని ఆదిత్యని వేడుకున్నారు. ఆదిత్య భయంతో ఆలోచనలో పడ్డాడు అమ్మో !! యిప్పుడు నేను వీటిని కాపాడితే . “పులి నన్ను తినేస్తే? పాము నన్ను కాటేస్తే? అనుకున్నాడు. నన్ను కాపాడితే నీకు ఏ హాని చేయనని పులి హామీ ఇచ్చింది. పాము కూడా మాటిచ్చింది . ముగ్గురికీ సాయం చేసేందుకు ఆదిత్య నిర్ణయించుకొని పొడవాటి తాడును బావి లోపలికి విసిరాడు. ముందుగా పులి బయటకు వచ్చింది. “నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు మిత్రమా. నీకు మళ్ళీ ఎప్పుడైనా ఈ అడవిలో పని ఉంటే, నా ఇంటికి తప్పకుండా రా . నీ సహాయానికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను” అని పులి చెప్పింది. ఆ తర్వాత పాము బయటకు వచ్చింది. “నువ్వు ధైర్యవంతుడైన యువకుడివి. నీకు ఎప్పుడు నా సహాయం అవసరమైనా నేను నీకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. నువ్వు చేయవలసిందల్లా నా పేరు నువ్వు పలికితే చాలు” అని పాము చెప్పింది. చివరకు మానవుడు బయటకు వచ్చి . “ధన్యవాదాలు మిత్రమా , నేను ఈ అడవి ప్రక్కనున్న రాజధాని నగరంలో స్వర్ణకారుడిగా పని చేస్తున్నాను. నేను ఎప్పటికీ నీ స్నేహితుడిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. నువ్వు ఎప్పుడైనా నగరానికి వస్తే దయచేసి నన్ను సందర్శించు ”అని చెప్పాడు కొత్త స్నేహితులను సంపాదించుకున్నందుకు ఆదిత్య సంతోషిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

కొన్ని సంవత్సరాల తరువాత…,

అతను అదే అడవి గుండా వెళుతున్నాడు. ఆదిత్యకి పులి మాట గుర్తొచ్చింది, పులి నివసించే గుహ వద్దకు వెళ్ళాడు. పులి అతన్ని ఆప్యాయంగా పలకరించింది. ఆదిత్యకి పులి అడవి నుండి తాజా పండ్లు మరియు త్రాగడానికి నీరు ఇచ్చింది . ఆదిత్య వెళ్ళబోతుంటే, పులి ఆదిత్యకు విలువైన రత్నాలతో పొదిగిన బంగారు ఆభరణాలను ఇచ్చింది. ఆదిత్య ఆ బహుమతి చూసి చాలా ఆనందించి పులికి కృతజ్ఞతలు చెప్పాడు , కానీ ఆభరణాలను ఏమి చేయాలో ఆదిత్యకు తెలియలేదు . అప్పుడు అతనికి తన స్నేహితుడైన స్వర్ణకారుడు గుర్తొచ్చాడు. వెంటనే ఆదిత్య స్వర్ణకారుడి ఇంటికి వెళ్ళాడు . స్వర్ణకారుడు ఆదిత్యను ఆప్యాయంగా పలకరించాడు. అప్పుడు ఆదిత్య తాను పులిని సందర్శించిన విషయం అది తనకు యిచ్చిన బహుమతి విషయం చెప్పి ,ఆభరణాలు కరిగించి బంగారు నాణేలు చేసి తనకు సహాయం చేయమని స్వర్ణకారుడిని కోరాడు. అప్పుడు ఆ ఆభరణాలు చూసి స్వర్ణకారుడు అవాక్కయ్యాడు. స్వర్ణకారుడు వాటిని రాజు తమ్ముడి కోసం తన చేతులతో తయారు చేశాడు. అదే తమ్ముడు కొన్ని నెలల క్రితం అడవిలో కనిపించకుండా పోయాడు. తన తమ్ముడు గురించి సమాచారం అందించిన వారికి రాజు బహుమానం ప్రకటించారు. కానీ స్వర్ణకారుడుజరిగిన విషయాన్నీ దాచిపెట్టి . “ఈ ఆదిత్య రాజు తమ్ముని చంపాడని నేను రాజుతో చెబితే, మహా రాజు ఖచ్చితంగా నాకు బహుమానం ఇస్తాడు,” అనుకున్నాడు. స్వర్ణకారుడు ఆదిత్యను కొంత సేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి రాజభవనానికి చేరుకున్నాడు. రాజుకి తన తమ్ముడిని చంపిన వ్యక్తి దొరికాడని స్వర్ణకారుడు చెప్పాడు. ఆదిత్యను బందించడానికి రాజు స్వర్ణకారుని ఇంటికి సైనికులను పంపాడు. రాజు ఆదిత్య చెప్పడానికి ప్రయత్నించిన మాటలు వినడానికి నిరాకరించాడు మరియు అతన్ని జైలులో పడేశాడు.

ఆదిత్య జైలు గదిలో బాధగా కూర్చున్నప్పుడు, అతనికి పాము యిచ్చిన వాగ్దానం గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆదిత్య పాము పేరు పిలిచాడు. కొద్దిసేపటికే పాము జైలులోకి దూసుకువచ్చింది . “నా స్నేహితుడా ఎలా ఉన్నావు?”అని ఆదిత్యని పలకరించింది

ఆదిత్య పాముకి కథ మొత్తం చెప్పాడు.అప్పుడు పాము “బాధపడకు ఆదిత్యా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది,అని ” పాము ఆదిత్య చెవుల్లో ఒక పథకం చెప్పింది.

Panchatantra Story Books

మరుసటి రోజు….

