HT తెలుగు వివరాలు
The Road Review: త్రిష (Trisha) హీరోయిన్గా నటించిన తమిళ మూవీ ది రోడ్ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు అరుణ్ వసీగరణ్ దర్శకత్వం వహించాడు. సంతోష్ ప్రతాప్, షబీర్, మియా జార్జ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందంటే....
మీరా (త్రిష) తన కొడుకు కెవిన్ బర్త్‌డేకు కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేస్తుంది. కానీ మీరా ప్రెగ్నెంట్ కావడంతో డాక్టర్ లాంగ్ డ్రైవ్‌కు వెళ్లకూడదని సలహా ఇస్తుంది. చివరి నిమిషంలో మీరా ట్రిప్ నుంచి తప్పుకుంటుంది. మీరా భర్త ఆనంద్‌తో (సంతోష్ ప్రతాప్) పాటు ఆమె కొడుకు కెవిన్ మాత్రమే కొడైకెనాల్ కారులో వెళతారు. దారిలో వారి కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్రమాదంలో ఆనంద్, కెవిన్ చనిపోతారు.
తన భర్త, కొడుకు యాక్సిడెంట్లోనే చనిపోయారని అందరితో పాటు మీరా అనుకుంటుంది. కానీ అది ప్రమాదం కాదని, మర్డర్ అని మీరాకు ఆ తర్వాత తెలుస్తుంది? తన భర్త చనిపోయిన ప్రదేశంలోనే తరచుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని మీరా అన్వేషణలో తేలుతుంది. ఆ ప్రదేశంలోనే యాక్సిడెంట్లు జరగడానికి కారణం ఏమిటి?
ఆ యాక్సిడెంట్స్ వెనుక ఎవరున్నారు? ఆ క్రైమ్ వెనకున్న గుట్టును మీరా ఎలా బయటపెట్టింది? నిజాయితీపరుడైన మాయ (షబీర్) అనే కాలేజీ ఫ్రొఫెసర్ క్రిమినల్‌గా ఎందుకు మారాడు? ఈ క్రైమ్‌ను సాల్వ్ చేయడంలో మీరాకు ఉమ (మియా జార్జ్) ఎలా అండగా నిలిచింది? అన్నదే రోడ్(The Road Review) మూవీ కథ.
క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో ది రోడ్ మూవీని దర్శకుడు అరుణ్ వసీగరణ్ తెరకెక్కించాడు. ఫేక్ యాక్సిడెంట్స్కు పాల్పడుతూ ప్రజలను దోచుకుంటోన్న ఓ ముఠా గుట్టును సాధారణ యువతి ఎలా కనిపెట్టింది? తన భర్త, కొడుకు మరణంపై ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నదనే పాయింట్‌తో దర్శకుడు ది రోడ్(The Road Review) కథను రాసుకున్నాడు. సింపుల్ స్టోరీని డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో కొత్తగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు.
ఓ వైపు త్రిష కథ, మరోవైపు విలన్ స్టోరీ రెండు కథలను సమాంతరంగా చూపిస్తూ సినిమా సాగుతుంది. అయితే త్రిష స్టోరీ ప్రజెంట్లో నడిస్తే...విలన్ కథ మాత్రం పాస్ట్‌లో రివర్స్ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. ఆ స్క్రీన్‌ప్లే టెక్నిక్ సినిమాకు(The Road Review) ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అమాయకుడైన ఓ వ్యక్తి తనపై పడ్డ తప్పుడు ఆరోపణల కారణంగా సమాజం నుంచి ఎలాంటి అవమానాల్ని ఎదుర్కొన్నాడు? ఆ సంఘటనలు అతడిని ఏ విధంగా తప్పుడు దారి పట్టించాయన్నది విలన్ పాత్ర ద్వారా చూపించిన విధానం బాగుంది.
