Cambridge Dictionary

  • Cambridge Dictionary +Plus

Translation of essay – English–Telugu dictionary

Your browser doesn't support HTML5 audio

  • I want to finish off this essay before I go to bed .
  • His essay was full of spelling errors .
  • Have you given that essay in yet ?
  • Have you handed in your history essay yet ?
  • I'd like to discuss the first point in your essay.

(Translation of essay from the Cambridge English–Telugu Dictionary © Cambridge University Press)

Examples of essay

Translations of essay.

Get a quick, free translation!

{{randomImageQuizHook.quizId}}

Word of the Day

the left wing

the political left

Simply the best! (Ways to describe the best)

Simply the best! (Ways to describe the best)

essay meaning in telugu

Learn more with +Plus

  • Recent and Recommended {{#preferredDictionaries}} {{name}} {{/preferredDictionaries}}
  • Definitions Clear explanations of natural written and spoken English English Learner’s Dictionary Essential British English Essential American English
  • Grammar and thesaurus Usage explanations of natural written and spoken English Grammar Thesaurus
  • Pronunciation British and American pronunciations with audio English Pronunciation
  • English–Chinese (Simplified) Chinese (Simplified)–English
  • English–Chinese (Traditional) Chinese (Traditional)–English
  • English–Dutch Dutch–English
  • English–French French–English
  • English–German German–English
  • English–Indonesian Indonesian–English
  • English–Italian Italian–English
  • English–Japanese Japanese–English
  • English–Norwegian Norwegian–English
  • English–Polish Polish–English
  • English–Portuguese Portuguese–English
  • English–Spanish Spanish–English
  • English–Swedish Swedish–English
  • Dictionary +Plus Word Lists
  • English–Telugu    Noun
  • Translations
  • All translations

To add essay to a word list please sign up or log in.

Add essay to one of your lists below, or create a new one.

{{message}}

Something went wrong.

There was a problem sending your report.

Translation of "essay" into Telugu

వ్యాసము, వ్యాసం, వ్యాసాలు are the top translations of "essay" into Telugu. Sample translated sentence: The book Essay on the Inequality of Races, by the 19th-century French writer Joseph de Gobineau, laid the groundwork for many such works to follow. ↔ ఫ్రెంచి రచయిత జోసఫ్ డీ గోబినో, ఎస్సే ఆన్ ది ఇన్ఈక్వాలిటి ఆఫ్ రేసెస్ అనే పుస్తకంలో అలాంటి అనేక కార్యాలకు పునాదివేశాడు.

A written composition of moderate length exploring a particular issue or subject. [..]

English-Telugu dictionary

written composition [..]

Show algorithmically generated translations

Automatic translations of " essay " into Telugu

Translations with alternative spelling

"Essay" in English - Telugu dictionary

Currently we have no translations for Essay in the dictionary, maybe you can add one? Make sure to check automatic translation, translation memory or indirect translations.

Translations of "essay" into Telugu in sentences, translation memory

SHABDKOSH

English Telugu Dictionary | ఇంగ్లీషు తెలుగు నిఘంటువు

The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.

  • Pronunciation
  • Word Network
  • Inflections

Description

  • More matches
  • Word Finder

essay - Meaning in Telugu

Essay word forms & inflections, definitions and meaning of essay in english.

వ్యాసం, ... Subscribe

  • assay , attempt , seek , try
  • "He sought to improve himself"
  • "He tried to shake off his fears"
  • "She always seeks to do good in the world"
  • "The infant had essayed a few wobbly steps"
  • "The police attempted to stop the thief"

examine , prove , test , test , try out , try

  • "Test this recipe"
  • "This approach has been tried with good results"

Synonyms of essay

  • examine , prove , test , try , try out

essay meaning in telugu

An essay is, generally, a piece of writing that gives the author's own argument, but the definition is vague, overlapping with those of a letter, a paper, an article, a pamphlet, and a short story. Essays have been sub-classified as formal and informal: formal essays are characterized by "serious purpose, dignity, logical organization, length," whereas the informal essay is characterized by "the personal element, humor, graceful style, rambling structure, unconventionality or novelty of theme," etc.

ఒక విషయాన్ని వివరంగా విస్తరించి రాయటమే వ్యాసం. తెలుగు సాహిత్య చరిత్రలో వ్యాసాలకు ముఖ్య స్థానం ఉంది.

More matches for essay

What is another word for essay ?

Sentences with the word essay

Words that rhyme with essay

English Telugu Translator

Words starting with

What is essay meaning in telugu.

Other languages: essay meaning in Hindi

Tags for the entry "essay"

What is essay meaning in Telugu, essay translation in Telugu, essay definition, pronunciations and examples of essay in Telugu.

SHABDKOSH Apps

Download SHABDKOSH Apps for Android and iOS

Ad-free experience & much more

essay meaning in telugu

Ten most beautiful words in English

essay meaning in telugu

Punctuation rules

essay meaning in telugu

30 most commonly used idioms

Our Apps are nice too!

Dictionary. Translation. Vocabulary. Games. Quotes. Forums. Lists. And more...

essay meaning in telugu

Vocabulary & Quizzes

Try our vocabulary lists and quizzes.

Vocabulary Lists

We provide a facility to save words in lists.

Basic Word Lists

Custom word lists.

You can create your own lists to words based on topics.

Login/Register

To manage lists, a member account is necessary.

Share with friends

Social sign-in.

essay meaning in telugu

Translation

SHABDKOSH Logo

If you want to access full services of shabdkosh.com

Please help Us by disabling your ad blockers.

or try our SHABDKOSH Premium for ads free experience.

Steps to disable Ads Blockers.

  • Click on ad blocker extension icon from browser's toolbar.
  • Choose the option that disables or pauses Ad blocker on this page.
  • Refresh the page.

Spelling Bee

Hear the words in multiple accents and then enter the spelling. The games gets challenging as you succeed and gets easier if you find the words not so easy.

The game will show the clue or a hint to describe the word which you have to guess. It’s our way of making the classic hangman game!

Antonym Match

Choose the right opposite word from a choice of four possible words. We have thousand of antonym words to play!

Language Resources

Get our apps, keep in touch.

  • © 2024 SHABDKOSH.COM, All Rights Reserved.
  • Terms of Use
  • Privacy Policy

Liked Words

Shabdkosh Premium

Try SHABDKOSH Premium and get

  • Ad free experience.
  • No limit on translation.
  • Bilingual synonyms translations.
  • Access to all Vocabulary Lists and Quizzes.
  • Copy meanings.

Already a Premium user?

Asianet News Telugu

  • Telugu News

తెలుగు భాషా దినోత్సవం ప్రత్యేకం... ప్రసూన బిళ్ళకంటి వ్యాసం

తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు  కందుకూరి వీరేశలింగం పంతులు  తెలుగు సమాజంలో మార్పు తేవడానికి, గురజాడ అప్పారావు  తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో, అధికార భాషను  ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంత కృషి చేశారు.  

Telugu Language Day 2021... Prasoona Billakanti Special Essay

నేడు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు ఉపన్యాసకురాలు ప్రసూన బిళ్ళకంటి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.

తెలుగే ఒక వెలుగు

జాతి ద్వారా భాషకు, భాష ద్వారా జాతికి ఒక విశిష్టమైన గౌరవం ఏర్పడుతుంది. ఒక జాతి పురోగమన మార్గమును తల్లిభాష ముందుండి నడిపిస్తుంది. తెలుగును రక్షించి, అభివృద్ధి పథంలో నడిపిస్తూ, తెలుగు వెలుగులను ప్రాచుర్యంలోకి తెస్తామన్న వాగ్ధానాలు తీర్చకపోగా, ఇంకా నిరాదరణకు గురి కావడం చాలా బాధాకరం.