మహా రాణి పాము కాటుకు గురైందని రాజభవనం అంతా వ్యాపించింది. ఆమెకు చికిత్స చేయడానికి రాజ్యంలో అత్యుత్తమ వైద్యులను పిలిచారు. కానీ రాణి మాత్రం అపస్మారక స్థితిలో ఉండిపోయింది. రాణికి వైద్యం అందించిన వారికి రాజు బహుమానం ప్రకటించాడు. రాణిని తాను రక్షించగలనని ఆదిత్య తన చెరసాల బయట ఉన్న సైనికుడికి చెప్పాడు. రాజు వెంటనే అతన్ని పిలిపించాడు. “నేను ఒక్కడినే మహా రాణి గారి గదిలోకి ప్రవేశించాలి,ఆ గదిలో మరెవ్వరూ ఉండకూడదు… అలా కాక పొతే మంత్రం పనిచేయదు .”అని చెప్పాడు ఆదిత్యను తప్ప మరెవరినీ గదిలోకి రానివ్వకూడదని రాజు కాపలాదారులతో కఠినమైన సూచనలను యిచ్చాడు . ఆదిత్య లోపలికి వచ్చేసరికి గది నిశ్శబ్దంగా ఉంది. అతను మరోసారి పాము పేరు నెమ్మదిగా పిలిచాడు . పాము వచ్చి రాణి శరీరం నుండి విషాన్ని బయటకు తీసింది. ఆదిత్య పాము అదృశ్యమయ్యే ముందు దానికి కృతజ్ఞతలు తెలిపాడు. కొన్ని నిమిషాల తర్వాత, రాణి కళ్ళు తెరిచింది. రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. “యువకుడా, నీకు కావలసిన ప్రతిఫలం కోరవచ్చు.”అని అన్నాడు .

అప్పుడు ఆదిత్య “మహారాజా , నాకు ఏ బహుమతులు అక్కర్లేదు. మీరు నా కథను వినమని మాత్రమే నేను అడుగుతున్నాను. నేను మీ తమ్ముడుకు ఏ హాని చేయలేదు. నన్ను నమ్మమని నేను మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను “అని అన్నాడు . పులి, స్వర్ణకారుడు మరియు పాము చేసిన మూడు వాగ్దానాలతో సహా ఆదిత్య జరిగినదంతా వివరించాడు. రాజు ఆదిత్య జైలు శిక్షను రద్దు చేసి , స్వర్ణకారుడిని పిలిపించి శిక్ష విధించాడు. ఆ తర్వాత ఆదిత్యకు అతని నిజాయితీకి బంగారు సంచి ఇచ్చాడు.

Moral : నిజాయితీకి ఎప్పుడూ భగవంతుని అండ ఉంటుంది .

ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది, ఆ చెరువు పక్కన వున్న ఒక పొదలో ముసలి పులి నివసిస్తూ ఉండేది . ఒక రోజు దానికి చాలా ఆకలిగా వుంది కానీ వేటాడే ఓపిక లేదు ,ఆకలి ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ వుంది అంతలో అటువైపు ఒక బాటసారి వెళుతూ కనిపించాడు అతనిని ఎలాయినా చంపి తినాలనినిర్ణయిన్చుకుంది  పులి .

అతనిని గట్టిగా పిలుస్తూ యిది గో నాదగ్గర ఒక బంగారు కడియం వుంది దీనిని ఎవరైనా పుణ్యాత్ముడుకి యిద్దాం అనుకుంటున్నాను అలాయినా  ఇంతకాలం నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుందని నా ఆశ ,అని అంటూ తన చేతిలో వున్న బంగారు కడియాన్ని చూపిస్తుంది అతనికి .

బంగారు కడియం చూడగానే అతనికి ఆశ కలుగుతుంది కానీ బంగారం కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టలేదుకదా … అప్పుడు అతను పులి తో నేను నువ్వు ఇచ్చే బంగారం కోసం ఆశపడితే నేను నీకు బలి ఐపోతాను అంటాడు . అప్పుడు పులి నేను యిప్పుడు చాలా ముసలి దానను అయిపోయాను నాశరీరం లో ఎటువంటి సత్తువలేదు పైగా నేను పండ్లు కాయలు మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాను ,నేను నిన్ను ఏవిధంగా చంపగలను . నువ్వు ఏమీ  ఆలోచించకుండా ముందు వచ్చి ఈ చెరువులో స్నానం చేసి రా నేను నీకు ఈ బంగారు కడియాన్ని బహుమతి గా ఇస్తాను అంటుంది .

అతనికి పులి మీద నమ్మకం కంటే బంగారం మీద ఆశ ఎక్కువ ఉండడం తో ,స్నానం కోసం చెరువులో దిగుతాడు . చెరువులో ఎక్కువ బురద ఉండడంతో దానిలో ఇరుక్కుపోయి బయటకు రాలేక పోతాడు రక్షించండి…  రక్షించండి….  అని గట్టిగా అరుస్తాడు . అప్పుడు పులి భయపడకు మిత్రమా నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి వచ్చి అతనిపై అమాంతం పడి చంపివేస్తుంది ,తన క్షుద్బాధ తీర్చుకుంటుంది .

Moral : అత్యాశ వున్నవారు జీవితం లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

TOP 10 Short Stories in Telugu with Moral for Kids 2024

నలుగురు మిత్రులు

ఒక అడవిలో ఒక జింక ,తాబేలు, ఎలుక, కాకి స్నేహంగా ఉండే వారు .  రోజూ  వారు ఒక చోట సమావేశమై మాట్లాడుకుంటూ ఉండేవారు కానీ ఒకరోజు ఆ సమావేశానికి జింక రాలేదు .  వారు అందరూ జింక కోసం  చాలా సేపు ఎదురు చూశారు ,అప్పుడు తాబేలు కాకి తో అయ్యో జింక ఇప్పటివరకు రాలేదు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నదేమో దయచేసి ఒకసారి వెళ్లి జింక ఎక్కడుందో చూసి రాగలవా అని అడుగుతుంది. అప్పుడు కాకి చుట్టుపక్కల ప్రాంతం అంతా తిరిగి  వలలో చిక్కుకున్న జింకను చూస్తుంది ,చూసి అయ్యో జింక ప్రమాదంలో ఉంది నేను ఈ విషయాన్ని నా మిత్రులందరికీ తెలియజేయాలి అని చెప్పి తాబేలు ,ఎలుక ఉన్న ప్రదేశానికి వస్తుంది . అప్పుడు జరిగిన విషయం అంతా తన మిత్రులతో చెబుతుంది. ఎలుకను తన కాళ్లతో పట్టుకొని ఎగురుకుంటూ జింక ఉన్న ప్రదేశానికి తీసుకు వెళ్తుంది ,అప్పుడు ఎలుక తన పదునైన పళ్ళతో వలను కొరికి వేస్తుంది. అప్పుడు జింక  ప్రమాదం నుంచి బయట పడుతుంది .