త్రిష ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే సీన్స్‌తోనే ది రోడ్ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత యాక్సిడెంట్లో ఆనంద్, కెవిన్ చనిపోవడం, వారిది యాక్సిడెంట్ కాదని త్రిష కనిపెట్టే సీన్‌తోనే అసలు స్టోరీ లోకి డైరెక్టర్ ఎంటర్ అయ్యారు. ఆ క్రైమ్ వెనకున్న ఒక్కో చిక్కుముడిని త్రిష విప్పుకుంటూ వెళుతూ చివరకు అసలైన విలన్‌ను కనిపెట్టడంతో సినిమా(The Road Review) ఎండ్ అవుతుంది.
ఫేక్ యాక్సిడెంట్స్ అనే కాన్సెప్ట్ బాగున్నా దానిని స్క్రీన్‌పై ఎంగేజింగ్‌గా చెప్పలేకపోయాడు డైరెక్టర్. హీరోయిన్, విలన్ కాన్ఫ్లిక్ట్ సరిగా పండలేదు. త్రిష ఇన్వేస్టిగేషన్ మొత్తం నత్తనడకన సాగుతుంది. ట్విస్ట్‌లు ఈజీగా గెస్ చేసేలానే ఉంటాయి. త్రిషపై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకోవు. లేడీ విలన్ గ్యాంగ్ బ్యాచ్ నటన ఆర్టిఫిషియల్‌గా ఉంది.
పెద్ద క్రైమ్‌ను వెలికితీసే సాధారణ యువతిగా త్రిష యాక్టింగ్ బాగుంది. వన్ ఉమెన్ షోగా ఈ సినిమాకు నిలిచింది. ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించింది. అమాయకుడి నుంచి విలన్‌గా మారే యువకుడిగా షబీర్ నటన ఆకట్టుకుంటుంది. త్రిష స్నేహితురాలిగా మియాజార్జ్, కానిస్టేబుల్‌గా ఎమ్, ఎస్ భాస్కర్ ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపించారు.
ది రోడ్ అడుగడుగునా స్పీడు బ్రేకులే ఉన్న క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. పాయింట్ కొత్తగా ఉన్నా కథనాన్ని స్క్రీన్‌పై ఆవిష్కరించిన తీరు మాత్రం డిజపాయింట్ చేస్తుంది.
విడుదల తేదీ : డిసెంబర్ 22, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు: ప్రభాస్, శ్రుతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు, టినూ ఆనంద్, రామచంద్రరాజు, ఐకాన్ సతీష్ తదితరులు
దర్శకుడు : ప్రశాంత్ నీల్
నిర్మాత: విజయ్ కిర్‌గంధూర్
సంగీతం: రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ్
ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నుంచి వచ్చిన కొత్త ప్రాజెక్ట్ “సలార్”. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులును ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
ఖాన్సార్ నగరానికి నాయకుడిగా రాజమన్నార్ (జగపతి బాబు) తిరుగులేని విధంగా ఉంటాడు. ఐతే, రాజమన్నార్ రెండో భార్య కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)ని దొరని చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే, ఆ నిర్ణయం ఖాన్సార్ నగరం గమనాన్నే మార్చేస్తోంది. ఖాన్సార్ నగరానికి నాయకుడు అవ్వడం కోసం చుట్టూ ఉన్నవారంతా బలాన్ని పోగేసుకుని యుద్దానికి సన్నద్ధం అవుతుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వరద రాజమన్నార్ పై అనేక దాడులు జరుగుతూ ఉంటాయి. అందరూ వరద రాజమన్నార్ ను చంపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సహాయం కోసం తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు దేవా (ప్రభాస్)ని పిలుస్తాడు వరద. ఆ తర్వాత దేవా(ప్రభాస్) ఏం చేశాడు ?, తన స్నేహితుడి కోసం ఎలాంటి యుద్ధం చేశాడు ?, ఈ క్రమంలో శత్రువులు ఎలా భయపడ్డారు ?, అసలు దేవా ఎవరు ?, అతని గతం ఏమిటి ?, అతని తండ్రి ఎవరు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
భారీ అంచనాలతో వచ్చిన సలార్, ఆ అంచనాలకు తగ్గట్టుగానే, హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో పాటు గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తోనూ చాలా బాగా ఆకట్టుకుంది. సినిమాలో ప్రభాస్ యాక్షన్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతాయి. అదేవిధంగా ఖాన్సార్ నగరం చుట్టూ అల్లిన కథలోని మెయిన్ ఎమోషన్ అండ్ ట్విస్ట్ లు కూడా బాగున్నాయి. సలార్ పాత్రలోని షేడ్స్ ను ప్రభాస్ బాగా పలికించాడు. ప్రభాస్ – శ్రుతి హాసన్ మధ్య సాగే సీన్స్ ను, అలాగే ప్లాష్ బ్యాక్ ను.. ఆ ప్లాష్ బ్యాక్ లోని ప్రభాస్ క్యారెక్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ ను.. ఇలా ప్రతి పాత్రను, ప్రతి ట్రాక్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా బాగా తీర్చిదిద్దారు.