ఇంగ్లాండు నుంచి వచ్చి, ఉద్యోగ శిక్షణలో భాగంగా తెలుగు నేర్చుకుని, భాషపై మమకారం పెంచుకొని, తాళపత్రాలు సేకరించి, మిణుకు మిణుకు మంటున్న తెలుగు దీపాన్ని వెలిగించాడు బ్రౌన్ దొర. ఒక విదేశీయుడు తెలుగు భాష కోసం అంత చేయగలిగినపుడు, మన ప్రభుత్వాలు మన భాషా సంరక్షణ కోసం ఇంకెంత చేయవచ్చు?

భాష భావాల వ్యక్తీకరణ మాత్రమే కాదు, మానవ సంబంధాలను అభివృద్ధి పరిచే సాంస్కృతిక ప్రతిబింబం. ఉగ్గుపాలతోపాటు మనోభావాలు మాటల్లో, పాటల్లో బిడ్డకు చేరుతాయి.  'చందమామ రావే.... జాబిల్లి రావే...' అనే పాటలో బిడ్డ ఎంత ఆనందం పొందుతుందో, సరస్వతీ దేవి కూడా అంతే పరవశమౌతుంది.

పరిణామ క్రమంలో ఎన్నో విషయాల్లో ఎన్నో మార్పులు జరిగుతాయి.  అందుకు భాష కూడా అతీతం కాదు. ఆ మార్పు తెలుగులో ఎక్కువగా జరుగుతుంది అని చెప్పవచ్చు.  పక్కన ఉండే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో మాతృ భాష పై మమకారం ఎక్కువ. ఇంకో భాషకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వరు.  మరి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే దగ్గరుండి మాతృభాషకు ద్రోహం తలపెడుతున్నారు. దానికి మేధావులు వత్తాసు పలుకుతున్నారు.

తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు  కందుకూరి వీరేశలింగం పంతులు  తెలుగు సమాజంలో మార్పు తేవడానికి, గురజాడ అప్పారావు  తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో, అధికార భాషను  ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంత కృషి చేశారు.  అందుకే తెలుగు భాషా దినోత్సవం అనగానే గిడుగు వారు మన కళ్ళముందు దర్శనమిస్తారు.

రాయప్రోలు, త్రిపురనేని, చిలకమర్తి, పానుగంటి, ఉన్నవ, విశ్వనాథ, శ్రీ శ్రీ, కాళోజీ, సినారె మొదలగు ఎందరో కవులు తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చినారు.  సురవరం ప్రతాప రెడ్డి  దినపత్రికలలో భాషా విప్లవానికి నాంది పలికారు. భక్తి మార్గంలో త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, రామదాసు, పుట్టపర్తి, దేవులపల్లి... ఇలా ఎందరో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకులైనారు.

ఈనాడు భారత దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు.  ప్రపంచంలో ఇది పదహారవ స్థానం ఆక్రమించింది.  అతి సులభతరమైన ప్రపంచ భాషలలో  మాండరిన్ తర్వాత తెలుగు రెండో స్థానంలో ఉంది.  కానీ ఇపుడు ఆధునిక పరిణామ మార్పుల నేపథ్యంలో విపరీతంగా నిరాదరణకు గురవుతున్న భాషల్లో కూడా తెలుగు ముందంజలో ఉండడం చాలా బాధాకరం.  ఒక భాషకు ప్రాధాన్యత తగ్గితే దాని చుట్టూ వేలాది సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కూడా తెరమరుగవుతాయని గమనించాలి.  వేరుకు చెదలు పడితే మహా వృక్షమైనా నేల కూలక తప్పదు.  పరిస్థితి మన భాషకు రాకముందే మనం మేలుకోవడం మంచిది.

ఏ పని అయినా కలిసి కట్టుగా చేస్తే అందులో విజయం సాధించవచ్చు.  అప్పట్లో గిడుగు రామమూర్తి  ఒక్కరే ఛాందస భాషావాదులతో  ఎదురీది నిలిచారు.  ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వాలు కూడా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.  తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది.  పర భాషా వ్యామోహంలో పడి, తల్లి భాషను మాట్లాడడానికి సిగ్గు పడుతున్నారు.  పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే ఫైన్ లు వేస్తున్నారు.  దీనిని తల్లిదండ్రులు సమర్ధిస్తున్నారు. అమ్మను అమ్మా అని పిలవొద్దనే దౌర్భాగ్య విష సంస్కృతి వచ్చి చేరింది.  వేరే భాషలెన్నైనా నేర్చుకోండి, మన భాషను వీడకండి, మరువకండి.

విదేశాలకెళ్ళిన వారు సైతం మాతృదేశాన్ని, భాషను, సంస్కృతులను పద్ధతులను పాటించడం చూడ ముచ్చటగా ఉంది.  ఇక్కడున్న వాళ్ళేమో మాతృ భాషకు మరణ శాసనం రాస్తున్నారు.  చదువులో అన్ని విషయాల మీద ఉన్న శ్రద్ధ తెలుగు పైన చూపడంలేదు.  ఇది చాలా సిగ్గుచేటు.  మలేషియా, సింగపూర్ లలో ఉండే తెలుగు వారు ఏటేటా తెలుగు దినోత్సవాలు జరుపుకుంటున్నారు.  ఇక్కడున్నవారు తెలుగు తప్ప అన్నీ కావాలంటున్నారు.

ఎంత విజ్ఞానం పెరిగినా, ఆంగ్ల పదజాలం పెరిగినా, పెరిగిన సాంకేతిక నైపుణ్యం ద్వారా తెలుగులో కూడా ఆధునిక మార్పులు చేసి ఉపయోగించవచ్చు.  ఆ రకంగా ప్రయత్నాలు చేయాలి.  ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగును చేయడం, తర్వాత ఐచ్ఛికం చేయడం వల్ల ముందు తరాలకు తెలుగును అందించవచ్చు.  లేదంటే జీవద్భాష నుండి మృతభాషగా మారుతుంది. అందమైన అమ్మ భాషను కాపాడుకుందాం.

essay meaning in telugu

  • Gidugu Ramamurthy
  • Gidugu Venkata Ramamurthy
  • Prasoona Billakanti
  • Telugu Language Day 2021

essay meaning in telugu

Latest Videos

android

RELATED STORIES

I am writing stories with a passion: Journalists A.M. Ayodhya Reddy at the book launch of 'Seethambai Polam' RMA

తపనతో కథలు రాస్తున్నాను... ! 'సీతంబాయి పొలం' కథల సంపుటి ఆవిష్కరణలో అయోధ్యారెడ్డి

sahithi kiranam ugadi poem results released lns

సాహితి కిరణం:ఉగాది కవితల పోటీ ఫలితాల విడుదల

nagali kuda ayudhame kommavarapu wilson book review by dr kg venu

నాగలి కూడా ఆయుధమే - సమీక్ష

E. Venkatesh Kavitha : Panchabhutalu..ISR

ఈ. వెంకటేష్ కవిత : పంచభూతాలు

Radium kavitha aata modalu lns

రేడియమ్ కవిత : ఆటమొదలు

Recent Stories

Vikram gives clarity on Thangalaan title dtr

అసలు 'తంగలాన్' అంటే ఏంటో తెలుసా ? అనుమానాలు దూరం చేసిన విక్రమ్

Venkatesh gives entry into anil ravipudi movie shoot dtr

మాజీ పోలీస్ అధికారిగా వెంకీ.. సంక్రాంతి బరిలో అంటూ మరోసారి క్లారిటీ

Abhishek Manu Singhvi Nominated for Rajya Sabha Seat from Telangana AKP

కేశవరావు స్థానంలో డిల్లీ నేత ... కాంగ్రెస్ అదిష్టానం కీలక ప్రకటన

Karnataka Government Halts Transactions with SBI and PNB Over Fund Misuse Allegations GVR