తర్వాత…

అందరూ వేటగాడు వచ్చేలోపు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుండగా పొదలనుంచి  నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ తాబేలు వస్తుంది తాబేలు ను చూసి అందరూ అయ్యో వేటగాడు  వచ్చే సమయానికి అందరం ఇక్కడ నుంచి తప్పించుకుందాం  అనుకున్నా కానీ తాబేలు తొందరగా పరిగెత్తలేదు, ఇది వేటగాడికి చిక్కుతుందేమో  అని భయ పడుతూ ఉండగా వేటగాడు వచ్చి వల కొరికి ఉండడం చూసి అయ్యో జింక చేతి నుంచి తప్పించుకుంది అనుకుంటాడు ఇంతలో అక్కడ ఉన్న తాబేలును చూచి ఈ తాబేలు కూడా నాకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి తాబేలు దగ్గరికి వెళ్లి దానిని ఒక సంచిలో వేసుకుని భుజానికి తగిలించుకొని వెళుతూ  ఉంటాడు .

జరిగిన విషయాన్ని గమనిస్తూ ఉన్న స్నేహితులు ఇప్పుడు ఏ విధంగా అయినా మనం తాబేలుని రక్షించుకోవాలి అని వారు నిర్ణయించుకుంటారు తర్వాత ఒక చెరువు దగ్గర జింక చనిపోయినట్లు పడుకొని ఉంటుంది కాకి దాని మొహం మీద కూర్చొని జింక కనులను పొడుస్తున్నట్లుగా నటిస్తుంది , అదే సమయానికి అక్కడికి వచ్చిన వేటగాడు జింక శరీరాన్ని చూసి ఆహా చనిపోయిన జింక నాకు దొరికింది నాకు వేటాడవలసిన  శ్రమ కూడా  లేదు, ఎలాగన్నా దీనిని నేను తీసుకు వెళతాను అనుకొని తన భుజాల వున్న తాబేలుని క్రింద  పెట్టి జింక శరీరం దగ్గరకు వెళతాడు. అదనుకోసం  కోసం ఎదురుచూస్తున్న ఎలుక వెంటనే తాబీలు దగ్గరకు వెళ్లి సంచిని కొరికి వేసి తాబేలు ను రక్షిస్తుది అప్పుడు తాబీలు నెమ్మదిగా చెరువులోకి జారుకుంటుంది . అదే సమయం కోసం ఎదురు చూస్తున్నకాకి  గట్టిగా అరవడంతో కళ్ళుమూసుకుని చనిపోయినట్టు నటిస్తున్న జింక అక్కడి నుంచి పారిపోతుంది , నిరాశ చెందిన వేటగాడు వెనక్కి తిరిగి తాబేలు తీసుకుందాం అనేసరికి తాబేలు కూడా కన పడకపోవడంతో అక్కడనుంచి వెళ్ళి పోతాడు ఆ విధంగా నలుగురు స్నేహితులు ఒకరికొకరు సహాయం గా ఉండి  వారి మిత్రులను కాపాడుకున్నారు.

Moral : స్నేహబంధానికి విలువకట్టలేము .

For more friendship related stories please click: frienship stories

ఒక అడవిలో ఒక పులి ఉండేది  అది రోజూ  రకరకాల జంతువులను వేటాడుతూ జీవనం సాగించేది . ఒకరోజు అలాగే ఒక జంతువును తింటూ ఉంటే దాని ఎముక ఒకటి పులిగొంతు లో అడ్డంగా ఇరుక్కుంది . దానిని బయటకు తీయడానికి పులి శత విధాలుగా ప్రయత్నించింది కానీ ఎముక బయటకు రాలేదు . అలా చాలా సేపు గడచిన తర్వాత పులి అలసిపోయి నీరసించి పోయింది . ఇంకా ఎవరినన్నా  సహాయం  అడుగుదామని  దగ్గరలో వున్న కొంగ వద్దకు వెళ్లి కొంగ బావ నా గొంతులో ఎముక ఇరుక్కుపోయింది అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది నువ్వు నీ పొడవైన ముక్కు తో దానిని తీయగలవా అని అడిగింది , కొంగ కు సహాయం చేయాలి అనిపించినా గాని పులి తనను తినేస్తాడని భయపడి పులితో నీ నోటిలో  నా తల ఉంచి నేను బ్రతకగలనా అంది .

అప్పుడు పులి కొంగను వేడుకుంటూ నువ్వు ఈ ఎముకను తీసినట్లైతే నువ్వు నా ప్రాణదాతవు అవుతావు అటువంటి నిన్ను నేను ఎలా చంపగలను నన్ను నమ్ము అంటుంది . అప్పుడు కొంగ పులి పై జాలిపడి పులి నోటిలో  వున్న ఎముకను తీసివేస్తుంది . అప్పుడు పులి కొంగకు కృతజ్ఞతలు చెప్పి ఈ రోజు నుండి నువ్వు నేను మంచి మిత్రులం అంటుంది    అమాయకత్వంతో కొంగ కూడా దాని మాటలు నమ్ముతుంది .

అలా కొన్నాళ్ళు  కొంగ పులి స్నేహం గా ఉండి కలసి ఆహారం తింటాయి . ఒకరోజు పులికి తినడానికి ఏమోదొరకదు అది చాలా ఆకలిగా ఉంటుంది . ఏమి చేద్దాం అని ఆలోచిస్తుండగా దానికి కొంగ కనబడుతుంది , కొంగను చూడగానే పులికి ఆకలి ముందు వారి స్నేహం కనబడదు . అది కొంగతో మరలా గొంతులో ఎముక గుచ్చుకుందని చెపుతుంది , మళ్ళీ కొంగ పులిని అమాయకంగా నమ్మి దాని నోటి లో తల పెట్టి ప్రాణం పోగొట్టుకుంటుంది .