ముఖ్యంగా ప్రభాస్ – పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే సీన్స్ కూడా మెప్పిస్తాయి. తన పాత్రకు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పోశారు. రఫ్ అండ్ మాస్ అవతార్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించారు. ప్రభాస్ – పృథ్వీరాజ్ సుకుమారన్ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో జగపతి బాబు కూడా చాలా బాగా నటించాడు. శ్రియా రెడ్డి తన పాత్రలో మెరిశారు. ఆమె పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి.
నటి ఈశ్వరీ రావుకి చాలా మంచి పాత్ర దొరికింది. ఆమె అమ్మగా అలరించింది కూడా. బాబీ సింహా, మధు గురుస్వామి, టినూ ఆనంద్, రామచంద్రరాజు, ఐకాన్ సతీష్ ఇలా ప్రతి ఒక్కరూ చాలా సెటిల్డ్ గా నటించారు. అలాగే, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం ఆకట్టుకుంది. కథలోని ప్రధాన పాత్రల పై ప్రశాంత్ నీల్ పెట్టిన ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా ఆయన తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ మెయిన్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. అన్నట్టు రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
సలార్ కథలోని మెయిన్ సెటప్ లో డెప్త్ ఉన్నా.. మెయిన్ ప్లాట్ లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ ఫ్లిక్ట్ ను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక కష్ట కాలంలో ఉన్న స్నేహితుడి కోసం హీరో రంగంలోకి దిగి ఏం చేశాడు ?, స్నేహం కోసం ఎలాంటి త్యాగం చేశాడు ? అనేదే ఈ సినిమా థీమ్. కానీ, ఆ స్నేహాన్ని పాత్రలు పెద్దయ్యాక కూడా మరింత ఎఫెక్టివ్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అన్నట్టు ‘కె.జి.ఎఫ్’ ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాల మాదిరి ఇందులో కూడా లెక్కకు మించి పాత్రలు ఉన్నాయి.
సాంకేతిక విభాగం :
టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. రవి బస్రూర్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదే విధంగా భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాత విజయ్ కిర్‌గంధూర్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు. ఐతే, ఉత్కంఠభరితమైన కథనాన్ని ఇంకా ఎఫెక్టివ్ రాసుకుని ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.
హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ ‘సలార్’ చాలా బాగా ఆకట్టుకుంది. ప్లే ఇంట్రెస్ట్ గా సాగుతూ గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో పాటుగా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్సీ, మరియు మెయిన్ కథలోని యాక్షన్ అండ్ ఎమోషన్స కూడా చాలా బాగున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఐతే ఫుల్ కిక్ ను ఇస్తోంది ఈ సినిమా. కాకపోతే, కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపిస్తాయి. కానీ, ఓవరాల్ గా ఈ సినిమా ఆడియన్స్ ను చాలా బాగా అలరిస్తోంది.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team
Click Here For English Review
2 రోజుల్లో 11 కోట్లతో “మత్తు వదలరా 2”, మళ్ళీ పెరిగిన “స్త్రీ – 2” వసూళ్లు, హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్ లోకి “మత్తు వదలరా 2”.