SBI, PNBల్లో ఖాతాలు రద్దు చేసుకోండి.. ప్రభుత్వం ఆదేశాలు

Mrunal thakur shocking reaction on Prabhas movie dtr

ప్రభాస్, హను రాఘవపూడి సినిమాలో ఛాన్స్ ?.. షాకిచ్చిన క్రేజీ హీరోయిన్

Recent Videos

ka paul press meet

రేవంత్ రెడ్డి నాతో వచ్చుంటే భారీ పెట్టుబడులు ఇప్పించే వాడిని

jogi ramesh son arrest video

కొడుకు అరెస్టుతో మాజీ మంత్రి జోగి రమేష్ ఎలా అయిపోయాడో చూడండి

nayanthara kids video

నయనతార పిల్లలు అప్పుడే ఇంత పెద్దగయ్యారా?.. ఎంత క్యూట్ గా ఉన్నారో..

ration rice scam in ananthapur

అనంతపురంలో రేషన్ బియ్యం గుర్తుపట్టకుండా ఎలా మార్చేశారో చూడండి

independence day celebration in kurnool

వావ్.. మూడు రంగుల్లో ముస్తాబైన కర్నూలు కొండారెడ్డి బురుజు

essay meaning in telugu

పెద్ద బాల శిక్ష

సమగ్ర విజ్ఞాన సమాహారం

వ్యాసరచన (Telugu Essay Writing)

వ్యాసరచన అనగా విషయమును విస్తరించి వ్రాయుట.  తెలుగులో మొట్టమొదటిసారిగా స్వామినేని ముద్దు నరసింహ నాయుడు గారు 1842లో “హితవాది” పత్రికకు “ప్రమేయం” అనే వ్యాసాన్ని వ్రాసేరు.  ఆధునిక ప్రక్రియలలో తొలుతగా ఆవిర్భవించిన ప్రక్రియ వ్యాసం.  వ్యాసరచన జ్జ్ఞానానికి, సృజనాశక్తికి, తార్కికమైన ఆలోచనలకు దోహదపడుతుంది.  వ్యాసమునకు ఆరు ప్రధాన అంగాలు.

  • నిర్వచనం లేదా విషయ నేపధ్యం,
  • విషయ విశ్లేషణ,
  • అనుకూల – ప్రతికూల అంశాలు,
  • ముగింపు. 

వ్యాసరచనకు భాష తీరు కూడా ముఖ్యమైనది.  సాధ్యమైనంతవరకూ భాషా దోషాలు లేకుండా వ్రాయడం నేర్చుకోవాలి. ముఖ్యంగా వ్యక్తులు, స్థలాలు, పుస్తకాలు, సంవత్సరాలు మొదలైనవాటిలో తప్పులు వ్రాయకుండా జాగ్రత్తపడాలి.  అలాగే విషయ వ్యక్తీకరణ లో కూడా జాగ్రత్తలు అవసరం.  పొడుగైన వాక్యాలు వాడితే స్పష్టత కోల్పోయి అర్ధం చేసుకోవడం కష్టమవుతుంది. అందువలన చిన్న వాక్యాలు వ్రాయడం మంచిది. ముఖ్యంగా “కర్త” యొక్క వచనాన్నిబట్టి “క్రియ”ని చేర్చాలి.  ఇతర భాషా పదాలను సాధ్యమైనంత తక్కువ వాడాలి. ఉదాహరణకు “సక్సెస్” అనివ్రాసే బదులు “విజయం” అని వ్రాయడం మంచిది.  విషయ వ్యక్తీకరణ విషయానికొస్తే ఎందుకు, ఎవరికోసం లాంటి ప్రశ్నలు వేసుకుని ఆలోచించడం, సదరు విషయం గురించి కావలసిన వారందరితో మాట్లాడటం,సదరు విషయం గురించి చదవటం, పరిశీలించి, విశ్లేషించటం లాంటి నైపుణ్యాలు కూడా వ్యాసరచనకు అవసరమైనవే.  మనం వ్రాద్దామనుకున్న విషయాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఒకవిధమైన ఆలోచన పటం (Mind Map) తయారుచేసుకోవడం మంచిది.  సదరు విషయంలో ఎంపిక చేసుకున్న విషయంపై సంబంధించిన అంశాలు వాటి మధ్య ఉండే సంబంధాలు గురించి ఒక రేఖా చిత్రం (Graph) మాదిరి తయారు చేసుకోవాలి.  ఇలా చేయటం వలన సమగ్రంగా అంశాల ప్రాధాన్యత ఒక వరుస క్రమంలో వాటిని ఉపయోగించుకోవడం సులభతరమౌతుంది. ఈ విధమైన విశ్లేషణ జరిగిన పిమ్మట విషయ వ్యక్తీకరణకు స్పష్టత వస్తుంది.  విషయ వ్యక్తీకరణపై స్పష్టత వచ్చిన తర్వాత అభిప్రాయసేకరణ మంచిది.  

ఇప్పుడు ఒక ఉదాహరణగా పిల్లల మాసపత్రిక చందమామ గురించి వ్యాసం చదవండి

  • Sakshi Post

sakshi facebook

Latest General Essays

1947 Partition of India and Pakistan

India and Pakistan: యజ్ఞాన్ని తలపించిన భారత్, పాక్‌ విభజన.. అలా పంచుకున్నారు!

Photo stories.

Newsletter

Current Affairs Videos

8th April 2024

Daily Current Affairs in Telugu | 8th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

essay meaning in telugu

Daily Current Affairs in Telugu | 6th April 2024

5th April 2024

Daily Current Affairs in Telugu | 5th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

 4th April 2024 current affairs

Daily Current Affairs in Telugu | 4th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

Daily Current Affairs in Telugu

Daily Current Affairs in Telugu | 3rd April 2024

Current Affairs 2nd April 2024  today current affairs

Daily Current Affairs in Telugu | 2nd April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

Latest current affairs.

Enforcement Directorate Government official announcement  New Delhi enforcement directer enforcement director Rahul Navi director

Enforcement Directorate: ఈడీ డైరెక్టర్‌గా రాహుల్‌ నవీన్‌..ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి ఎంటెక్‌, ఈయన బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే..

Quiz of The Day general knowledge questions and answers sakshieducation daily current affairs for competitive exams

Quiz of The Day (August 15, 2024): జంతువుల ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? (Group-I, 2010)

Happy independence day 2024: ఫ్లాగ్‌ కోడ్‌లో..ఇవి తప్పనిసరి.., international, atomic bombing: 2 లక్షలకుపైగా పౌరులను బలి తీసుకున్న అణుబాంబులు, air pollution: నిత్యం 2 వేల మంది చిన్నారుల మృతి.. కార‌ణం ఇదే.., israel hamas war: ఇస్మాయిల్ హనియే హత్య వెనక ఉన్న‌ మతిపోయే ప్లాన్, national flag: 'ఫ్లాగ్‌ కోడ్' ఇదే.. అగౌరవపరిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు, un: 300,00,00,000 మంచి తిండికి దూరంగా 300 కోట్ల మంది, ఆర్థిక వృద్ధి.. అసమానతలు.. మానవాభివృద్ధి, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు-పరిశీలన, article 367 & 370: ఆర్టికల్‌ 367ను సవరించడం చట్టబద్ధం కాదు..సుప్రీంకోర్ట్‌, constitutional values: రాజ్యాంగ విలువలు లక్ష్యాలు అమలవుతున్నాయా, constitutional awareness: మన రాజ్యాంగం పట్ల అవగాహన చాలా అవసరం, current affairs.

International

India and the World

Key agreement: cbi, యూరోపోల్ కీలక ఒప్పందం, india-myanmar border: ఈశాన్య సరిహద్దుల్లో మత్తు మహమ్మారి.. ఎందుకంటే.., narendra modi: మోదీపై అనుచిత వ్యాఖ్యల చిచ్చు.. కార‌ణం ఇదే.., science and technology, viruses: మానవుల వల్లే వైరస్‌ల విజృంభణ, wayanad landslides: పర్యావరణ విధ్వంసం.. దీనికి మనిషి దురాశే కారణం, apollo 11 mission: అందరాని చందమామను మానవాళి సగర్వంగా అందుకున్న రోజు ఇదే.., govt school students: చరిత్ర ఎరుగని వినూత్న నమూనాలు, వడి వడిగా నీలివిప్లవం దిశగా.., bathukamma : బతుకమ్మ పండుగ నేపథ్యం ఏమిటి.. ఏఏ రోజు ఎలా జ‌రుపుకుంటాంటే...