Moral : దుష్టులతో సహవాసం ప్రాణాంతకం .

ఒక రైతు తన ఇంటిలో ముంగిసను పెంచుకుంటూ ఉండేవాడు . ఆ ముంగిస అతనికి చాలా నమ్మకంగా ఉండేది . రైతుకు ఒక చిన్న బిడ్డ ఉండేది . ఒక రోజు రైతు ,రైతు భార్య  పనిమీద బయటకు వెళుతూ ముంగిసను చిన్నబిడ్డకు కాపలాగా ఉంచి వెళ్లారు . అదే సమయం లో ఒక పాము బిడ్డవుండే ఉయ్యాల దగ్గరకు వచ్చేసరికి ముంగిస దాని తో పోరాడి పాము మీద కొరికి పామును చంపివేసి బయటకు వస్తుంది . రైతు తిరిగి వచ్చేసరికి రక్తం తో వున్న ముంగిస నోరు చూసి అది తన బిడ్డను చంపివేసింది అని భావించి రైతు ముంగిసను రాయితో కొట్టి చంపివేస్తాడు .

ఇంటిలోకి వెళ్లి చూసే సరికి ఉయ్యాలలో ఆడుతున్న బిడ్డను చూస్తాడు దాని ప్రక్కన చచ్చిపోయివున్న పామును చూసి ,జరిగిన విషయం అర్థం చేసుకొని తన తప్పుకు తానె పశ్చాత్తాప పడతాడు .

Moral : ఏదయినా నిర్ణయం తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

నందిగుప్తుడు, సుదర్శనగుప్తుడు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు వారు వేరే రాజ్యాలకు వెళ్ళి వ్యాపారం చేసి బాగా సంపాదించి తిరిగి వారు వారి రాజ్యానికి బయలుదేరారు . మార్గమధ్యంలో నందిగుప్తుడుసుదర్శనగుప్తుడు తో మిత్రమా మనము వేరే చోటకి వెళ్లి ఇంత ఆస్తి సంపాదించాం అంటే అందరూ మనల్ని సహాయం అడుగుతారు ,డబ్బు కావాలని అడుగుతారు పైగా దొంగలు మన వద్ద సొమ్ము దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే మనము ఈ బంగారాన్ని దాచిపెట్టి ఊర్లోకి వెళ్లి మనము వ్యాపారంలో చాలా నష్టపోయాం అని చెబుతాము అని అంటాడు.

నంది గుప్తుని ఆలోచన సుదర్శనగుప్తు నికి నచ్చుతుంది ఇద్దరూ కలిసి ఉన్న బంగారాన్నంతా రెండు లంకెబిందెలు లో సర్ది దానిని ఒక మర్రిచెట్టు కింద గొయ్యి తవ్వి దాని లోపలి పెట్టి దానిని మట్టితో కప్పివేసి ఇద్దరూ కలిసి వారి రాజ్యానికి ప్రయాణం అవుతారు. నందిగుప్తుడు తాను ఏ విధంగా సుదర్శన గుప్తుడిని మోసం చేయాలనుకున్నాడో ఆ విధంగానే సుదర్శన గుప్తుడు తనను నమ్మాడని నందిగుప్తుడు చాలా ఆనందిస్తాడు .

అదే రోజు రాత్రి…

నందిగుప్తుడు ఎవరికీ తెలియకుండా మర్రిచెట్టు క్రింద కి వెళ్లి అక్కడ ఉన్న లంకె బిందెలు తవ్వి తీసి దానిని రహస్యంగా తన ఇంటికి తెచ్చుకుంటాడు . అలా కొంతకాలం గడిచిన తర్వాత సుదర్శన గుప్తుడు వ్యాపారంలో డబ్బు అవసరమై వారు దాచిన బంగారం కోసం మర్రిచెట్టు దగ్గరికి వెళ్తారు ,కానీ వారికి మర్రిచెట్టు కింద ఎటువంటి లంకె బిందెలు కనబడవు బంగారం ఎక్కడికి పోయిందో తెలియక వారు చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా వెతుకుతారు కానీ లంకెబిందెలు ఎక్కడా కనబడవు . అప్పుడు నందిగుప్తుడు సుదర్శనునితో నువ్వు బంగారం అక్కడ దాచావు చెప్పు అని వాగ్వాదానికి దిగుతాడు ,అప్పుడు సుదర్శనుడు నన్ను నమ్ము మిత్రమా మనం ఇక్కడ బిందెలు దాచిపెట్టక మళ్ళీ నేను ఇక్కడకు రాలేదు అంటాడు కానీ నందివర్ధనుడు తన తప్పు బయట పడకూడదని గట్టిగా అడుగుతాడు .

వీరి వాగ్వివాదం చాలా పెద్దది అవుతుంది అప్పుడు సుదర్శనుడు దొంగ అనే ముద్ర భరించలేక , మనము రాజుగారి దగ్గరికి వెళ్లి న్యాయం కోసం అడుగుతాము అప్పుడే మనకు న్యాయం జరుగుతుందని అంటాడు చేసేది లేక మోసం బయట పడకుండా జాగ్రత్త పడదామని రాజుగారి దగ్గరికి తీర్పు కోసం తను కూడా వెళ్తాడు అప్పుడు నందిగుప్తుడు ,సుదర్శనగుప్తుడు జరిగిన విషయం రాజుగారికి వివరిస్తారు.అప్పుడు రాజు గారు మీరు లంకెబిందెలు మట్టిలో దాచినప్పుడు మీతోపాటు ఎవరైనా ఉన్నారా సాక్ష్యంగా మీరు ఏమన్నా తీసుకొని రాగలరా అని రాజు గారు వీరిని అడుగుతాడు . అప్పుడు నందిగుప్తుడు ఉన్నారు మహారాజా మేము బంగారం దాచి పెట్టినప్పుడు అక్కడ ఉన్న మర్రిచెట్టు సాక్ష్యం చెబుతుంది అని చెప్పి మహారాజుతో అంటాడు అప్పుడు సభలో ఉన్న వాళ్లంతా మర్రిచెట్టు మాట్లాడమేంటి అంటారు అప్పుడు నందిగుప్తుడు నిజాయితీ గల వాడు తలచుకుంటే ఏమన్నా అవుతుంది మర్రిచెట్టు కూడా మాట్లాడుతుంది అంటాడు . అప్పుడు మహారాజు సరే రేపు ఉదయం మనమందరం వెళ్లి మరి చెట్టు దగ్గరికి వెళ్లి అసలు జరిగిన విషయం ఏమిటో మనం తెలుసుకుందాం అని మహారాజు గారు చెప్తారు.

