- Border Gavaskar Trophy
- US Elections 2024
- Telugu News
- Movies News
Iratta Review: రివ్యూ: ఇరాట్ట
Iratta Movie Review: మలయాళ చిత్రం ‘ఇరాట్ట’ ఎలా ఉందంటే?
Iratta Review; చిత్రం: ఇరాట్ట; నటీనటులు: జోజూ జార్జ్, అంజలి, మనోజ్ కె.యు. ఆర్యన్ సలీమ్, స్రింద తదితరులు; సంగీతం: జేక్స్ బిజోయ్; సినిమాటోగ్రఫీ: విజయ్; ఎడిటింగ్: మను ఆంటోనీ; నిర్మాత: ప్రశాంత్ కుమార్, చంద్రన్, జోజూ జార్జ్, మార్టిన్ ప్రకత్, సైజో వడ్డకన్; రచన, దర్శకత్వం: రోహిత్ ఎం.జి. కృష్ణన్; స్ట్రీమింగ్ వేదిక: నెట్‌ఫ్లిక్స్ (మలయాళం)
విభిన్న కథలకు, ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది మలయాళ చిత్ర పరిశ్రమ. చిన్న చిన్న సబ్జెక్ట్లతో అద్భుతమైన చిత్రాలను అక్కడి దర్శకులు తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, అక్కడ విజయవంతమైన చిత్రాలను ఇతర భాషల్లోనూ రీమేక్ చేస్తున్నారు. ఇటీవల మలయాళంలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇరాట్ట’. (Iratta Movie Review) అక్కడ ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అలరిస్తోంది. మరి ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది?
కథేంటంటే: కేరళలోని వాగమన్ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. రాష్ట్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉండటంతో ఆ ఏరియాకు చెందిన పోలీసు ఉన్నతాధికారులందరూ స్టేషన్‌కు వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటారు. మీడియా కూడా అక్కడకు చేరుకుని కవరేజ్ మొదలు పెడుతుంది. సడెన్‌గా పోలీస్‌స్టేషన్‌లో నుంచి మూడు రౌండ్లు తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుంది. పోలీసులు, మీడియా ఒక్కసారిగా స్టేషన్‌లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఏఎస్ఐ వినోద్ (జోజు జార్జి) రక్తపు మడుగులో విగతజీవుడిగా పడి ఉంటాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? (Iratta Movie Review) డీవైఎస్పీ ప్రమోద్ (జోజు జార్జి)కు వినోద్‌కూ ఉన్న సంబంధం ఏంటి? స్టేషన్లో హత్య జరగడం వెనుక ఉన్నదెవరు? ఈ కేసు ఎలా పరిష్కారమైంది?
ఎలా ఉందంటే: మొదటి సన్నివేశం నుంచి చివరి వరకూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ అలరించే జానర్ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్లు. హత్య లేదా హత్యల వెనుక ఉన్నది ఎవరన్న విషయాన్ని గుప్పిట పట్టి ఉంచినంత వరకూ సినిమా విజయం సాధించినట్టే. అయితే, ఆ గుప్పిటను మరీ ఎక్కువ సేపు ఉంచితే ఉత్కంఠ కలగకపోగా విసుగొస్తుంది. పైగా ఆ హత్యకు కారణం బలంగా లేకపోతే సినిమా చూస్తున్న ప్రేక్షకుడు పెదవి విరుస్తాడు. కానీ, ‘ఇరాట్ట’ విషయంలో ఒక్కో చిక్కుముడి విప్పుతుంటే, ‘ఇంతకీ ఆ హత్య చేసింది ఎవర’న్న ఉత్కంఠ చివరి వరకూ కొనసాగుతుంది. (Iratta Movie Review) ఈ విషయంలో దర్శక-రచయిత జి.కృష్ణన్‌కు నూటికి నూరు మార్కులు వేయొచ్చు. ఏఎస్ఐ వినోద్ హత్యతో త్వరగానే కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. అక్కడి నుంచి సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్, ప్రొసీడరల్ డ్రామా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. తుపాకీ కాల్పులు వినిపించిన సమయంలో ముగ్గురు పోలీసులు స్టేషన్లో ఉండటంతో వారిలో హత్య ఎవరు చేశారన్న ఉత్కంఠ మొదలవుతుంది. ఒకపక్క ఆ కేసు ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన కథ నడుస్తూనే, మరోవైపు డీవైఎస్పీ ప్రమోద్, ఏఎస్ఐ వినోద్‌ల మధ్య ఉన్న సంబంధం.. వారి నేపథ్యాన్ని చూపించాడు దర్శకుడు. కథ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుట్‌లో నడుస్తూ ఉంటుంది.
ప్రమోద్ హత్య కేసుకు సంబంధించిన పోలీస్ ప్రొసీడల్ ఉత్కంఠగా సాగుతుంటే, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు మాత్రం కాస్త సాగదీసినట్లు అనిపిస్తాయి. పైగా ముగ్గురు పోలీస్ అధికారులతో వినోద్ అప్పటికే గొడవ పడి ఉండటం, డీవైఎస్పీ ప్రమోద్ అంటే కూడా వినోద్‌కు పడకపోవడంతో ఒకానొక దశలో ప్రమోద్ ఏమైనా హత్య చేశాడా? అన్న అనుమానం సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కలుగుతుంది. ముగ్గురు పోలీసులతో వినోద్‌కు ఉన్న వైరాన్ని చూపిస్తూ ఒక్కో చిక్కుముడి విడిపోతున్నా ముగ్గురిలో హత్య ఎవరో చేశారో మాత్రం తెలియదు. వాళ్లు కాకుండా బయట వ్యక్తి వచ్చి హత్య చేశాడా? అన్న అనుమానం రేకెత్తుతుంది. (Iratta Movie Review) కేసు విచారణకు సంబంధించి డీవైఎస్పీ ప్రమోద్ రంగంలోకి దిగిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. చివరి 40-45 నిమిషాలు ఉత్కంఠతో ఊపేశాడు దర్శకుడు. వినోద్ చావుకు కారణం, క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించలేరు. క్రైమ్ థ్రిల్లర్లు చూసేవారు కూడా క్లైమాక్స్‌ను ఊహించడం కొంచెం కష్టం. ఈ సినిమా వీక్షించడానికి ప్రధాన అవరోధం భాష. కేవలం మలయాళంలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఒక భాషలో విజయవంతమైన చిత్రాలు ఓటీటీకి వచ్చే సరికి డబ్ అయి వస్తున్నాయి. ‘ఇరాట్ట’ విషయంలో అలా జరగలేదు. బహుశా డిజిటల్ రైట్స్ అంతవరకే ఇచ్చారేమో. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలంటే ‘ఇరాట్ట’ ఏమాత్రం నిరాశ పరచదు. కాకపోతే అక్కడక్కడా కథనం నెమ్మదిగా సాగుతుంది.