Essay Meaning In Telugu

సాధారణ ఉదాహరణలు మరియు నిర్వచనాలతో essay యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోండి., definitions of essay.

1 . ఒక నిర్దిష్ట అంశంపై చిన్న వ్యాసం.

1 . a short piece of writing on a particular subject.

పర్యాయపదాలు

2 . ఒక ప్రయత్నం లేదా ప్రయత్నం.

2 . an attempt or effort.

Examples of Essay :

1 . మీరు చేయగలిగిన నా మోడల్ IELTS వ్యాసాల పాఠాలలో ఇది ఒకటి

1 . This is one of my model IELTS essay s lessons where you can

2 . హిందీలో విద్యార్థి వ్యాసం మరియు క్రమశిక్షణ.

2 . student and discipline essay in hindi.

3 . పట్టణీకరణ: పట్టణీకరణపై మీ వ్యాసం ఇక్కడ ఉంది

3 . Urbanization: Here is Your Essay on Urbanization

4 . నేడు, చాలా వ్యాసాలు వివరణాత్మక వార్తల జర్నలిజంగా వ్రాయబడ్డాయి, అయినప్పటికీ ప్రధాన స్రవంతిలో తమను తాము కళాకారులుగా భావించే వ్యాసకర్తలు ఇప్పటికీ ఉన్నారు.

4 . today most essay s are written as expository informative journalism although there are still essay ists in the great tradition who think of themselves as artists.

5 . హిందీ మీడియా వ్యాసం.

5 . essay on media in hindi.

6 . హిందీలో మంచి మర్యాదపై వ్యాసం.

6 . essay on good manners in hindi.

7 . బ్యాడ్మింటన్ ఆడటం వల్ల కలిగే ప్రయోజనాలపై వ్యాసం.

7 . essay benefit of playing badminton.

8 . ఎక్స్‌పోజిటరీ ఎస్సే థీసిస్‌ను టాపిక్ యొక్క పరిమితిగా పరిగణించాలని నిర్ధారించుకోండి.

8 . Be sure to treat the expository essay thesis as a limitation of the topic.

9 . నా ఇన్‌బాక్స్ చివరి రోజుగా యాస్ నెకాటి రాసిన "టోరీస్ ఓటు వేసిన జంతువులు eu బిల్లు కింద నొప్పిని అనుభవించలేవు, ఇది మా యాంటీ-బ్రెక్సిట్ శాస్త్రవేత్త యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది" (మరింత కోసం" అనే వ్యాసంపై చాలా వైవిధ్యమైన ప్రేక్షకుల నుండి గమనికలతో సందడి చేస్తోంది , "ఎంపీలు బ్రెగ్జిట్ బిల్లులో 'జంతువులు నొప్పి లేదా భావోద్వేగాలను అనుభవించలేవు' అని ఓటు వేస్తారు").

9 . my email inbox has been ringing for the past day with notes from an incredibly diverse audience about an essay by yas necati called"the tories have voted that animals can't feel pain as part of the eu bill, marking the beginning of our anti-science brexit"(for more in this please see"mps vote'that animals cannot feel pain or emotions' into the brexit bill").

10 . ఒక వివాదాస్పద వ్యాసం

10 . a polemical essay

11 . డోనాల్డ్ నవ్వడానికి ప్రయత్నించాడు.

11 . Donald essay ed a smile

12 . నేను వ్రాయాలనుకుంటున్న వ్యాసాలు

12 . essay s i want to write.

13 . హిందీలో జలపాతం వ్యాసం

13 . essay on waterfall in hindi.

14 . ఎస్సే రైటింగ్ సర్వీస్ అంటే ఏమిటి?

14 . what is essay writing service?

15 . కొత్త వ్యాసాల నాంది.

15 . the preface to the new essay s.

16 . హిందీలో వాతావరణ మార్పుపై వ్యాసం.

16 . essay climate change in hindi.

17 . మిడిల్ ఈస్ట్ నివేదిక వ్యాసాలు.

17 . essay s from middle east report.

18 . హిందీలో ఆరోగ్యకరమైన ఆహారంపై వ్యాసం.

18 . essay on healthy food in hindi.

19 . హిందీలో నా మాతృభూమిపై వ్యాసం.

19 . essay on my motherland in hindi.

20 . హిందీలో ప్రపంచ సహాయ దినోత్సవం వ్యాసం

20 . essay on world aids day in hindi.

essay

Similar Words

Essay meaning in Telugu - Learn actual meaning of Essay with simple examples & definitions. Also you will learn Antonyms , synonyms & best example sentences. This dictionary also provide you 10 languages so you can find meaning of Essay in Hindi, Tamil , Telugu , Bengali , Kannada , Marathi , Malayalam , Gujarati , Punjabi , Urdu.

© 2024 UpToWord All rights reserved.

essay in Telugu తెలుగు

  • నీతిశాస్త్రమును గురించిన చిన్న గ్రంథము. పోపనే ఆయన చెప్పిన మానుష్య వివరణము. వైకృతిచంద్రిక. సిద్ధాంతకౌముది. జ్ఞ ⇄ essay
  • ప్రయత్నము. హితోపదేశము ⇄ essay
  • యత్నము ⇄ essay

essay in Dogri डोगरी

  • निबंध ⇄ Essay
  • मजमून ⇄ Essay
  • लेख ⇄ Essay

essay in Gujarati ગુજરાતી

  • કસોટી કરવી ⇄ essay
  • નિબંધ ⇄ essay
  • પ્રયત્ન ⇄ essay

essay in Hindi हिन्दी

  • निबंधन ⇄ essay
  • परखना ⇄ essay
  • परीक्षण ⇄ essay
  • प्रबंध ⇄ essay
  • प्रयास करना ⇄ essay
  • रचना ⇄ essay
  • वर्णन ⇄ essay

essay in Kannada ಕನ್ನಡ

  • ನಿಬಮ್ಧ ⇄ essay
  • ಪ್ರಬಮ್ಧ ⇄ essay
  • ಪ್ರಯತ್ನಿಸು ⇄ essay
  • ಲಘುಲೇಖನ ⇄ essay
  • ಲಲಿತಪ್ರಬಮ್ಧ ⇄ essay
  • ಸಣ್ಣ ಗದ್ಯಲೇಖನ ⇄ essay

essay in Kashmiri कॉशुर

  • مَضموٗن ⇄ essay
  • کوٗشِش ⇄ essay
  • کوٗشِش کَرٕنۍ ⇄ essay

essay in Maithili মৈথিলী

  • निबन्ध ⇄ essay

essay in Malayalam മലയാളം

  • ലേഖനം ⇄ essay

essay in Marathi मराठी

  • निबंध ⇄ essay
  • प्रयत्न ⇄ essay
  • लेख ⇄ essay
  • व्यवस्थित-आखीव रचना ⇄ essay

essay in Sindhi سنڌي

  • ڪوشش ڪرڻ، (مضمون، ڪوشش) ⇄ Essay

essay in Tamil தமிழ்

  • கட்டுரை ⇄ essay

essay in English

  • essay ⇄ essay, noun, verb.
  • essay ⇄ noun essayer.
  • essay ⇄ noun 1. a literary composition on a particular subject. An essay is usually shorter and more personal but less methodical than a treatise. 2. a try; an attempt. Ex. He made an ineffective essay at conversation, then lapsed into silence.
  • essay ⇄ v.t. 1. to try; attempt. Ex. The student essayed his first solo flight. 2. to put to the test.

essay Deals on Amazon

Essay in telugu.

essay | Telugu dictionary translates English to Telugu and Telugu to English essay words      essay phrases with essay synonyms essay antonyms    essay pronunciations .

essay meaning in Telugu

essay in Telugu    Telugu of translation of essay    Telugu meaning of essay    what is essay in Telugu    dictionary definition, antonym, and synonym of essay

Thesaurus: Synonym & Antonym of essay

Indian Official Languages Dictionary is significantly better than Google translation offers multiple meanings, alternate words list of essay    essay phrases    with similar meanings in Telugu తెలుగు, Telugu తెలుగు dictionary    Telugu తెలుగు essay translation    essay meaning    essay definition    essay antonym    essay synonym Telugu language reference work for finding synonyms,   antonyms of essay .