ఆ రోజు రాత్రి

నందిగుప్తుడు ఇంటికి వెళ్లి తన తండ్రితో జరిగిన విషయమంతా చెప్పాడు ,తండ్రి నువ్వు సుదర్శనుడిని మోసం చేస్తున్నావు మోసం చేయడం వల్ల నీకే నష్టం జరుగుతుంది అని తనని గద్దిస్తాడు , అప్పుడు నందిగుప్తుడు నువ్వు నేను ఎటువంటి పనిచేసినా ఎప్పుడూ నాకు సహకరించలేదు నన్ను మెచ్చు కోలేదు ఈ సారి మాత్రం నువ్వు నాకు సహాయం చేయాలి అని తండ్రి వేడుకుంటాడు, తండ్రి నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడుగుతాడు అప్పుడు నందిగుప్తుడు తండ్రి తోటి నువ్వు వెళ్లి మర్రిచెట్టు తొర్రలో దాక్కో రేపు ఉదయం మహారాజుగారు వచ్చే సమయానికి నాకు అనుకూలంగా సమాధానం చెప్పు అంటాడు అందుకు నందిగుప్తును తండ్రి అంగీకరించడు అయినప్పటికీ నందిగుప్తుడు తండ్రిని భుజాన వేసుకుని బలవంతంగా చిన్న మర్రిచెట్టు తొర్రలో వుందుతాడు , తన చుట్టూ చీమలు పురుగులు ఉన్నప్పటికీ తన ఏమీ పట్టించుకోకుండా తండ్రిని ఎవరికీ కనబడను లోపలికి తోసి వేస్తాడు .

ఉదయం అయిన తర్వాత

మహారాజుగారు సుదర్శణగుప్తుణ్ణి ,నందిగుప్తుడు మిగిలిన సైనికులు ని తీసుకొని మర్రి చెట్టు వద్దకు వస్తారు. నందిగుప్తుడు మరి చెట్టు వద్దకు వచ్చి మర్రిచెట్టుకు జరిగిన విషయమంతా వివరిస్తాడు, మర్రిచెట్టు…. ఈ బంగారాన్ని ఎవరు తీసుకున్నారు అని అడుగుతాడు మరి చెట్టు నుంచి ఎటువంటి సమాధానం రాదు, మరి కొంచెం గొంతు పెంచి మర్రిచెట్టు… ఈ బంగారాన్నంతా ఎవరో తీసుకున్నారు నువ్వు సమాధానం చెప్పకపోతే నేను ఊరుకోను అని గట్టిగా అంటాడు . అప్పుడు . మరి చెట్టు నుంచి నందిగుప్తును తండ్రి “సుదర్శణగుప్తుడు ఈ బంగారం మొత్తం తీసుకున్నాడు” అని నెమ్మదిగా చెప్తాడు మర్రిచెట్టు మాట్లాడడం విని అందరూ ఆశ్చర్యపోతారు కానీ సుదర్శణగుప్తుడు దీనిలో ఏదో రహస్యం దాగి ఉంది మీరు అనుమతిస్తే నేను ఆ రహస్యాన్ని ఛేదిస్తాను అని రాజుగారితో అంటాడు .

సుదర్శణగుప్తుడు మర్రిచెట్టు ఎక్కి కొమ్మ కొమ్మ వెతుకుతాడు కానీ తనకు ఎటువంటి ఆధారం దొరకదు . చెట్టు లో ఒక తొర్ర కనిపిస్తుంది కానీ దాని చుట్టూ చుట్టూ చీమలు ఉండడంవల్ల లోపల ఎవరూ ఉండరు అనుకుంటాడు కానీ ఎందుకన్న మంచిది అని ఒకసారి దాని లో అని తన చెయ్యి పెడతాడు అప్పుడు సుదర్శనుడు కి ఒక మనిషి శరీరం తగులుతుంది అప్పుడు సుదర్శనుడు గట్టిగా మహారాజా దీనిలో ఎవరూ వున్నారు అని చెపుతాడు . అప్పుడు సైనికులు అందరూ వచ్చి తొర్రలో ఉన్న నన్దిగుప్తుని తండ్రి ని బయటికి బలవంతంగా లాగుతారు చిన్న తొర్రలో తనని తోయడం వలన అక్కడవున్న చీమలు పురుగులు కుట్టడం వలన అతను సగం చచ్చిపోతాడు తర్వాత ఒకేసారి రాజుగారు ముందు నిలబెట్టే సరికి అవమానంతో పూర్తిగా చనిపోతాడు. తండ్రి శవం మీద పడి నందిగుప్తుడు ఏడుస్తూ ఉంటాడు అప్పుడు మహారాజుగారు నందిగుప్తుడు అన్యాయంగా తన తండ్రినిచమపినందుకు సుదర్శనగవుతుని పై నింద వేసినందుకు నందిగుప్తునికి ఉరిశిక్ష వేస్తాడు . రెండు లంకె బిందెల బంగారాన్ని సుదర్శనుడుకి ఇచ్చేస్తాడు.