ఎవరెలా చేశారంటే: డీవైఎస్పీ ప్రమోద్, ఏఎస్ఐ వినోద్‌గా ద్విపాత్రాభినయంలో జోజు జార్జ్ అదరగొట్టాడు. రెండు పాత్రల్లో ఆయన చూపిన వేరియేషన్, హావభావాలు ఆకట్టుకుంటాయి. ప్రమోద్ పాత్రలో కొన్ని నెగెటివ్ షేడ్స్ ఉంటే, వినోద్ పాత్రల్లో ఆ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇంతకుమించి ఆ పాత్ర గురించి చెబితే, స్పాయిలర్ అవుతుంది. అంజలి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఒక్క డైలాగ్ కూడా ఉండదు. అయితే, హావభావాలతో తన పాత్రను రక్తిగట్టించారు. ఇతర నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. జేక్స్ బిజోయ్ సంగీతం, విజయ్ సినిమాటోగ్రఫీ, మను ఆంటోనీ ఎడిటింగ్ బాగున్నాయి. (Iratta Movie Review) ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలే కాస్త సాగదీసినట్లు అనిపిస్తాయి. సన్నివేశాలు ఇంకాస్త షార్ప్ చేయొచ్చు. సినిమా మొత్తం స్టేషన్, దాని చుట్టుపక్కల జరుగుతుంది. దర్శక-రచయిత రోహిత్ ఎం.జి. కృష్ణన్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాను అనుకున్న పాయింట్ ఎగ్జిక్యూట్ చేయడంలో ఆయన విజయం సాధించారు. మొదటి నుంచి చివరి వరకూ ప్రేక్షకుడిని స్క్రీన్కు ఎంగేజ్ చేయడంలో సఫలమయ్యారు. పతాక సన్నివేశాలు సినిమాకే హైలైట్. ప్రతి పాత్రను క్రైమ్ సీన్‌కు కనెక్ట్ అయ్యేలా రాసుకున్న తీరు బాగుంది.
బలాలు: 👍 దర్శకుడు ఎంచుకున్న పాయింట్; 👍 పతాక సన్నివేశాలు; 👍 జోజు జార్జ్ నటన, కృష్ణన్ దర్శకత్వం
బలహీనతలు: 👎 ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు; 👎 అక్కడక్కడ నెమ్మదిగా సాగే కథనం
చివరిగా: ఊహించని క్లైమాక్స్‌తో అలరించే ‘ఇరాట్ట’
గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- Cinema Review
- telugu cinema news
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రూ.7 కోట్లతో సినిమా తీస్తే.. వసూళ్లు రూ.75 కోట్లు.. ‘కిష్కింద కాండం’ ఎలా ఉందంటే?
రివ్యూ: ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’.. ఎలా ఉంది?
రివ్యూ: మట్కా.. వరుణ్ తేజ్ ఈ సినిమాతో హిట్ అందుకున్నారా?
రివ్యూ: కంగువా.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే..?
రివ్యూ: ది బకింగ్‌హామ్ మర్డర్స్.. డిటెక్టివ్‌గా కరీనా కపూర్ థ్రిల్ చేశారా?
రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. నిఖిల్ కొత్త మూవీ అలరించిందా?
రివ్యూ: సిటడెల్: హనీ బన్నీ.. సమంత, వరుణ్‌ధావన్‌ల స్పై థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: లబ్బర్ పందు.. కలిసి ఆడాలనుకున్న టీమ్‌తో పోటీ పడితే?
రివ్యూ: సింగం అగైన్.. రోహిత్‌శెట్టి రొటీన్ పచ్చడి..!
రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్ థ్రిల్లర్ అలరించిందా?
రివ్యూ: అమరన్.. శివకార్తికేయన్ యాక్షన్ వార్ ఫిల్మ్ ఎలా ఉంది?
రివ్యూ: క.. కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?
రివ్యూ: లక్కీ భాస్కర్.. దుల్కర్ సల్మాన్ ఖాతాలో హిట్ పడిందా?
రివ్యూ: ఐందామ్ వేదం.. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?
రివ్యూ: పొట్టేల్.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?
రివ్యూ: 1000 బేబీస్: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?
రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్ డ్రైవర్‌కు ఏం బోధపడింది?
రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్ కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా?
రివ్యూ: జిగ్రా.. అలియా భట్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: మార్టిన్.. ధృవ సర్జా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
రివ్యూ: విశ్వం.. గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
తాజా వార్తలు (Latest News)
‘మహా’ అసెంబ్లీ ఎన్నికలు.. ఒంటిగంటకు 32.18శాతం పోలింగ్
వర్రా కేసులో అవినాష్‌ను అరెస్ట్ చేయాలి?: షర్మిల
దర్గాకు వెళ్లిన రామ్‌చరణ్.. విమర్శలపై ఉపాసన పోస్ట్
₹8,499కే రెడ్మీ 5జీ ఫోన్.. 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరాతో
సచిన్ దుర్భేద్య రికార్డుకు 15 ఏళ్లు..!
సోషల్‌మీడియాలో విరాట్ కోహ్లీ పోస్ట్.. అభిమానుల ఆందోళన
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Political News in Telugu
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Health News
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
- Movie Schedules
Most Viewed Articles
- Disappointment for Telugu audiences ahead of Pushpa 2 release
- Job Opening : Wanted Youtube Channel Manager
- Malayalam blockbuster Kishkindha Kaandam is now streaming on this OTT platform
- Director Sudheer Varma for Game Changer? – Deets inside
- Obscene content toned down in Rana Naidu 2
- Dhruv Sarja’s Martin now streaming on two OTT platforms
- Buzz: Keerthy Suresh’s destination wedding on this date?