This page is an online lexical resource, contains a list of the essay like words    in a Telugu language in the order of the alphabets, and that tells you what they mean, in the same or other languages including English.

What is 'essay' meaning in Telugu?

Input a term essay by either copy & post, drag & drop, or simply by typing in the search box. meanings of essay will be translated.

Indian Official Languages Dictionary - KHANDBAHALE.COM | भारतीय राजभाषा शब्दकोश - खांडबहाले.कॉम is a digital dictionary platform for 22 Official Languages of India with an extensive vocabulary of 10+ million words, meanings & definitions. The languages offered along with English are Assamese (অসমীয়া) Bengali (বাংলা) Bodo (बड़ो) Dogri (डोगरी) Gujarati (ગુજરાતી) Hindi (हिन्दी) Kannada (ಕನ್ನಡ) Kashmiri (कॉशुर) Konkani (कोंकणी) Maithili (মৈথিলী) Malayalam (മലയാളം) Manipuri (মৈতৈলোন্) Marathi (मराठी) Nepali (नेपाली) Oriya (ଓଡ଼ିଆ) Punjabi (ਪੰਜਾਬੀ) Sanskrit (संस्कृतम्) Santali (ᱥᱟᱱᱛᱟᱲᱤ) Sindhi (سنڌي) Tamil (தமிழ்) Telugu (తెలుగు) Urdu (اُردُو)

To translate or to learn languages, download our Award-Winning language apps for Windows and Android devices. Download Android-based Language Apps Download Windows-based Language Softwares language services like Web-Browser Language Plug-ins. We have multiple projects going on, you are welcome to join our language projects.

  •  › 
  • telugu-dictionary-translation-meaning-of-essay
  • Sakshi Post

sakshi facebook

Latest General Essays

essay meaning in telugu

US-India Strategic Energy Partnership

Current affairs videos, latest current affairs.

essay meaning in telugu

Current Affairs Practice Test (12-18 August 2021)

Current affairs practice test (05-11 august 2021).

Harvinder Singh wins bronze medal; India's medal tally touches 13

Harvinder Singh wins bronze medal; India's medal tally touches 13

International, greece debt crisis: world stocks tumble, mgnrega - lifeline to millions, pradhan mantri kaushal vikas yojana: a perspective, jal kranti abhiyan: consolidated water conservation and management, us-china trade war: a choking cloud over the global economy, brid fund and operation greens: two major initiatives for agriculture sector in the union budget 2018-19, foreign exchange market in india, women empowerment schemes, passive euthanasia: the fundamental right of the terminally ill, public grievance redress and monitoring system, current affairs.

International

India and the World

Indo-french relations: the whole new level, india - israel relation reach new heights, science and technology, all about nipah virus outbreak: the government responsibility and public awareness, india’s ‘eye in the sky’ cartosat-2 series satellite, india's heaviest gslv mk iii successfully launches gsat-19 satellite, “union state relations” governor’s special powers in hyderabad, its constitutional basis, andhra pradesh sc, st sub plan.

Encyclopedia Britannica

  • History & Society
  • Science & Tech
  • Biographies
  • Animals & Nature
  • Geography & Travel
  • Arts & Culture
  • Games & Quizzes
  • On This Day
  • One Good Fact
  • New Articles
  • Lifestyles & Social Issues
  • Philosophy & Religion
  • Politics, Law & Government
  • World History
  • Health & Medicine
  • Browse Biographies
  • Birds, Reptiles & Other Vertebrates
  • Bugs, Mollusks & Other Invertebrates
  • Environment
  • Fossils & Geologic Time
  • Entertainment & Pop Culture
  • Sports & Recreation
  • Visual Arts
  • Demystified
  • Image Galleries
  • Infographics
  • Top Questions
  • Britannica Kids
  • Saving Earth
  • Space Next 50
  • Student Center

Dravidian languages: distribution

Telugu language

Our editors will review what you’ve submitted and determine whether to revise the article.

  • IndiaNetzone - Telugu Language
  • University of California, Davis - Department of Computer Science - An Introduction to Telugu
  • Omniglot - Telugu

Recent News

Telugu language , largest member of the Dravidian language family. Primarily spoken in southeastern India , it is the official language of the states of Andhra Pradesh and Telangana . In the early 21st century Telugu had more than 75 million speakers.

The first written materials in the language date from 575 ce . The Telugu script is derived from that of the 6th-century Calukya dynasty and is related to that of the Kannada language . Telugu literature begins in the 11th century with a version of the Hindu epic Mahabharata by the writer Nannaya Bhatta.

Buddhist engravings on wall in Thailand. Hands on wall. Hompepage blog 2009, history and society, science and technology, geography and travel, explore discovery

There are four distinct regional dialects in Telugu, as well as three social dialects that have developed around education, class, and caste . The formal, literary language is distinct from the spoken dialects—a situation known as diglossia .

Like the other Dravidian languages, Telugu has a series of retroflex consonants (/ḍ/, /ṇ/, and /ṭ/) pronounced with the tip of the tongue curled back against the roof of the mouth. Grammatical categories such as case, number, person, and tense are denoted with suffixes. Reduplication, the repetition of words or syllables to create new or emphatic meanings, is common (e.g., pakapaka ‘suddenly bursting out laughing,’ garagara ‘clean, neat, nice’).

CollegeDekho

Frequently Search

Couldn’t find the answer? Post your query here

  • ఇతర ఆర్టికల్స్

విద్యార్థుల కోసం తెలుగులో రిపబ్లిక్ డే వ్యాసం (Republic Day Essay in Telugu)

Updated On: January 24, 2024 11:23 am IST

2024 గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతలివే (Republic Day 2024)

  • 2024 కవాతు ప్రత్యేకత ఏమిటీ?  (What is special about the 2024 …

Republic Day 2024 థీమ్ ఏంటి?

  • 250 పదాల్లో రిపబ్లిక్ డే వ్యాసం (Republic Day Essay in Telugu …
  • గణతంత్ర దినోత్సవం - చరిత్రలో  కొన్ని నిజాలు (Republic day facts and …
  • తెలుగులో 200 పదాల్లో రిపబ్లిక్ డే వ్యాసం (Republic day essay in …
  • 500 పదాల్లో రిపబ్లిక్ డే వ్యాసం (Republic Day Essay in Telugu …
  • పది లైన్లలో రిపబ్లిక్ డే గురించి  ( 10 Lines on Republic …
  • రిపబ్లిక్ డే ఆర్టికల్ రాయడానికి 10 టిప్స్  (10 Tips Republic Day …
  • గణతంత్ర దినోత్సవం 2024: రిపబ్లిక్ డే వ్యాసాల కోసం సూచనలు (Republic Day …
  • గణతంత్ర దినోత్సవం 2024: గణతంత్ర దినోత్సవంపై చిన్న వ్యాసం (Republic Day 2024: …

విద్యార్థుల కోసం తెలుగులో రిపబ్లిక్ డే వ్యాసం (Republic Day Essay in Telugu)

2024 కవాతు ప్రత్యేకత ఏమిటీ?  (What is special about the 2024 parade?)

రిపబ్లిక్ డే 2024, 250 పదాల్లో రిపబ్లిక్ డే వ్యాసం (republic day essay in telugu 250 words).