Moral : చెడపకురా చెడేవు

****అతి తెలివి (పంచతంత్ర కథ) ****

****పరమానందయ్య శిష్యుల కథ****

Related Post

Mother maiden name meaning in telugu, moye moye meaning in telugu- “మోయే మోయే” అంటే, akaay name meaning in telugu -‘అకాయ్’ పేరు అర్థం, tenali ramalinga stories in telugu-తెనాలి రామలింగడి కథలు తెలుగులో.

  
            
   okkati
   rendu
   moodoo
   naloogoo
   aidu
   aru
   edu
   enimidi
   tommidi
   padi
   padhakondu
   pannendu
   padhamoodu
   padhnaalugu
   padhihenu
   padhahaaru
   padhihedu
   okkati













   okkati



            































           
   


Ankuraggarwal.in is reader-supported. When you buy through links on our site, we may earn an affiliate commission. Learn more .

70+ Animal names in Telugu | జంతువుల పేర్లు

Animal Names in Telugu

Your search for the Animals   Name in Telugu ends here  | జంతువుల పేర్లు | here in this article we have given a comprehensive list of the Animal Names in Telugu along with its pronunciation in English.

Animals have been co-existing with human before the time of man-made civilization. They  have been an integral part of the human culture and civilization for a long time. In fact, it is quite difficult to imagine how humans would have evolved without the help of animals. Let's check out and learn various names of domestic and wild animals in Telugu along with their english pronunciation from the table given below. 

Also Read: Trees Name in Telugu ,  Numbers in Telugu  &  Months Name In Telugu

70+ Animals Name in Telugu & English | జంతువుల పేర్లు 




Animals Name in Telugu Video Tutorial

We hope you liked our list of animals name in Telugu. We have tried to provide you the most relevant information on the topic and we hope that we were able to help you out in your research. If you liked our list, then we would love for you share it with others who might find it helpful. If you have any other questions or concerns, please feel free to mention it in the comment section below.  

Also Read :

Dry Fruits Names in Telugu

Vegetable Names in Telugu

Birds Name in Telugu

Colour Names In Telugu

Flowers Names in Telugu

Fruits Names in Telugu

Telugu Boy Names Starting with S

Baby Girl Names In Telugu

childrens names telugu

L Letter Names for Girl in Telugu

M Letter Names for Girl in Telugu

s letter names for girl in telugu

P Letter Names for Girl in Telugu

Names For Boys In Telugu

vardhan bhardwaj

Author Image

Follow me here

Sobre o Autor

Vardhan Bhardwaj reviews health and fitness products at ankuraggarwal.in. He has been with the company since the beginning. He started his career as an intern in Bollywood news based company named Celeb Mantra where he was managing the content editing. He reviews fitness products including health care devices. He did his graduation in Bachelor of Commerce from Delhi University and has been living in Delhi since his birth. He likes to stay updated on general awareness and hates interrupted internet connections. He likes to stay fit thus is a fitness enthusiast.

You may also like

N letter names for girl in telugu, n letter names for boy in telugu, 50+ birds name in telugu | తెలుగులో పక్షుల పేరు, navratri 9 devi names in telugu, old movie names telugu, numbers in telugu ( తెలుగులో సంఖ్యలు), r letter names for boy in telugu, telugu boy names starting with m, baby girl names in telugu, trees name in telugu | తెలుగులో చెట్ల పేరు, l letter names for boy in telugu.

Session expired

Please log in again. The login page will open in a new tab. After logging in you can close it and return to this page.

Swachhvidyalaya – Education, Govt Jobs, Schemes

Animals Names in Telugu and English list of Animals జంతువుల పేర్లు

Animals Names in Telugu and English (తెలుగు జంతువుల పేరు) : Animals play an important role in our life. They act as sources of food. Some of them are used for transportation purposes. Important medicines are produced from animal oils. There is a need for the people of their states to know all the related words that come into our daily life in the mother language. Telugu is spoken widely in the states of Andhra Pradesh and Telangana. The people of the state should be aware of the Telugu language animal names / Animals Names in Telugu.

Animal Classification

Animals are categorized into different types based on their food habits. They are classified as Pet/ Domestic animals, carnivores, Herbivores, and Omnivores. Pet or domestic animals are some of the breeds that are grown along with humans. Carnivores are animals that hunt and consume meat as their primary food.

Carnivores Animals list : Lions, tigers, wolves, Jaguars, Cheetahs, Crocodiles, etc are a few examples of Carnivores.

The animals which consume plants and animals are called Omnivores. Examples of Omnivores are Pigs, Foxes, Crows, Bears, Racoons, Opossums, Foxes, etc. Other types of animals are Herbivores. The animals that get their feed only through the plant material are known as Herbivores.

Rabbits, Cows, Deer, Elephants, Giraffe, Gorillas, Tortoise, etc are the animal examples for the Herbivores.

Animal Names list in Telugu and English

Table of Contents

Animals Names

The list of various types of animals is specified below. The Telugu name of the related animal and its pronunciation is mentioned below. More than 100 animal names are specified here.