- Mahesh Babu gives three hearts to Nayanthara – Beyond The Fairytale
- Sivakarthikeyan’s Amaran on the verge of crossing Rs. 300 crores
- OTT: Nayanthara’s docu-film draws lukewarm response
Recent Posts
- New Photos : Shraddha Srinath
- Photos : Celebs cast their vote in Mumbai – Set 2
- శ్రీలంకలో మమ్ముట్టి – మోహన్ లాల్ భారీ మల్టీస్టారర్..
- Filming begins for Mohanlal-Mammootty’s multi-starrer in Sri Lanka
- లేటెస్ట్: రామ్ పోతినేని సినిమాలో “మిస్టర్ బచ్చన్” బ్యూటీ..
- Pic Talk: Allu Arjun’s ‘Daddy’s Princess’ moment with Allu Arha wins hearts
Malayalam crime thriller Iratta starring Joju George and Anjali in the lead roles, was released in theatres in February 2023. The movie received rave reviews from critics, and the lead actor was heavily lauded for his stunning performance.
The movie recently premiered on Netflix and is receiving a fantabulous response from audiences across languages. The movie’s climax has now become the talk of the town, and netizens who have seen the film are opining that the climax is completely disturbing and shocking.
Some are of the view that the film would not have worked if it had been made in the Telugu language. Nonetheless, the movie has gained solid reception on the digital platform. Iratta was directed by Rohit M.G. Krishnan. The film is currently available for streaming in Malayalam, along with English subtitles on the OTT platform.
No related posts.
Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food
HT తెలుగు వివరాలు
Iratta Movie Review: ఇరాట్టా మూవీ రివ్యూ - జోజు జార్జ్ డ్యూయల్ రోల్ మూవీ ఎలా ఉందంటే
Iratta Movie Review: జోజు జార్జ్ హీరోగా నటించిన మలయాళ సినిమా ఇరాట్టా నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈసినిమాకు రోహిత్ ఎంజి కృష్ణన్ దర్శకత్వం వహించాడు.
Iratta Movie Review: జోజు జార్జ్ హీరోగా నటించిన మలయాళ చిత్రం ఇరాట్టా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది . క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు రోహిత్ ఎం.జి కృష్ణన్ దర్శకత్వం వహించాడు.
ఫిబ్రవరి 3న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్ మురళి కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ మలయాళ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇరాట్టా సినిమా ఎలా ఉందంటే...
పోలీస్‌ను హత్య చేసింది ఎవరు?
వగమాన్ పోలీస్ స్టేషన్లో మినిస్టర్ ముఖ్య అతిథిగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తోంటారు.ఆ మీటింగ్‌కు సాధారణ ప్రజలతో పాటు మీడియా కూడా కవరేజ్ కోసం వస్తారు. మరికొద్ది సేపట్లో ఆ కార్యక్రమం ప్రారంభమవుతోండగా పోలీస్ స్టేషన్ నుంచి గన్ సౌండ్స్ వినిపిస్తాయి. లోపలికి వెళ్లిచూడగానే ఏఎస్ఐ వినోద్ ((జోజు జార్జ్) చనిపోయి ఉంటాడు.
ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో ముగ్గురు అధికారులు విధులు నిర్వహిస్తుంటారు. ఆ ముగ్గురిలో ఒకరు వినోద్‌ను హత్య చేసి ఉండవచ్చని ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తంచేశారు. మరోవైపు అదే పోలీస్ స్టేషన్ ఏరియాలో డిప్యూటీ ఎస్పీగా పనిచేస్తోన్న వినోద్ అన్నయ్య ప్రమోద్‌కు(జోజు జార్జ్) కూడా ఈ హత్యతో సంబంధం ఉందని భావిస్తుంటారు.
వినోద్ హత్య గురించి ఒక్కొక్కరిని విచారించడం మొదలుపెడతారు. పోలీసుల విచారణలో వినోద్ గురించి వెల్లడైన నిజాలేమిటి? అన్నయ్య ప్రమోద్ను అనుక్షణం వినోద్ ఎందుకు ద్వేషిస్తుంటాడు? అసలు వినోద్ హత్య చేయబడ్డాడా?ఆత్మహత్య చేసుకున్నాడా?
సోదరుడి మర్డర్ మిస్టరీని ప్రమోద్ ఎలా సాల్వ్ చేశాడు? వినోద్ తో సహజీవనం చేస్తోన్న మాలినితో(అంజలి) పాటు ప్రమోద్ భార్య పిల్లలకు అతడి మరణంతో ఏదైనా సంబంధం ఉన్నదా అన్నదే(Iratta Movie Review) ఈ సినిమా కథ.
ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్...
ఫ్యామిలీ ఎమోషన్స్‌తో మర్డర్ మిస్టరీ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్‌గా దర్శకుడు రోహిత్ ఎం.జి కృష్ణన్ ఇరాట్టా సినిమాను రూపొందించారు. సాధారణంగా ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాల్లో హత్యానేరాలకు సంబంధించిన చిక్కుముడులను పోలీసులు రివీల్ చేసినట్లుగా చూపిస్తుంటారు.
కానీ ఓ పోలీస్ అది కూడా స్టేషన్లోనే మీడియా, ప్రజల సమక్షంలో చనిపోవడం అనే పాయింట్ చుట్టూ చివరి వరకు ఉత్కంఠభరితంగా నడిపించారు దర్శకుడు. ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో డిఫరెంట్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.
క్లైమాక్స్ బలం
వినోద్ పోలీస్ స్టేషన్లో చనిపోయే సీన్‌తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత అనుమానితులు ఒక్కొక్కొరు వినోద్‌తో తమకు ఉన్నగొడవల గురించి చెప్పడం, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో అతడి హత్యకు గల కారణాల్ని రివీల్ చేసుకుంటూ వెళ్లడం ఆకట్టుకుంటుంది.