బుల్లితెరపై అలరించేందుకు సిద్ధమైన విక్రమ్ “కోబ్రా”, మ్యూజికల్ బ్లాస్ట్ కి సిద్ధమైన థమన్, 40వేలకు పైగా అమ్మకాలతో ‘దేవర’ తుఫాను, ‘మత్తు వదలరా 3’ గ్యారెంటీ అంటున్న డైరెక్టర్, తాజా వార్తలు, ఓనం స్పెషల్ : సంప్రదాయ దుస్తుల్లో హీరోయిన్లు, కొత్త ఫోటోలు : కేతికా శర్మ, తాజా ఫోటోలు : అనుపమ పరమేశ్వరన్, కొత్త ఫోటోలు : ప్రియమణి, వీక్షకులు మెచ్చిన వార్తలు.
© Copyright - 123Telugu.com 2024
--> |
Release Date : September 07, 2023
123telugu.com Rating : 3.5/5
Starring: Shah Rukh Khan, Vijay Sethupathi, Nayanthara, Deepika Padukone, Priyamani, Sanya Malhotra, Ridhi Dogra, Lehar Khan, Sunil Grover, Girija Oak
Director: Atlee
Producers: Gauri Khan
Music Director: Anirudh Ravichander
Cinematographer: GK Vishnu
Editor: Ruben
Related Links : Trailer
Bollywood Badshah Shah Rukh Khan is back again to entertain his fans and audience with the action drama Jawan. Shah Rukh’s previous flick Pathaan is an all-time industry hit in Hindi, and hence, the expectations heightened for Jawan. Atlee, known for masala entertainers, helmed the film that has some of the big names from the south industry in crucial roles. The movie created a sensation with its advance bookings and has hit the screens today amidst unprecedented fan frenzy. Let’s see how the movie is.
The film is about Vikram Rathore (Shah Rukh Khan), an Indian soldier who chooses an unconventional way to do good to society. He hijacks a metro train and holds the passengers as the hostages. Vikram puts forth his demands to NSG officer Narmada (Nayanthara). She learns that weapon dealer and renowned businessman Khaali Gaikwad (Vijay Sethupathi) is the target of Vikram Rathore. What is the connection between the soldier and Khaali? How integral is Vikram Rathore’s son Azad (Shah Rukh Khan) to the whole story? This is what the film is about.
Plus Points:
There has been a lot of talk that Bollywood is not delivering what the audience needed off late, and Jawan is an answer to it. The movie is made exclusively for the big screen experience, with plenty of whistle-worthy moments for which the audience will go berserk.
Atlee gave a paisa vasool action drama by including all the essential ingredients that are required for a true-blue commercial cinema. He has presented Shah Rukh Khan in a stunning manner, and the masses will go crazy watching his intense performance. Watch out for the intro and interval sequences.
The funny antics and swag of King Khan are brilliantly utilized over the end, and it evokes good laughs. The star actor was brilliant in both roles, and this is perhaps the massiest film he has done to date. Kudos to the stunt choreographers for devising such breathtaking action sequences. The truck chase sequence in the second half will stand out among all.
Vijay Sethupathi is lovely in his role. His dialogue delivery and mannerisms are a treat to watch. His confrontation scenes with Shah Rukh have come out so well, and it was delightful seeing two of the best performers in a single frame.
Nayanthara’s screen presence is just superb, and she does what is expected of her. The cameo of Deepika Padukone was also good, and it drives the story forward. The best part is Atlee managed to deliver on the emotional front, too, in the first half while not missing out on the elevation scenes. There was a right balance of action and emotion in the first hour.
There is some surprise for the audience in the second half, and theatres will surely erupt for it. Priyamani, Sanya Malhotra, Ridhi Dogra, Lehar Khan, and Girija Oak are adequate in their respective roles. Anirudh’s background is as-usually good, and it helps the film to go a few notches higher. The VFX works by Red Chillies are incredible, and the team once again proved they are among the best in handling visual effects.
Minus Points:
There is a solid message to the society in the movie, but it has not been told much effectively. The emotions in the first half were good, and even the scenes involving Deepika in the second half came out well. However, the powerful message that the film intends to deliver is not presented well amidst the high elevations and stunning action set pieces. The editing could have been better as far as the second half is concerned.