  • Ape – ఏప్ (Ape)
  • Ass – గాడిద (Gadida)
  • Alligator – ఎలిగేటర్ (Alligator)
  • Ant – చీమ (Chima)
  • Arctic wolf – ఆర్కిటిక్ తోడేలు (Arctic Todelu)
  • Armadillo – కవచ కేసి (Kavacha Kesi)
  • Baboon – బబూన్ (Babun)
  • Badger – బాడ్జర్ (Badger)
  • Bear – బేర్ (Bear)
  • Boar – అడవి పంది (Adavi pandi)
  • Beaver – బీవర్ (Beaver)
  • Buffalo – గేదె (Gaede)
  • Bull – ఎద్దు (Eddu)
  • Calf – దూడ (Duda)
  • Camel – ఒంటె (Onte)
  • Cat – పిల్లి (Pilli)
  • Chimpanzee – చింపాంజీ (Cimpanji)
  • Cow – ఆవు (Avu)
  • Centipede – సెంటీపీడ్ (Centipede)
  • Crocodile – మొసలి (Mosali)
  • Cricket – జిమ్మిక్కి (Jimikkii)
  • Crab – పీత (Pita)
  • Cicada – వంటిక (Vantika)
  • Deer – డీర్ (Deer)
  • Dog – కుక్క (Kukka)
  • Donkey – గాడిద (Gadida)
  • Dragonfly – పటంగ (Patanga)
  • Elephant – ఏనుగు (Yenugu)
  • Ewe – ఆడ గొర్రెలు (Ada Gorrelu)
  • Fawn – జింక దూడ (Jinka Duda)
  • Fish – చేప (Chepa)
  • Fossa – గుంట (Gunta)
  • Fox – నక్క (Nakka)
  • Frog – కప్ప (Kappa)
  • Giraffe – జిరాఫీ (Giraphi)
  • Goat – మేక (Meka)
  • Gorilla – మానవ కోతి (Manava koti)
  • Grasshopper – మిడత (Midata)
  • Grizzly – గ్రిజ్లీ (Grijli)
  • Hare – కుందేలు (Kundelu)
  • Hamster – కుందేలు (Kundelu)
  • Hedgehog – ముళ్ల ఉడుత (Mulla Uduta)
  • Hind – రైన్డీర్ (Raindeer)
  • Hippopotamus – నీటి ఏనుగ (Neeti Yenugu)
  • Hen – కోడి (Kodi)
  • Horn – కొమ్ము (Kommu)
  • Horse – గుర్రం (Gurram)
  • Hound – వేట కుక్క (Veta kukka)
  • Hyena – గాడిద పులి (Gadida Puli)
  • Iguana – ఉడుము (Udumu)
  • Jackal – నక్క (Nakka)
  • Jaguar – చిరుత (Chiruta)
  • Kangaroo – ఒక సాదు జంతువు (Oka Sadu Jantuvu)
  • Kitten – పిల్లి కూన (Pilli Kuna)
  • Lamb – గొఱ్ఱె పిల్ల (Gorre Pilla)
  • Langur – లంగూర్ (Languur)
  • Leopard – చిరతపులి (Chirata Puli)
  • Lion – సింహం (Simham)
  • Lizard – బల్లి (Balli)
  • Ladybug – అవుమగ (Avumaga)
  • Lynx – పెద్ద అడవి పిల్లి (Pedda Adavi Pilli)
  • Laama – లామా (Laama)
  • Mare – అడుగుర్రము (Adu Gurramu)
  • Mongoose – కిరి (Kiri)
  • Monkey – కోతి (Koti)
  • Mosquito – దోమ (Doma)
  • Mouse – ఎలుక (Yeluka)
  • Mantis – కాకిముట్టు (Kakimuttu)
  • Mule – గాడిద (Gadida)
  • Otter – జంగు పిల్లి (Jangu Pilli)
  • Ox – గొడ్డు (Goddu)
  • Oryx – ఒరిక్స్ (Oryx)
  • Panther – చిరుత (Chiruta)
  • Pig – పంది (Pandi)
  • Pony – పోనీ (Poni)
  • Porcupine – ముళ్ళ పంది (Mulla Pandi)
  • Possum – సైగా (Saiga)
  • Puma/ Cougar – ప్యూమా / కౌగర్ (Puma/ Cougar)
  • Puppy – కుక్క పిల్ల (Kukka Pilla)
  • Pangolin – పాంగోలిన్ (Pangolin)
  • Penguin – పెంగ్విన్ (Penguin)
  • Rabbit – కుందేలు (Kundelu)
  • Rat – ఎలుక (Yeluka)
  • Rhinoceros – ఖడ్గ మృగం (Khadga Mrugam)
  • Sheep – గొర్రె (Gorre)
  • Snake – పాము (Paamu)
  • Snail – నత్త (Natta)
  • Squirrel – ఉడుత (Uduta)
  • Sifaka – నిఫా (Nifha)
  • Shark – పిల్లి మిన (Pilli Mina)
  • Seahorse – కొంగాలు చేప (Kongalu Chepa)
  • Stag – మగ జింక (Maga Jinka)
  • Spider – సాలీడు (Salidu)
  • Starling – సంగి (Sangi)
  • Seagull – సీమీన పక్షి (Seemeena Pakshi)
  • Seal – సైగా (Saiga)
  • Tiger – పులి (Puli)
  • Tortoise – తాబేలు (Tabelu)
  • Turtle – తాబేలు (Tabelu)
  • Tapir – టాపిర్ (Tapir)
  • Weasel – నకుల విశేషము (Nakula Viseshamu)
  • Wolf – తోడేలు (Todelu)
  • Whale – పోటు (Potu)
  • Walrus – నీటి గుర్రము (Neeti Gurramu)
  • Worm – ఎముక (Emuka)
  • Wild Cat – అడవి పిల్లి (Adavi Pilli)
  • Weasel – ఉప్పు పులి (Uppu Puli)
  • Zebra – చారల గుర్రము (Charala Gurramu)

Different type of animals list is provided in a user-friendly way. The search made by the user will be answered every time with valuable information provided by our website

www.swachhvidyalaya.com. Regular users can get subscribed to our website for receiving regular updates and to grab useful data.

Related Posts:

Birds Names in Telugu and English

Leave a Comment Cancel reply

Save my name, email, and website in this browser for the next time I comment.

IMAGES

  1. Animal

    animal essay in telugu

  2. Ammayi Song Lyrics in Telugu and English

    animal essay in telugu

  3. Top 79 + My favourite animal dog essay in kannada

    animal essay in telugu

  4. माझा आवडता प्राणी निबंध My Favourite Animal Essay in Marathi इनमराठी

    animal essay in telugu

  5. How To Write Essay On Library in Telugu / Latest Essay About Library In Telugu 2023 /

    animal essay in telugu

  6. Essay on Vinayaka Chavithi in Telugu

    animal essay in telugu

COMMENTS

  1. ఏనుగు

    ఆప్రికాకు చెందిన ఏనుగు. ఏనుగు (ఆంగ్లం Elephant) ఒక భారీ శరీరం, తొండం ...