చివరకు వినోద్‌ను అతడు సోదరుడు ప్రమోద్ చంపినట్లుగా అనుమానం పడటం, దాంతో కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న ప్రమోద్ ఆ మిస్టరీని చేధించే సీన్స్‌ను దర్శకుడు ఊహలకు అందకుండా పకడ్బందీగా(Iratta Movie Review) రాసుకున్నారు.
షాకింగ్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు. అసలు వినోద్ హత్యకు ప్రేరేపించిన సన్నివేశం సినిమాకు హైలైట్. అది ఏమిటన్నది రివీల్ చేస్తే కథ మొత్త తెలిసిపోతుంది. మానవ సంబంధాల నేపథ్యంలో వచ్చే ఈ క్లైమాక్స్‌ను జీర్ణించుకోవడం కష్టమే.
జోజు జార్జ్ నట విశ్వరూపం
ఇలాంటి సెన్సిటివ్ స్టోరీస్‌తో సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. కథను డీల్ చేయడంలో ఏ మాత్రం తేడా వచ్చినా దారుణంగా విమర్శల పాలయ్యే అవకాశం ఉంది. కానీ దర్శకుడు రోహిత్ రాసిన కథను నమ్మడమే కాకుండా డ్యూయల్‌లో రోల్లో నటిస్తూ స్వయంగా తానే నిర్మించారు జోజో జార్జ్. నటుడిగా తానేంత భిన్నమో మరోసారి ఇరట్టా సినిమాతో చాటుకున్నాడు.
వినోద్ అనే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్లో అసమాన నటనను కనబరిచాడు. రెండు క్యారెక్టర్స్‌లో చక్కటి వేరియేషన్ చూపించాడు. మాలినిగా అంజలి పాత్రకు సింగిల్ డైలాగ్ కూడా ఉండదు. మిగిలిన పాత్రధారుల యాక్టింగ్ కథకు తగ్గట్లుగా చక్కగా కుదిరింది.
Iratta Movie Review -డిఫరెంట్ ఫిల్మ్
రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోలిస్తే భిన్నమైన ఎక్స్‌పీరియన్స్‌ను అందించే మూవీ ఇది. జోజు జార్జ్ యాక్టింగ్ కోసం ఈ సినిమా చూడొచ్చు. ఇరాట్టా సినిమా చూడటం పూర్తిచేసినా క్లైమాక్స్ మాత్రం మన మనసుల్ని అంత సులభంగా వదిలిపెట్టదు.
- Entertainment
- Science and Tech
- Education Today
Iratta Movie Review: An unpredicted ending is brilliant writing by Radha Krishnan
Thrilling and suspenseful stories have been the demand of the day in recent times from the audience. When such stories revolve around cops and crimes, they are more valued in the market.
Hyderabad: Thrilling and suspenseful stories have been the demand of the day in recent times from the audience. When such stories revolve around cops and crimes, they are more valued in the market. Iratta is one such film by Rohit MG Krishnan, which marks his directing debut in Malayalam . Joju George, the lead actor of the film, brings real life to this film with his dual performance as twins.
- Google Doodle pays tribute to PK Rosy, the first female lead in Malayalam film
- Malayalam film ‘Mei Hoom Moosa’ to have its World Digital Premiere on ZEE5 on November 11
- Tamannaah Bhatia starts shooting for her debut Malayalam film
Iratta Movie Story:
Deputy SP Pramod Kumar (Joju George) and Assistant SI Vinod (Joju George) are twin brother cops at the Vagamon police station. Pramod and Vinod were separated in their childhood itself, with a disrupted past among their family. Vinod gets murdered at the police station, leaving multiple suspects to investigate, including his brother Pramod and his wife Malini (Anjali). Who is the murderer? What might be the reason behind Vinod’s death? All these interesting elements unfold as the story progresses with the police procedural and investigation.
Iratta Movie Review:
Iratta is mainly based on the strong story told in between the lives of twin brothers, Pramod and Vinod. The film also has a thrilling screenplay to maintain suspense among the audience when each of the suspects reveals their back stories and issues with Vinod in the past. Well, the climax of the film will be totally unexpected by the audience, and not even a guess can be made as to who the real murderer is. This is some brilliant writing from Rohit MG Krishnan. Rohit is also very professional in his direction skills, despite making his debut in the department. His setup of the film is substantial, and his use of the lead actor, Joju George, in dual roles is appreciable. Well, there are also a couple of sequences in the film that feel like they are stretched a bit longer (Vinod’s childhood trauma and his love story with Malini) during the course of the story. But when the suspense gets broken in the climax and the real murderer is revealed, all these established elements get paid off completely.
Joju George is exceptional in bringing out the different exposure and exhibition of the two characters (twin brothers). While Pramod is completely professional and sticks to his duty with honesty, Vinod is quite the opposite, a wild police officer who values nothing in life except his decisions. Joju George showed the difference between two characters in every minute element, including body language, dialogue delivery, tone, attitude, and everything else. Joju George can be seen as both arrogant and emotional in the course of the story, in two different roles. This exhibition of multiple shades in his acting is truly appreciable.
Anjali is the only one who shines in the film other than Joju George. Though she doesn’t get much dialogue to utter in the film, her silence and grief-filled role add weight to the film. Anjali gave a noteworthy performance as Malini.
The other characters in the film don’t have much prominence. The audience can only notice Arya Salim worthy a couple times in the film.
Iratta is also technically strong, besides having a well-written and suspense-filled story. Jakes Bejoy’s background music maintains the tension in the screenplay and also adds that edginess to the narrative. Vinod’s cinematography is also good.
Iratta is a film that mostly runs on police procedurals, with a vivid screenplay by Rohit Krishnan in the process of revealing a murderer. Joju George’s performance in a dual role is the heart and soul of the film. The ending of the film leaves you outraged and makes you satisfied after watching a worthy suspense story.