Plot-wise, the movie isn’t new, and hence, at times, the movie turns a bit predictable. There are a few over-the-top scenes which were placed intentionally to cater to the masses. While some of them were good, a few cliches could have been avoided. The Faraatta song featuring Shah Rukh and Deepika wasn’t good visually. As it is the case with mass films, one needs to ignore logics to enjoy the proceedings.
Technical Aspects:
Anirudh has become the man with Midas touch, and Jawan is another feather to his cap. His background score is pulsating, and he elevated the Bollywood Badhshah in an electrifying manner. GK Vishnu’s cinematography is top-class, and the action set pieces were captured in a superb manner. The movie is lengthy, and a few scenes could have been trimmed in the second half. The production values by Red Chillies are exquisite.
Director Atlee is known for packing his movies with good masala elements, and with Jawan, too, he does the same. He presented Shah Rukh in the way fans wish to see him. While the tempo goes down slightly in the second half, he makes it up with solid elevations and humor as the film nears the completion. All in all, Atlee delivers what is expected of him.
On the whole, Jawan is a well-made commercial entertainer that has all the elements to please the audience and Shah Rukh Khan fans. There are pulse-pounding moments, high-octane action scenes, electrifying soundtracks, and some stunning visuals which should be sufficient to set the box office on fire. But the social message the movie intends to deliver could have been conveyed in an even better manner. While the first half was too good, things became slightly slow in the second half. But Atlee has managed to insert high elements in between, and he emerged triumphant. Jawan deserves a theatrical experience for its high technical values. If you love watching masala entertainers, then Jawan will end up being a very good watch this weekend.
123telugu.com Rating: 3.5/5
Reviewed by 123telugu Team
Click Here For Telugu Review
No related posts.
Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food
IMAGES
VIDEO
COMMENTS
RED Telugu Movie Review, Ram Pothineni, Malvika Sharma, Amritha Aiyer, Nivetha Pethuraj, Sampath Raj, Vennela Kishore, Satya Akkala, Posani Krishna Murali,Nassar, Hebah Patel, Sonia Agarwal, RED Movie Review, RED Movie Review, Ram Pothineni, Malvika Sharma, Amritha Aiyer, Nivetha Pethuraj, Sampath Raj, Vennela Kishore, Satya Akkala, Posani Krishna Murali,Nassar, Hebah Patel, Sonia Agarwal, RED ...
Verdict: On the whole, Red is a suspense thriller that works here and there. The story idea is good and Ram leads from the front with his impressive act. But the screenplay is weak, twists and narration are also jaded making this film a just an okay watch this weekend. 123telugu.com Rating : 2.75/5.
Tovino Thomas' ARM Review, Tovino Thomas ARM movie review, ARM Telugu Movie Review, Ajayante Randam Moshanam (A.R.M) Movie Review, Tovino Thomas, Basil Joseph, Krithi Shetty, Aishwarya Rajesh, Surabhi Laxmi, Rohini Molleti, ARM movie review, ARM review and ratings ... 123telugu.com Rating : 2.75/5 . Starring : Tovino Thomas, Basil Joseph ...
Red is a 2021 Indian Telugu-language crime thriller film [3] directed by Kishore Tirumala and produced by Sri Sravanthi Movies.It stars Ram Pothineni in a double role with Nivetha Pethuraj, Malvika Sharma and Amritha Aiyer.A remake of the Tamil film Thadam (2019), it follows a murder investigation involving a civil engineer and his lookalike as prime suspects.
Red Movie Review: Critics Rating: 2.5 stars, click to give your rating/review,It is only Ram pulling off a dual role that makes you want to sit all the way through.
Red Telugu Movie: Check out Ram Pothineni's Red movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office collection, ott release date ...
Red Review. 'RED' has hit the screens today (January 14). Here is our review of the newest Sankranthi release at the box-office. Story: The film tells the story of identical twins, Aditya and ...
RED Telugu Movie Review, Ram Pothineni, Malvika Sharma, Amritha Aiyer, Nivetha Pethuraj, Sampath Raj, Vennela Kishore, Satya Akkala, Posani Krishna Murali,Nassar, Hebah Patel, Sonia Agarwal, RED Movie Review, RED Movie Review, Ram Pothineni, Malvika Sharma, Amritha Aiyer, Nivetha Pethuraj, Sampath Raj, Vennela Kishore, Satya Akkala, Posani Krishna Murali,Nassar, Hebah Patel, Sonia Agarwal, RED ...