  2. తెలివైన ఏనుగు|Clever Elephant Story| Telugu Animal story with Moral

    తెలివైన ఏనుగు. తెలివైన ఏనుగు|Clever Elephant Story| Telugu Animal story with Moral. అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. దానికి ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది ,అడవిలో వున్న ...

  3. కోతి మరియు మొసలి

    Stories In Telugu | తెలుగు నీతి కథలు Oct 2, 2020. కోతి మరియు మొసలి | Monkey And Crocodile. ఒక అడవిలో అన్ని జంతువులతో పాటు ఒక కోతుల గుంపు కూడా ఉండేది. ఆ కోతుల గుంపు ...

  4. ఒక సింహం మరియు ఎలుక

    The Lion and The Mouse. ఒకానొక అడవిలో ఒక సింహం ఉండేది, సింహం ఆ అడవికి రాజు అయిన కారణంగా అన్ని జంతువులు సింహాన్ని చూసి బయపడేవి. సింహం దగ్గరికి ఏ ...

  5. Ant and Pigeon story

    Animals Stories, Stories; Spread the love. Ant and Pigeon Moral Story (Cheema Pavuram) in Telugu in Telugu for Children: ... Her knowledge in Telugu literature and passion for writing has influenced her to start this blog with the help of her son. She uses to tell a story at the night to her son daily. Now her idea is to share all the stories ...

  6. సింహం

    ఆసియాటిక్ సింహం పాంథెరా లియో లియో జాతికి చెందినది. ఇవి ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే జీవించి ఉన్నాయి.

  7. Few Lines on Animals in Telugu

    This video provides you with 10 Lines on Animals in Telugu. This video is created especially for Telugu people.The content in the video can be easily unders...

  8. Telugu Moral stories

    Spread the love. Story 1. Clever Tortoise Story/తెలివైన తాబేలు: ఒక అడవిలో ని చెరువులు ఒక తాబేలు ఉండే ది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున ...

  9. Panchatantra Stories in Telugu with moral || పంచతంత్ర

    Panchatantra Stories in Telugu with moral || పంచతంత్ర ||, Animal related old stories for for kids with moral

  10. Learn about ANIMALS

    Learn about ANIMALS | ANIMALS IN TELUGU | EASY LEARNING SERIES | తెలుగు లో #animals#animalnamesvisit www.pebbles.inEngage with us on Facebook : https://www....

  11. కుక్క

    కుక్క మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. ఇది ఒక క్షీరదం. సుమారు 14,000 సంవత్సరాల కిందటే ఇది మనిషితో కలిసి జీవించడం ...

  12. TELUGU: Learn Domestic animals in Telugu and English/playful learn

    Kids learning: Domestic animals names in Telugu and English.This video helps kids to learn the names of domestic animals in Telugu and English languages.

  13. Telugu Language (తెలుగు) Animals Study and Learn

    Telugu Language (తెలుగు) Animals Study and Learn | Telugu Language (తెలుగు) | M(A)L MasterAnyLanguage.com

  14. 70+ Animal names in Telugu & English

    Your search for the Animals Name in Telugu ends here | జంతువుల పేర్లు | here in this article we have given a comprehensive list of the Animal Names in Telugu along with its pronunciation in English.. Animals have been co-existing with human before the time of man-made civilization. They have been an integral part of the human culture and civilization for a long time.

  15. Telugu Vocabulary

    Parrot. పిసికారు. pisikāru. Squirrel. కుంట. kunt. Monkey. It's important to learn the pronunciation correctly, as Telugu pronunciation can be tricky for English speakers. Here's an example of how to use some of these words in a sentence:

  16. Animal Essay for Students and Children

    500 Words Essay on Animal. Animals carry a lot of importance in our lives. They offer humans with food and many other things. For instance, we consume meat, eggs, dairy products. Further, we use animals as a pet too.

  17. Animals Names in Telugu and English list of Animals జంతువుల పేర్లు

    The list of various types of animals is specified below. The Telugu name of the related animal and its pronunciation is mentioned below. More than 100 animal names are specified here. Ape - ఏప్ (Ape) Ass - గాడిద (Gadida) Alligator - ఎలిగేటర్ (Alligator) Ant - చీమ (Chima) Arctic wolf ...

  18. పులి

    పులి (పాంథెరా టైగ్రిస్) ఫెలిడే కుటుంబంలో కెల్లా అతిపెద్ద జాతి.ఇది పాంథెరా ప్రజాతిలో భాగం. ఆరెంజి-బ్రౌన్ చర్మంపై చిక్కటి నిలువు చారలు దీని ప్రత్యేకత.

  19. Essay on Birds for Students and Children

    500 Words Essay On Birds. Birds are very special animals that have particular characteristics which are common amongst all of them. For instance, all of them have feathers, wings and two legs. Similarly, all birds lay eggs and are warm-blooded. They are very essential for our environment and exist in different breeds.

  20. Animal (soundtrack)

    Animal is the soundtrack to the 2023 Hindi-language action drama film of the same name directed by Sandeep Reddy Vanga and starring Ranbir Kapoor, Anil Kapoor, Bobby Deol, Rashmika Mandanna and Tripti Dimri.Released by T-Series on 24 November 2023, the soundtrack featured six songs composed by Pritam, A. R. Rahman, Vishal Mishra, Jaani, Manan Bhardwaj, Shreyas Puranik, Ashim Kemson ...

  21. భూమి

    భూమి; భూమి రంగుల ఫోటో - అపోలో 17 నుండి తీసినది. ప్రఖ్యాత "నీలి గోళీ" భూమి ఫోటో - అపోలో 17 నుండి తీసినది.

  22. Essay on animals in telugu

    Click here 👆 to get an answer to your question ️ Essay on animals in telugu. ki8iiiiiPirand ki8iiiiiPirand 30.09.2016 India Languages Secondary School answered Essay on animals in telugu See answer Advertisement Advertisement Unnati1230 Unnati1230 Hope it helps u !!!!

  23. స్నేహం

    ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం. 'స్నేహం ప్రకృతి ...