- Follow Us :
- Iratta Movie
- Joju George
- Malayalam cinema
- Malayalam crime thriller
Related News
Actor Joju George may face trouble over alleged threat to film reviewer
Malayalam actor Vinayakan arrested in Rajiv Gandhi International Airport in Hyderabad
Renowned artist Vasudevan Namboothiri passes away in Malappuram
Tovino Thomas-starrer ‘2018’ emerges as biggest industry hit in history of Malayalam cinema
Latest news, hyderabad’s real estate shows signs of slowdown, unit sales dip significantly, 3 weeks past diwali, this university’s officials are still trying to curb ‘sutli bomb’ menace, telangana to have state butterfly soon, secunderabad residents launch campaign for better road connectivity, ghmc begins demolishing tilted building in hyderabad’s siddiquinagar, another gurukul student hospitalised after snake bite in telangana; harish slams congress govt, telangana: preventive detention of ex-sarpanches ahead of revanth’s visits condemned, to raze or not to raze officials in a fix about tilted building in hyderabad’s siddiquinagar.
Thanks For Rating
Reminder successfully set, select a city.
- Nashik Times
- Aurangabad Times
- Badlapur Times
You can change your city from here. We serve personalized stories based on the selected city
- Edit Profile
- Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming
After Madhya Pradesh, Vikrant Massey starrer 'The Sabarmati Report' is now declared tax-free in Haryana
Parineeti Chopra and Raghav Chadha trolled for cycling amid Delhi's severe AQI levels
Power of character writing: How memorable roles win hearts but can overshadow actors in cinema
When AR Rahman's ex-wife Saira Banu had said she didn't know what he was doing at their honeymoon: 'He was in another room'
Parineeti Chopra and Raghav Chadha hit the streets of Delhi for a fitness cycling session
When AR Rahman spoke about THIS negative factor surrounding his marriage: “I got married at the peak of..”
- Movie Reviews
Movie Listings
The Sabarmati Report
Match Fixing
A Real Encounter
The Legend Of Sudarsha...
Bhool Bhulaiyaa 3
Singham Again
Bandaa Singh Chaudhary...
Navras Katha Collage
Unmissable pictures of Keerthy Suresh
Sreeleela Shines Bright in Her Most Glamorous Fashion Era
TV anchor to joining 300 crore club: Sivakarthikeyan's transformation over the years
Rashii Khanna gracely flaunts her colorful wears
Nayanthara’s power dressing proves why she’s the ultimate lady superstar
Sobhita Dhulipala Masters the Art of the Perfect Saree Look
Keerthy Suresh mesmerizing saree looks
How to shine bright like Preity Mukhundhan!
Raashi Khanna’s style diary
Shraddha Kapoor flaunts her trendy outfits
Dhai Aakhar
Khwaabon Ka Jhamela
The Miranda Brothers
Bandaa Singh Chaudhary
Greedy People
Operation Blood Hunt
An Almost Christmas Sto...
Gladiator II
Meet Me Next Christmas
Bloody Beggar
Deepavali Bonus
Ottrai Panai Maram
Sir (Tamil)
Rocket Driver
Appudo Ippudo Eppudo
Lucky Baskhar
Janaka Aithe Ganaka
Maa Nanna Super Hero
Devara: Part - 1
Krishnam Pranaya Sakhi
Roopanthara
Family Drama
Back Bencherz
Manikbabur Megh: The Cl...
Rajnandini Paul and Ama...
Chaalchitra Ekhon
Ardaas Sarbat De Bhale ...
Teriya Meriya Hera Pher...
Kudi Haryane Val Di
Shinda Shinda No Papa
Sarabha: Cry For Freedo...
Zindagi Zindabaad
Maujaan Hi Maujaan
Chidiyan Da Chamba
Dharmaveer 2
Navra Maza Navsacha 2
Gharat Ganpati
Ek Don Teen Chaar
Danka Hari Namacha
Devra Pe Manva Dole
Dil Ta Pagal Hola
Ittaa Kittaa
Jaishree Krishh
Bushirt T-shirt
Shubh Yatra
Your Rating
Write a review (optional).
- Movie Reviews /
- Malayalam /
Would you like to review this movie?
Cast & Crew
Iratta Movie Review : Twins and trauma in a good thriller
- Times Of India
Iratta - Official Trailer
Users' Reviews
Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.
Guest 607 days ago
A good and different movie. But some questions arise. <br/>Sreeja moves out to Mumbai with the infant 17 years ago and does not want to return when Vinod meets her there couple of years later. Then how does the "Incident" leading to Vinod's death take place in a local lodge years later.?
User venkatesh 617 days ago
Superb & Greatest Direction & Story & Bgm <br/>100/100
Mathipoorani Balasundaram 620 days ago
As a parent of two children and a professor born in such a strong Indian culture of family values it's really disheartening to watch a whole movie with wrong behaviour behaviours in all aspects, be it the role of cops, role of a father, husband and the youngsters as pramods daughter.<br/>Though it's a thriller that takes your curiosity and suspense, no message and value or fun or even a small feel good factor. I feel deeply hurt and ashamed having seen the movie with my young son
Muhammad Nezar M N 624 days ago
AN EXCELLENT FILM WHICH HAS SOME MIND DISTURBING SCENES AND HAUNTING CLIMAX. THE FILM DEFINITELY HUNT YOUR MIND AND HEART
Sudesa Mithiran 627 days ago
Nice review
Visual Stories
10 cities with lowest AQI in India
Entertainment
8 highly trainable pet birds
10 animals in India that are extinct now
10 AR Rahman quotes that speak volumes about love and life
Kiara Advani turns heads in a stunning red mini dress
10 supplements all men in their 40s should begin taking
Times AR Rahman proved he is a true foodie
All of Shalini Passi's unique bags belong to this iconic luxury bags brand
10 must-visit landmarks across Rajasthan's historic cities
Popular Movie Reviews
Kishkindha Kaandam
Oru Anweshanathinte Thudakkam
Vivekanandan Viralanu
Agathokakological
Bougainvillea
Level Cross
- US Elections 2024
- Paris Olympics 2024
- Lok Sabha Elections 2024
- UK Elections
- Firstpost Defence Summit
- Entertainment
- Web Stories
- First Sports
- Fast and Factual
- Between The Lines
- Firstpost America
Iratta movie review: Just when you think Joju George cannot get any better, he does
Iratta’s slamdunker of an ending makes it a searing study of consequences, extending far beyond the notions of action and reaction commonly explored in cinema..