గణతంత్ర దినోత్సవం - చరిత్రలో  కొన్ని నిజాలు (Republic day facts and history)

  • భారత రాజ్యాంగం 1950 జనవరి 26న ఉదయం 10:18 గంటలకు అమల్లోకి వచ్చింది (అధికారికంగా చట్టపరమైన చలామణిలోకి వచ్చింది) ఆ తర్వాత భారతదేశం రిపబ్లిక్ దేశంగా మారింది.
  • భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన లిఖిత రాజ్యాంగం (ఇది ఒక్క రోజులో చదవడం కుదరలదు). భారత రాజ్యాంగంలో 22 భాగాలు, 12 షెడ్యూల్‌లు, 97 సవరణలలో 448 వ్యాసాలు ఉన్నాయి.
  • భారత రాజ్యాంగాన్ని డా. భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ (డా. బీఆర్ అంబేద్కర్) రచించారు. ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా పిలుస్తారు.
  • భారత రాజ్యాంగం రెండు కాపీలు చేతితోనే రాయబడ్డాయి. ఒకటి ఇంగ్లీషులో, ఒకటి హిందీలో.
  • 1950 జనవరి 24న భారత రాజ్యాంగం  రెండు చేతితో రాసిన కాపీలపై దాదాపు 308 మంది అసెంబ్లీ సభ్యులు సంతకం చేశారు.
  • వాస్తవానికి చేతితో రాసిన రెండు భారత రాజ్యాంగ కాపీలు పార్లమెంటు హౌస్‌లోని లైబ్రరీలో హీలియం నిండిన కేసులలో సురక్షితంగా ఉంచారు.
  • భారత రాజ్యాంగం ఆవిర్భవించిన తర్వాత దాదాపు 94 సవరణలు (మార్పులు) జరిగాయి.
  • సత్యమేవ జయతే (అతి పెద్ద భారతీయ నినాదం) ముండక ఉపనిషత్తు, అథర్వవేదం నుంచి తీసుకోబడింది. ఇది 1911లో అబిద్ అలీతో హిందీలో మొదటిసారిగా అనువదించబడింది.
  • జన గణ మన (జాతీయ గీతం) రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో మొదట రాశారు.
  • జన గణ మన (జాతీయ గీతం) మొట్టమొదట 1911లో అబిద్ అలీ హిందీ భాషలోకి అనువదించారు. తర్వాత  దీనిని అధికారికంగా 1950లో జనవరి 24న భారత జాతీయ గీతంగా ఆమోదించారు.
  • భారత జాతీయ గీతం సాహిత్యం, సంగీతాన్ని 1911లో రవీంద్రనాథ్ ఠాగూర్ అందించారు.
  • 1911 డిసెంబర్ 27న కోల్‌కత్తలోని భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భారత జాతీయ గీతం తొలిసారిగా పాడబడింది.
  • భారత జాతీయ గీతం పాడటానికి లేదా ఆడటానికి 52 సెకన్లు పడుతుంది.
  • 1950లో జనవరి 26న భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ (ప్రభుత్వ గృహంలోని దర్బార్ హాలులో) తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు.
  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేసినప్పుడు ప్రతి సంవత్సరం 21 గన్ సెల్యూట్‌లు అందజేస్తారు.
  • భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు బీటింగ్ రిట్రీట్ సమయంలో 'అబిడ్ బై మి' (ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ట్యూన్, మహాత్మా గాంధీకి ఇష్టమైనది,క్రైస్తవ శ్లోకం) పాటను పాడటం ద్వారా మూడు రోజులు కొనసాగుతుంది.
  • బీటింగ్ రిట్రీట్ వేడుక జనవరి 29న విజయ్ చౌక్‌లో ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బ్యాండ్‌ల ప్రదర్శనతో జరుగుతుంది. ఇది భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ముగింపును సూచిస్తుంది.

తెలుగులో 200 పదాల్లో రిపబ్లిక్ డే వ్యాసం (Republic day essay in telugu 200 words)

  • భారత రాజ్యాంగం కేవలం కాలిగ్రాఫ్ చేయబడింది. ముద్రించబడలేదు. ఇప్పటి వరకు 1000 కాపీలు మాత్రమే రాయబడ్డాయి.
  • దేశాధ్యక్షుడు గణతంత్ర దినోత్సవం రోజున ప్రసంగించగా దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగించాలనే నియమం ఉంది.
  • భారత స్వతంత్రం కోసం పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన భారత వీర జవాన్లకు నివాళులర్పించేందుకు ప్రధాని ప్రతి జాతీయ సందర్భంలో అమర్ జవాన్ జ్యోతికి పూలమాల వేస్తారు.
  • భారతదేశ గణతంత్ర దినోత్సవం రోజున అర్హులైన అభ్యర్థులందరికీ పరమ వీర్ చక్ర, మహా వీర్ చక్ర, వీర్ చక్ర, కీర్తి చక్ర, అశోక చక్ర వంటి శౌర్య పురస్కారాలతో సత్కరించడం జరుగుతుంది.
  • జనవరి 26, 1950న భారతదేశం మొదటి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో మొదటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
  • మాలిక్ గులాం మొహమ్మద్ (పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్) 1955లో రాజ్‌పథ్ పరేడ్‌కు మొదటి ముఖ్య అతిథి (రిపబ్లిక్ డే పరేడ్ మొదటిసారి ప్రారంభమైంది).
  • గణతంత్ర దినోత్సవం రోజున వివిధ రంగాలలో బాలల సాహస విజయాల కోసం 1957లో భారత ప్రభుత్వం పిల్లలకు శౌర్య పురస్కారాలను అందించే ఆచారం ప్రారంభించింది.
  • 1950లో ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీని "స్వరాజ్ దివస్"గా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది.
  • 1961 గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రిటన్‌కు చెందిన క్వీన్ ఎలిజబెత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
  • 1965 జనవరి 26న హిందీ భాషను మన జాతీయ భాషగా ప్రకటించారు.
  • జనవరి 26, 1950న, సారనాథ్‌లోని అశోక సింహం భారతదేశ జాతీయ చిహ్నంగా ఎంపికైంది.
  • వందేమాతరం 1950 జనవరి 24న భారతదేశ జాతీయ గీతంగా స్వీకరించబడింది. ఈ పాట బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన దేశభక్తి నవల ‘ఆనందమఠం’ కవిత నుంచి తీసుకోవడం జరిగింది.
  • భారత రాజ్యాంగం ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే 2018 వరకు కేవలం 102 సవరణలు మాత్రమే జరిగాయి, ఇది బలమైన రాజ్యాంగాలలో ఒకటిగా నిలిచింది.

500 పదాల్లో రిపబ్లిక్ డే వ్యాసం (Republic Day Essay in Telugu 500 words)

పది లైన్లలో రిపబ్లిక్ డే గురించి  ( 10 lines on republic day).

  • జనవరి 26న భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని దేశ జాతీయ పండుగగా పాటిస్తాం.
  • భారత రాజ్యాంగం జనవరి 26, 1950లో ఈ రోజున అమల్లోకి వచ్చింది.
  • భారత రాజ్యాంగ పితామహుడిగా పేర్కొన్న బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది భారతదేశ అత్యున్నత చట్టం.
  • భారత రాజ్యాంగంలో బలహీనవర్గాలకు సమాన హక్కులను, స్వేచ్ఛను అందించేలా చట్టాలను రూపొందించారు.
  • భారత రాజ్యాంగ ప్రవేశిక దేశం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యమని పేర్కొంది.
  • జనవరి 26న  రాజ్‌ఘాట్‌లో అమరవీరులను సన్మానించి, ఆ రోజు అద్భుతమైన వేడుకను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.
  • గణతంత్ర దినోత్సవం రోజున అనేక మంది ప్రముఖులు, విశిష్ట విదేశీ అతిథుల సమక్షంలో అత్యున్నత సైనిక గౌరవాలు కూడా ఇవ్వబడతాయి.
  • వివిధ పరిస్థితులలో ఆదర్శప్రాయమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన పిల్లలకు బహుమతులు కూడా ఇవ్వబడతాయి.
  • దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
  • మన స్వత్రంతం కోసం పోరాడిన వారిని గౌరవించటానికి రిపబ్లిక్ డే రోజు ఒక రిమైండర్‌గా పనిచేస్తుంది.