Tag: RED Movie Review. తెలుగు సినిమా సమీక్షలు. రెడ్ - స్లోగా సాగే సస్పెన్స్ డ్రామా !
Reviews of all movies released in Telugu, Hindi, Tamil and Malayalam languages are written on the day of release by the reviewers point of view. You can read your favorite or newly released movie reviews here.
నార్త్ అమెరికాలో "సరిపోదా శనివారం" లేటెస్ట్ వసూళ్లు ఇవే! 'దేవర' ర్యాంపేజ్‌తో ఓవర్సీస్లో కొత్త రికార్డు. రీ-రిలీజ్‌కి ...
Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, ... Follow @123telugu : Recent Posts. New Photos : Adah Sharma; ... Posts Tagged 'RED Telugu Movie Review' ...
All telugu movie reviews, Telugu cinema Review,Telugu Movies,Telugu Review, Review, Telugu Cinema, reviews of Latest movies, Telugucinema, Box Office, Jr.NTR, Mahesh ...
The Road Review: త్రిష హీరోయిన్గా క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన తమిళ మూవీ ది రోడ్ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి అరుణ్ వ ...
Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, ... Follow @123telugu : Recent Posts. ... Posts Tagged 'RED Movie Review' ...
Salaar Telugu Movie Review, Prabhas, Prithviraj, Prashanth Neel, Shruthi Haasan, Tinu Anand, Eshwari Rao, Jagapathi Babu, Sriya Reddy, Garuda Ram , Salaar Movie ...
Movie Name : 35-Chinna Katha Kaadu Release Date : September 06, 2024 123telugu.com Rating : 3.25/5 . Starring : Nivetha Thomas, Priyadarshi, Vishwadev Rachakonda, Gautami, Bhagyaraj, Krishna Teja Director : Nanda Kishore Emani Producers : Srujan Yarabolu, Siddharth Rallapalli Music Director: Vivek Sagar Cinematographer: Niketh Bommi Editor: T C Prasanna Related Links : Trailer
Telugu Movie Reviews. Review : Uruku Patela - Boring and silly romantic drama. Review : 35 Chinna Katha Kaadu - A touching tale of education and life. Review : Thalapathy Vijay's The GOAT - Fails to live up to its title. Review: Aho Vikramarka - A disappointing outcome.
Skanda Telugu Movie Review, Ram Pothineni, Sreeleela, Saiee Manjrekar, Prince Cecil, Gautami, Indraja, Raja, Srikanth, Skanda Telugu Movie Rating, Skanda Telugu Movie Review and Rating, Skanda Movie Review, Skanda Movie Rating ... If you are fine with these aspects, you may give this movie a watch this weekend. 123telugu.com Rating: 3/5 ...
Release date : September 7, 2018. 123telugu.com Rating : 2.25/5. Starring : Raja Goutham, Chandini Chowdary. Director : Phanindra Narsetti. Producer : The Crowd. Music Director : Naresh Kumaran. Cinematographer : Vishwanath Reddy. Manu is one film which has created a decent buzz for itself with its intriguing trailers for the past few weeks ...
Review : Thangalaan - Only for niche audience. Review : John Abraham's Vedaa - Disappointing action drama. OTT Review : Veeranjaneyulu Vihara Yatra - Telugu movie on ETV Win. OTT Review: Taapsee's Phir Aayi Hasseen Dillruba - Telugu-dubbed Hindi film on Netflix. Review : Committee Kurrollu - Decent youthful drama with a nostalgic ...
Release Date : December 17,2021 123telugu.com Rating : 3/5 . Starring: Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Dhanunjay, Rao Ramesh, Suneel, Anasuya Bharadwaj ...
Release Date : September 07, 2023 123telugu.com Rating : 3.5/5 . Starring: Shah Rukh Khan, Vijay Sethupathi, Nayanthara, Deepika Padukone, Priyamani, Sanya Malhotra ...