Cast: Joju George, Anjali, Arya Salim, Srikant Murali, Manoj K.U., Srindaa Director: Rohit M.G. Krishnan Language: Malayalam Men who are positioned as the protagonists of their stories rarely suffer proportional consequences for their egregious conduct towards women in Malayalam cinema. In Rajesh Pillai’s Traffic (2011), an early herald of the new Malayalam New Wave , a primary character found forgiveness for actually hitting his wife with a car – that forgiveness may have come after his fear of retribution caused him to almost destroy his life, but it came all the same. The more recent Kettiyollaanu Ente Maalakha (2019) is of enormous significance, being that rare Indian film to unequivocally describe sexual violence in the marital bed as rape, yet it must be noted that the culprit in the story ultimately did not meet a fate equal to his crime. Even Kaanekkaane (2021), a thorough examination of momentary lapses of conscience, was kinder to Tovino Thomas’ character than it should have been. What makes these three stand out nevertheless is that the men were held accountable for their acts of omission and commission towards their women partners, which is more than can be said of most mainstream Indian cinema or Malayalam in particular. When viewed collectively though, they do raise a question about the extreme behaviours that these scriptwriters have deemed fit to write into their stories, behaviour for which one would be hard pressed to find women finding absolution in an Indian film. This is the context in which Iratta (Twin) comes to us. Joju George plays the twins of the title, ASI Vinod and DySP Pramod, who are posted at a police station in Vagamon. Vinod is shot in the very first scene. The government, under pressure from the news media, pushes the police to solve the case quickly. A team under the SP (Arya Salim) investigates the mystery. As they go about their work, through conversations and flashbacks we learn about the siblings’ childhood, their differing personalities and moral compass. The knowledge of these facts ultimately leads us to the reason for Vinod’s tragic end. As the police work hums along, the script appears to lag. This is partly due to certain writing insufficiencies – some poorly characterised supporting parts, broad brush strokes in the treatment of Vinod and Pramod’s childhood – but largely, I suspect, because writer-director Rohit M.G. Krishnan wants to lull us into wondering whether Iratta is just another humdrum police procedural, until that slamdunker of an ending bursts in on us. It is not just that the climax contains a massive twist but that everything the film stands for becomes clear then. This is also where Joju George’s brilliance peaks. Iratta follows a string of performances from Joju that have each rivalled the other in their quality, but this one must rank among his top works, if not the very top. To watch his face when his character in Iratta realises at one point the magnitude of what he has done, to see him as he comes to fully understand a terrible truth about what it means to be a twin, to observe one brother’s conflicted feelings towards the other, is to witness an artiste on top of his game. Joju gives both Vinod and Pramod a tightly wound-up quality, moulding them into barely controlled men constantly on the verge of an explosion. The script is centred around Vinod and Pramod, and falters in its uneven approach to the supporting players. Manoj K.U. from Thinkalazhcha Nishchayam gets a nicely written small part as a colleague, John, who comes under suspicion for Vinod’s death. But Anjali in the role of Vinod’s lover is stuck with the job of merely looking diffident and distressed. Considering his initially repulsive behaviour towards her, the feelings she develops for him needed to be better examined. Let it be known though that Arya Salim is not a showpiece in Iratta . Too many Malayalam films in recent years have placed women in leadership positions in their storylines but given them little to do, making it obvious that these female characters were tossed in there as a pre-emptive defence against likely criticism of the marginalisation and erasure of women in the script. One of the most exasperating, demeaning such instances is of Unnimaya Prasad being criminally wasted in Anjaam Pathiraa (2020) in which she played a high-ranking police official who looked like she would matter at the start of the film but turned out to be an incompetent fool doing nothing but screwing up and hanging around while a man tracked down a serial killer. It comes as a relief therefore that the woman SP in Iratta is not a bumbling ass but actually steers the investigation with a firm hand, and deftly balances her force’s difficulties with the unreasonable demands of a state Minister (Srindaa). If the writing of the Minister is inadequate, the issue is less to do with gender than that many characters around Vinod and Pramod are neglected. Malayalam cinema is still a long way from equal representation, but by featuring these women in the script without making a song and dance about their gender identity, films like Iratta will hopefully at least gradually normalise women in power on screen. If Iratta is to be seen as an extension of the nature versus nurture debate then it appears to be taking the stand that neither a person’s circumstances nor their upbringing can be held entirely accountable for who they turn out to be. (Spoiler alert for the rest of the paragraph) The film’s attitude to domestic abuse is particularly worth noting. The abuser’s treatment of a woman would not be considered violence by large sections of society. Yet he later apologises to her. It is rare enough for a male protagonist in Indian cinema to say sorry to a woman, rarer still for the sorry to come for something that would not be as widely condemned in real life as it should be. (Spoiler alert ends) To describe Iratta as a police procedural or crime thriller would be inadequate although it is both of course. But it is also a searing study of consequences and how our most casually committed wrongs can ruin us in ways that extend far beyond the notions of action and reaction or sowing what you reap that are commonly explored in cinema. Rating: 3.5 (out of 5 stars) Iratta was released in theatres in February 2023. It is now streaming on Netflix.
Anna M.M. Vetticad is an award-winning journalist and author of The Adventures of an Intrepid Film Critic. She specialises in the intersection of cinema with feminist and other socio-political concerns. Twitter: @annavetticad, Instagram: @annammvetticad, Facebook: AnnaMMVetticadOfficial Read all the Latest News , Trending News , Cricket News , Bollywood News , India News and Entertainment News here. Follow us on Facebook , Twitter and Instagram .
Related Stories
Crew Movie Review: Tabu, Kareena Kapoor Khan & Kriti Sanon risky golden affair is hugely entertaining
Farhan Akhtar’s Madgaon Express Movie Review: Kunal Kemmu’s directorial debut will leave you in fits of laughter
Ae Watan Mere Watan Movie Review: Sara Ali Khan could have done a better job as freedom fighter Usha Mehta | Amazon Prime Video
Murder Mubarak Movie Review: Sara Ali Khan delivers her best in a delicious whodunit | Netflix
Iratta Movie Review: Joju George's dual act leaves a haunting impression
Rating: ( 4 / 5).