రిపబ్లిక్ డే ఆర్టికల్ రాయడానికి 10 టిప్స్  (10 Tips Republic Day Essay Writing)

గణతంత్ర దినోత్సవం 2024: రిపబ్లిక్ డే వ్యాసాల కోసం సూచనలు (republic day 2024: instructions for republic day essays), గణతంత్ర దినోత్సవం 2024: గణతంత్ర దినోత్సవంపై చిన్న వ్యాసం (republic day 2024: short essay on republic day), are you feeling lost and unsure about what career path to take after completing 12th standard.

Say goodbye to confusion and hello to a bright future!

ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి..

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

కమ్యూనిటీ కు అనుమతి పొందండి

సిమిలర్ ఆర్టికల్స్

  • విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్ (Independence Day Speech in Telugu)
  • భారత స్వతంత్ర సమరయోధుల గురించి ఇక్కడ తెలుసుకోండి (Freedom Fighters Speech in Telugu)
  • భారతీయ జెండా ప్రత్యేకతలు ఏమిటో తెలుసా? (Indian Flag History in Telugu)

సీటెట్ పేపర్ 2 2024 వెయిటేజీ (CTET Paper 2 Weightage) ప్రశ్నల రకం, ప్రిపరేషన్ టిప్స్‌ని ఇక్కడ తెలుసుకోండి

టీఎస్ ఐసెట్ 2024లో 35,000 కంటే ఎక్కువ ర్యాంక్‌ని (ts icet 2024 rank wise colleges) అంగీకరించే కాలేజీల జాబితా, afcat 2024 దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు - తేదీలు, ప్రక్రియ, ఎలా సవరించాలి, లేటెస్ట్ ఆర్టికల్స్, లేటెస్ట్ న్యూస్.

  • తెలంగాణ డీఎస్సీ ఫలితాలు ఏ రోజున విడుదలవుతాయి? (TG DSC Result Expected Release Date 2024)
  • తెలంగాణ డీఎస్సీ ఆన్సర్ కీ 2024 విడుదల (TS DSC Answer Key 2024 PDF)
  • TG DSC ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ అంచనా విడుదల తేదీ 2024 (TG DSC Answer Key and Response Sheet Expected Release Date 2024)
  • భారత స్వతంత్ర దినోత్సవం గురించి మీకు ఈ విషయాలు తెలుసా? (Top 30 GK questions for Independence Day 2024)
  • NIRF ర్యాంకింగ్ ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు 2024 ఇవే (NIRF Ranking Andhra Pradesh Universities 2024)
  • IBPS PO 2024 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరి తేదీ ఎప్పుడంటే? (IBPS PO Recruitment 2024 Last Date)
  • రేపు ఏపీలో పాఠశాలలకు సెలవు? ఎందుకంటే... (Andhra Pradesh School Holiday 8 August 2024)
  • TS SET 2024 దరఖాస్తులో తప్పులను దిద్దుకోవడానికి ఆరోజు వరకు ఛాన్స్ (TS SET Application Form Editing Dates 2024)
  • AP TET 2024కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? ఆరోజే చివరి తేదీ (AP TET July 2024 Registration Last Date)
  • 11 రోజుల్లో CTET 2024 ఫలితాలు (CTET Result 2024)
  • పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 44,228 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, ఇలా అప్లై చేసుకోండి
  • పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందాలంటే కటాఫ్ ఎంతో తెలుసా? (Postal GDS Job Cut Off 2024)
  • SSC CGL 2024 పరీక్షలు ఎప్పటి నుండి పారంభం అవుతాయి అంటే.
  • 17,727 ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ (SSC CGL Apply Online Last Date 2024)
  • రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు, ఆన్‌లైన్‌లో ఇలా దరకాస్తు చేసుకోండి (RRB JE apply online 2024)
  • నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, రైల్వే శాఖలో 7934 పోస్టులు (RRB JE Recruitment 2024)
  • టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌పై రెండు రోజుల్లో క్లారిటీ (TSPSC Group 2 Exam Postpone 2024)
  • 6128 బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? ఎల్లుండే లాస్ట్ డేట్ (IBPS Clerk Apply Online 2024)
  • TS DSC SA ఫిజిక్స్ ప్రశ్నలు, ఆన్సర్ కీ 2024 కోసం ఇక్కడ చూడండి
  • TS DSC SA సోషల్ స్టడీస్ ప్రశ్నలు, ఆన్సర్ కీ 2024 కోసం ఇక్కడ చూడండి
  • 8000 వేలకుపైగా బ్యాంకు ఉద్యోగాలు, 3 నెలల్లో నోటిఫికేషన్ (SBI Clerk Recruitment 2024 Notification)
  • నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

నీట్ పీజీ 2024 స్కోర్‌లను అంగీకరించే దేశంలోని టాప్ మెడికల్ (NEET PG 2024 Accepting Medical Colleges) కాలేజీలు ఇవే

Subscribe to CollegeDekho News

  • Select Stream Engineering Management Medical Commerce and Banking Information Technology Arts and Humanities Design Hotel Management Physical Education Science Media and Mass Communication Vocational Law Others Education Paramedical Agriculture Nursing Pharmacy Dental Performing Arts

CollegeDekho నిపుణులు మీ సందేహాలను నివృత్తి చేస్తారు

  • Enter a Valid Name
  • Enter a Valid Mobile
  • Enter a Valid Email
  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Details Saved

essay meaning in telugu

Your College Admissions journey has just begun !

Try our AI-powered College Finder. Feed in your preferences, let the AI match them against millions of data points & voila! you get what you are looking for, saving you hours of research & also earn rewards

For every question answered, you get a REWARD POINT that can be used as a DISCOUNT in your CAF fee. Isn’t that great?

1 Reward Point = 1 Rupee

Basis your Preference we have build your recommendation.

Email your Message in తెలుగు...

  • Telugu Translation
  • Tamil Translation
  • Tamil to Telugu
  • Telugu Letters
  • Telugu Phrases

Type in Telugu

  • Telugu Typing
  • English to Telugu Translation
  • Telugu to English Translation
  • Telugu to Kannada
  • Kannada to Telugu

Special Characters:

Independent vowels:, dependent vowels:, consonants:, telugu fractions and weights:, additional vowels for sanskrit:, additional for sanskrit:, historic phonetic variants:.

Subscribe our Channel and Learn How to Type in Telugu Online in 2 minutes

About our Telugu typing and translation software:

Features you should know:.

For example, typing "Miru ela unnaru" will be transliterated into "మీరు ఎలా ఉన్నారు" .
  • Press (Ctrl+G) to switch between English and Telugu.
  • Use the backspace or click on any words to get more choices on a drop-down menu.
  • Once you have finished typing , email it to your friends and family.
  • Simply copy and paste to post content on Facebook, Twitter, or format it on a text editor such as Word Document.

How to type in Telugu using English Keyboard - QWERTY keyboard?

To start typing in Telugu, just type a word as it is pronounced in English. This would then be transliterated into Telugu. For E.g. if you type "Nenu Telugu bhasani premistunnanu" then it would be transliterated into “నేను తెలుగు భాషని ప్రేమిస్తున్నాను” .

If the transliterated word is not what you have expected - either click on the word or use the backspace to get more choices on a drop-down menu.

What is difference between Translation and Transliteration?

A translation tells you the meaning of words in another language. For E.g the translation of "I love Telugu language" would be "నేను తెలుగు భాషని ప్రేమిస్తున్నాను" in Telugu. You can use various online tool for translating word, sentence and phrase from English to Telugu for FREE. Some of the popular translation tool are Google Translator , Bing Translator or use our own Telugu Translation for FREE.