I measure the quality of an actor by the degree of intensity with which his performance lingers in my mind for a long time. Any actor who does that earns a lot of brownie points in my book. While growing up in the 90s, the two actors who predominantly did that for me were Mammootty (Sukrutham, Thaniyavarthanam) and Mohanlal (Aham, Sadayam). Who does that same for me today in contemporary Malayalam cinema? I can unblinkingly utter 'Joju George,' who can be relied upon to produce many a soul-shattering performance. After Nayattu , here comes Iratta , which brings back some of the names instrumental in realising the former, along with one fresh talent, director Rohith MG Krishnan.
Director: Rohith MG Krishnan Cast: Joju George, Anjali, Abhiram Radhakrishnan, Sabumon Abdusamad, Arya Salim, Srindaa
Some films start slow but get more gripping along the way. Iratta gets its hooks deep in us even before the opening credits and never fails to sustain that momentum through its entirety. Who would've thought a simple sequence of two boys playing cricket around the premises of a police station would cause a considerable amount of tension and culminate in a jolt-inducing incident -- one that would cause tremendous pain to an already-tormented police officer? The demise of someone close to DYSP Pramod (Joju George) plunges him into a whirlpool of morbid emotions and upsetting flashbacks that involve his twin, also a cop, Vinod (Joju George again). Iratta does two things effectively: 1) keeping us guessing through a Rashomon-style procedural examining the testimonies of multiple suspects, and 2) exploring the backgrounds and personalities of Pramod and Vinod in the hope of finding a crucial clue that could solve the above case. It's at once a compelling mystery and character study. Joju plays Pramod and Vinod as two diametrically opposite characters. Pramod is the more restrained of the two, a gentleman who once wasn't; Vinod is the slightly unhinged version, bearing certain distasteful qualities. How to tell them apart? The latter has a generally shabby disposition, a different eye colour, and tends to creep anyone out, regardless of gender, whenever he enters the room. What's most impressive about Joju's performance is that, despite having played conflicted, brooding khaki-clad men earlier -- Joseph and Nayattu being the prime examples -- both Pramod and Vinod have nothing in common with those characters. The actor imbues the twins with many little nuances and mannerisms that it's not difficult to tell who is who. Pramod and Vinod have had a fallout, but one thing they have in common is an unpleasant history with women. The world of Iratta is unkind to them -- wives, daughters, partners... none of them has it easy, and the men are responsible. A man who rescues a woman from the oppressive and violent clutches of her ex-husband throws her into a different kind of hell, one of his own making. Another man repents, more than a decade later, for treating his wife poorly, with whom he hopes to reconnect, along with the daughter whom he never got to meet. There is a third situation -- the most disturbing of all -- which becomes inextricably linked to the fates of the two brothers. There is a reason for these two characters to be twins. This writing choice makes so much sense once we get to the devastating final moments, before which you might wonder what would've happened had they been played by two different actors. I don't know if it's true, but I recall someone recently telling me that Pramod and Vinod were roles initially envisioned with two non-twin actors; however, later, Joju decided to play them both owing to the immense scope for performance, which the material of this nature affords. I assume this must have caused Rohith, who directed from his own script, to make an appropriate revision. It's a clever choice because it sets up a hard-hitting finale that, in my book, trumps the one in Nayattu . As for the pivotal, plot-twisting bits of violence, Iratta believes in the 'less is more' adage and brings forth complex psychological implications that got me thinking of what K.G. George or Padmarajan once used to do. Jakes Bejoy's non-intrusive, relentlessly chill-inducing score is weaved seamlessly into the narrative. Manu Antony's cuts produce maximum impact. Working in tandem are cinematographer Vijay's atmosphere-heavy and menace-conjuring visuals. The film shares its overall aesthetic with Nayattu ; if you liked how Nayattu looked and sounded, and if it's the sort of filmmaking that gives you a high, there is a strong possibility that you might dig Iratta too.
- Program Guide
- Sports News
- New & Trending NEW
- Streaming Services
- Newsletters
- OTTplay Awards
- OTT Replay 2023
- Changemakers
Home » Review » Iratta review: Joju George’s investigative drama is elevated by its haunting climax »
Iratta review: Joju George’s investigative drama is elevated by its haunting climax
The investigation part of Joju George's Iratta, however, progresses sedately and isn't intriguing enough to hold your attention
- Sanjith Sidhardhan
Last Updated: 01.33 PM, Feb 03, 2023
Story: Police officer Vinod is found dead inside a police station with three gunshot wounds. Three other cops who were at the crime scene become the prime suspects. They also have a strained history with Vinod, due to this abrasive and depraved nature. His twin brother Pramod, who also share a disturbed relationship with him, is part of the investigative team. Who was responsible for Vinod’s death and why?
Review: Malayalam actor Joju George has got a knack for choosing films that haunt the audience by the time they walk out of theatres. Be it Joseph, Chola or Nayattu, the actor’s performance as well as the story leaves many questions for the viewers to ponder over. Debutant Rohit MG Krishnan’s Iratta leaves you with the same experience at the end, even though the storytelling isn’t as potent as the three other films.
Iratta starts out as an investigation drama – introducing its two protagonists Pramod and Vinod. Pramod, the more restrained of the two, has been living alone ever since his wife had left with his daughter 18 years ago. This was also the bone that his twin brother Vinod had tried to pick every time they duo got into a heated argument. But more than Pramod, Rohit tells Iratta’s story through Vinod – an abrasive and depraved police officer, who is often at odds with each other. He also gets a good backstory that traces to his childhood trauma to explain the reasons for his cruel actions.
As Vinod himself says in the film, he is dirt and this aspect makes him hard to relate to, even when he expresses regret or tries to show kindness. As his past action are too heinous to ignore. What makes Iratta’s climax stand out is that the more than Vinod’s predicament, it makes the viewer feel for Pramod, who has to live with crushing bitterness, revulsion and regret for little fault of his own. In a way, Iratta also becomes a story about the sons suffering for the sins of the father and more.
But the climax apart, the investigation progresses sedately. The suspects, their backstories and ultimate finding aren’t intriguing enough, even though it pieces together Vinod’s thoughts well. In fact, Pramod’s final deduction of how is something that the audience could guess from the start. It’s only the why that is interesting.
Also read: Iratta director: Transforming into two different people seamlessly is a testament to Joju George’s skill | Exclusive
Rohit shows promise in putting together the emotional elements of the story as well the highlights the traits of both the twins. But it’s Joju who makes it convincing through his portrayal of both Vinod and Pramod. There isn’t too many changes in terms of how the characters look, and deliberately so, but he brings in evident differences. The editing of the film too must be lauded as despite the film shuttling between the past and present, the audience can immediately understand which is which without any identifier or transition.
Verdict: While Joju George’s investigative drama lacks in sustaining the intrigue and suspense of an investigative drama, the ending is haunting. If you are in a mood for slow-burn dramas, the film should be a decent watch.
WHERE TO WATCH
- New OTT Releases
- Web Stories
- Streaming services
- Latest News
- Movies Releases
- Cookie Policy
- Shows Releases
- Terms of Use
- Privacy Policy
- Subscriber Agreement
Follow Whatsapp Channel
- MANORAMA ONLINE
- Manorama news
- Kerala Bypoll
- Whatsapp Channel
- Change Password
Exclusive Report --> 'Iratta' movie review: Joju shines in this emotional, suspense-filled thriller
Published: February 07 , 2023 05:26 PM IST
2 minute Read
Link Copied
Mail This Article
Malayalam movie 'Iratta' (Twin) hit theatres recently. The film directed by debutant Rohit M G Krishnan and featuring Joju in dual roles revolves around the murder of a policeman in Vagamon police station and the investigation that follows thereafter.
As the crime happened within the police station, the cops are under high pressure to probe and bring out the truth. Who is the murderer? Why did he commit the crime at the police station? Through these questions, the director and the scriptwriter narrate a story that sends chills down the spine of the viewers.
There is also a lot of intrigue since the prime suspects are three policemen. The story develops through Pramod and Vinod, the twin (Iratta in Malayalam) brothers who are cops, their friends and near ones. The film which is a crime investigation story is also a procedural drama. Though 'Iratta' begins as a police crime drama, it gradually takes another track. It is also interesting to see how the director has managed to weave in the early life of the twins, memories their friends have of them, among others, though the film is set in a gap of one day. The film also makes you emotional. The film progresses without hindering the flow of the script.
'Iratta' stands apart for its extraordinary and unimaginable climax. The ‘twin’ climax is unprecedented in Malayalam cinema and is sure to leave the viewers perturbed.
It is Joju’s dual performance that is the strength of the movie. The twin brothers, Vinod and Pramod, lead completely different lives and also have different personalities. Only a truly gifted actor can transform himself the way Joju does in this movie.
While playing Pramod, Joju has put on a denture. Joju’s performance touches the soul of the character he plays. He has presented two characters who exhibit calmness, empathy, helplessness and mystery, on the screen in a composed manner.
Not just Joju, all artists who have acted in the movie have played their roles exceptionally well. Jithu Ashraf who played a pastor deserves a special mention. The cast includes artists Anjali, Sabu Mon, Sreekanth Murali, Manoj K U, Srinda, Shebin Benson, Arya Salim, Sreeja and Shruthi Jayan.
Debutant director Rohit has showcased the ease and grace seen in an experienced director. The subject dealt in 'Iratta' is not easy for a debutant to take up. Rohit has also done the script for the movie. Manu Antony’s editing, Vijay’s cinematography and Jakes Bijoy’s music have all helped Rohit’s work, rightly complementing it.
Iratta is an emotional journey. It is not like Joju’s earlier cop roles in 'Joseph' or 'Nayattu'. Also, it's remarkable that Joju does not exhibit any of those cop mannerisms from his earlier movies in 'Iratta', which can considered yet another excellent cinema in Malayalam.
- Joju George Joju Georgetest -->
- Mollywood Mollywoodtest -->
- Movie Review Movie Reviewtest -->
- Web Stories
COMMENTS
(Iratta Movie Review) ఈ విషయంలో దర్శక-రచయిత జి.కృష్ణన్‌కు నూటికి నూరు మార్కులు వేయొచ్చు.
Malayalam crime thriller Iratta starring Joju George and Anjali in the lead roles, was released in theatres in February 2023. The movie received rave reviews from critics, and the lead actor was heavily lauded for his stunning performance. The movie recently premiered on Netflix and is receiving a fantabulous response from audiences across ...
Iratta Movie Review: జోజు జార్జ్ హీరోగా నటించిన మలయాళ చిత్రం ఇరాట్టా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది .
Iratta is a film that mostly runs on police procedurals, with a vivid screenplay by Rohit Krishnan in the process of revealing a murderer. Joju George’s performance in a dual role is the heart and soul of the film. The ending of the film leaves you outraged and makes you satisfied after watching a worthy suspense story. Thrilling and ...
The movie is a suspense thriller that never forces anyone to hate or love any of the characters in it. Unlike the contemporary trend, the film belongs to everyone on screen. Iratta is a movie that ...
‘Iratta’ movie review: Joju George’s double act and a gut-wrenching climax redeems this police procedural In Rohit MG Krishnan’s debut directorial, Joju George brings heft to his twin ...
Rating: 3.5 (out of 5 stars) Iratta was released in theatres in February 2023. It is now streaming on Netflix. Anna M.M. Vetticad is an award-winning journalist and author of The Adventures of an Intrepid Film Critic. She specialises in the intersection of cinema with feminist and other socio-political concerns.
Director: Rohith MG KrishnanCast: Joju George, Anjali, Abhiram Radhakrishnan, Sabumon Abdusamad, Arya Salim, Srindaa. Some films start slow but get more gripping along the way. Iratta gets its hooks deep in us even before the opening credits and never fails to sustain that momentum through its entirety. Who would've thought a simple sequence of ...
In a way, Iratta also becomes a story about the sons suffering for the sins of the father and more. Joju George in a still from Iratta. But the climax apart, the investigation progresses sedately. The suspects, their backstories and ultimate finding aren’t intriguing enough, even though it pieces together Vinod’s thoughts well.
The subject dealt in 'Iratta' is not easy for a debutant to take up. Rohit has also done the script for the movie. Manu Antony’s editing, Vijay’s cinematography and Jakes Bijoy’s music have all helped Rohit’s work, rightly complementing it. Iratta is an emotional journey. It is not like Joju’s earlier cop roles in 'Joseph' or 'Nayattu'.