On the other hand, transliteration software works on phonetics. A transliteration doesn't tell you the meaning of the words but it helps you pronounce them. What you type in Roman script is converted in Telugu script. For E.g. typing "Nenu Telugu bhaṣani premistunnanu" will be converted into "నేను తెలుగు భాషని ప్రేమిస్తున్నాను" .

Therefore, we can say, transliteration changes the letters from one alphabet into the similar-sounding characters of another alphabet. This makes it the simplest and fastest method of typing in Telugu without practising any Telugu Keyboard . You can either use Google Input Tool for FREE.

Currency Unit Indian Rs
U. S Dollar 1 Dollar ($)
UK Pound 1 Pound (£)
Euro 1 Euro
Saudi Riyal 1 S. Riyal
Bahrain Dinar 1 Dinar
Qatari Riyal 1 Q. Riyal

IMAGES

  1. How to write an essay about coronavirus in Telugu 2021

    essay meaning in telugu

  2. ESSAY WRITING IN TELUGU TOPICS: TIPS

    essay meaning in telugu

  3. my mother essay in telugu

    essay meaning in telugu

  4. How to write an essay about swachh Bharat in Telugu| essay writing about swachh Bharat in Telugu

    essay meaning in telugu

  5. How to write an essay about libraries in Telugu|Essay writing about Libraries@TheTeluguFightlove

    essay meaning in telugu

  6. Essay on Telugu Bhasha Goppatanam in Telugu

    essay meaning in telugu

COMMENTS

  1. essay

    essay translate: వ్యాసం\ ఒక నిర్దిష్ట సబ్జెక్ట్‌పై ఒక చిన్న రచన ...

  2. essay in Telugu

    Translation of "essay" into Telugu. వ్యాసము, వ్యాసం, వ్యాసాలు are the top translations of "essay" into Telugu. Sample translated sentence: The book Essay on the Inequality of Races, by the 19th-century French writer Joseph de Gobineau, laid the groundwork for many such works to follow. ↔ ...

  3. essay meaning in Telugu

    What is essay meaning in Telugu? The word or phrase essay refers to a tentative attempt, or an analytic or interpretive literary composition, or make an effort or attempt, or put to the test, as for its quality, or give experimental use to. See essay meaning in Telugu, essay definition, translation and meaning of essay in Telugu. Find essay ...

  4. Free English to Telugu Translation

    With QuillBot's English to Telugu translator, you are able to translate text with the click of a button. Our translator works instantly, providing quick and accurate outputs. User-friendly interface. Our translator is easy to use. Just type or paste text into the left box, click "Translate," and let QuillBot do the rest.

  5. ESSAY WRITING IN TELUGU TOPICS: TIPS

    ESSAY WRITING IN TELUGU TOPICS: TIPSVIDEO LINK IS: https://youtu.be/D-qPxu09b7A #essaywritingintelugu #essaywritingintelugutopics #howtowritevyasamintelugu

  6. తెలుగు భాషా దినోత్సవం ప్రత్యేకం... ప్రసూన బిళ్ళకంటి వ్యాసం

    తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు ...

  7. వ్యాసరచన (Telugu Essay Writing)

    వ్యాసరచన (Telugu Essay Writing) శివ అష్టకం (siva astakam) శివ పంచాక్షరి స్తోత్రమ్ (Siva Panchakshari Stotram) శ్రీ వినాయక వ్రత కథ (Sri Vinayaka Vrata Katha)

  8. General Essays Topics In Telugu: Current Issues

    Get expert guidance for writing a college application essay, scholarship application essay, or class essay. Learn how to write effectively. General Essays Topics In Telugu: Current Issues | General Issues

  9. Essay Meaning In Telugu

    Essay meaning in Telugu - Learn actual meaning of Essay with simple examples & definitions. Also you will learn Antonyms , synonyms & best example sentences. This dictionary also provide you 10 languages so you can find meaning of Essay in Hindi, Tamil , Telugu , Bengali , Kannada , Marathi , Malayalam , Gujarati , Punjabi , Urdu.

  10. essay meaning in Telugu తెలుగు #KHANDBAHALE

    Telugu meaning of essay. This page is an online lexical resource, contains a list of the essay like words in a Telugu language in the order of the alphabets, and that tells you what they mean, in the same or other languages including English. What is 'essay' meaning in Telugu? Input a term essay by either copy & post, drag & drop, or simply by ...

  11. తెలుగు వికీపీడియా

    తెలుగు వికీపీడియా అభ్యర్థించే విశిష్ట పరికరాల గణాంకాలు 2018 ...

  12. తెలుగు

    అనగా తెలుగు - హిందీ, సంస్కృతం, లాటిను, గ్రీకు మొదలైన భాషలు గల ఇండో-యురోపియన్ నుడుల గుంపుకు చెందకుండా, తమిళము, కన్నడం, మలయాళం, తోడ ...

  13. TRANSLATE Telugu to English for FREE

    in Telugu will be converted into "Telugu is predominantly spoken in the Indian states of Andradra Pradesh." You can also use this software as a dictionary to convert Telugu to English. For E.g. బ్రేవ్ (Brev) meaning in English will be "Brave"దుర్బల (Durbala) meaning in Telugu will be "Timid" Multi Platform Support:

  14. Telugu language

    Telugu (/ ˈ t ɛ l ʊ ɡ uː /; [6] తెలుగు, Telugu pronunciation: [ˈt̪eluɡu]) is a Dravidian language native to the Indian states of Andhra Pradesh and Telangana, where it is also the official language.Spoken by about 96 million people (2022), [7] Telugu is the most widely spoken member of the Dravidian language family, and one of the twenty-two scheduled languages of the ...

  15. General Essays Topics In Telugu: Current Issues

    Guidelines in writing an essay. Get expert guidance for writing a college application essay, scholarship application essay, or class essay. Learn how to write effectively.

  16. Telugu language

    Telugu language, largest member of the Dravidian language family. Primarily spoken in southeastern India, it is the official language of the states of Andhra Pradesh and Telangana. In the early 21st century Telugu had more than 75 million speakers. Learn more about the Telugu language in this article.

  17. విద్యార్థుల కోసం తెలుగులో రిపబ్లిక్ డే వ్యాసం (Republic Day Essay in

    500 పదాల్లో రిపబ్లిక్ డే వ్యాసం (Republic Day Essay in Telugu 500 words) అంబేద్కర్ చేసిన కృషి, శ్రమ వల్ల సమాజంలో బలహీన వర్గాల ప్రజలకు సమాన హక్కులను ...

  18. వికీపీడియా

    వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇక్కడ ...

  19. భారత రాజ్యాంగం (Constitution of India in Telugu)

    The constitution of India in Telugu: Introduction, Preamble, Citizenship, Fundamental rights and Duties, Government of Union and States and Judiciary, Languages, etc.

  20. FREE Telugu Typing

    Our FREE typing software is powered by Google.It provides fast and accurate typing - making it easy to type the Telugu language anywhere on the Web.. After you type a word in English and press a spacebar key, the word will be transliterated into Telugu.Press the backspace key or click on the selected word to get more options on the dropdown menu.. The process of transliterating English to ...

  21. కృత్రిమ మేధస్సు

    సెల్ఫ్ డ్రైవింగ్ కార్ సిస్టమ్ పాదచారులను కదిలే (కొంతవరకు ...

  22. క్రిస్టమస్

    ISBN 9780310206385. According to gospel accounts, Jesus was born during the reign of Herod the Great, thus sometime before 4 BCE. The birth narrative in Luke's gospel is one of the most familiar passages in the Bible. Leaving their hometown of Nazareth, Mary and Joseph travel to Bethlehem to pay taxes.

  23. భూమి

    భూమి; భూమి రంగుల ఫోటో - అపోలో 17 నుండి తీసినది. ప్రఖ్యాత "నీలి గోళీ" భూమి ఫోటో - అపోలో 17 నుండి తీసినది.