• తాజా వార్తలు
  • వెబ్ స్టోరీస్
  • టాలీవుడ్‌
  • టెలివిజన్‌
  • బాలీవుడ్‌
  • మూవీ రివ్యూ
  • హాలీవుడ్‌
  • హ్యుమన్‌ ఇంట్రెస్ట్
  • ఆధ్యాత్మికం
  • హైదరాబాద్‌
  • వరంగల్‌
  • క్రికెట్‌
  • ఇతర క్రీడలు
  • క్రైమ్‌
  • పాలిటిక్స్‌
  • హెల్త్‌
  • కెరీర్ & ఉద్యోగాలు
  • గ్లోబల్ ఇండియన్స్
  • సినిమా ఫొటోలు
  • స్పోర్ట్స్ ఫోటోస్
  • ఆధ్యాత్మిక ఫోటోలు
  • పొలిటికల్ ఫొటోలు
  • బిజినెస్ ఫోటోలు
  • టెక్ ఫోటోలు
  • వైరల్ వీడియో
  • ఎంటర్టైన్మెంట్ వీడియోలు
  • టెక్నాలజీ వీడియోలు
  • పొలిటికల్ వీడియోలు
  • బిజినెస్ వీడియోలు
  • వరల్డ్ వీడియోలు
  • నాలెడ్జ్ వీడియోలు
  • స్పోర్ట్స్ వీడియోలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఎన్నికలు - 2024
  • బడ్జెట్ 2024
  • తెలంగాణ ఎన్నికలు 2023
  • ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు 2024
  • పారిస్ ఒలింపిక్స్ 2024
  • Telugu News Technology Plastic Usage disadvantages and problems caused to environment with Plastic

Plastic Usage: ప్లాస్టిక్ గురించి తెలుసుకుంటే.. ఇష్టానుసారం వాడడం కచ్చితంగా మానేస్తారు!

ఈ రోజు మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు కాలుష్యం. విసర్జిత పదార్థాల ద్వారా నగరాల్లో ఉత్పత్తయ్యే వ్యర్థాలకు చాలా వరకు ప్లాస్టిక్ బాధ్యత వహిస్తుంది. గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది..

Plastic Usage: ప్లాస్టిక్ గురించి తెలుసుకుంటే.. ఇష్టానుసారం వాడడం కచ్చితంగా మానేస్తారు!

KVD Varma |

Updated on: Oct 25, 2021 | 9:51 AM

Plastic Usage: ఈ రోజు మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు కాలుష్యం. విసర్జిత పదార్థాల ద్వారా నగరాల్లో ఉత్పత్తయ్యే వ్యర్థాలకు చాలా వరకు ప్లాస్టిక్ బాధ్యత వహిస్తుంది. గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్లాస్టిక్‌ను చట్టం ద్వారా నియంత్రించినప్పటికీ, ఆచరణలో అది ప్రభావవంతంగా ఉంటుందా అనే సందేహం ఉంది. దీనివల్ల కలిగే పర్యావరణ సమస్యలను మనం సీరియస్‌గా తీసుకోకపోతే, సమస్య మరింత తీవ్రమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్లాస్టిక్ అంటే మృదువైనది.. ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది. ప్లాస్టిక్ అనేది రాయి, బంకమట్టి, కలప, లోహం వంటి సహజ నిర్మాణ సామగ్రి జాబితాకు జోడించిన జాతి అయినప్పటికీ, దీని ప్రకృతి విరుద్ధ లక్షణాలు ముప్పు తెస్తునాయి. అనేక రోజువారీ పదార్థాల తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్‌లు సాధారణంగా ప్రకృతికి సంబంధించిన జీవరసాయన ప్రక్రియలకు లోబడి ఉండవు. ఇది పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంది.

ప్రారంభ ప్లాస్టిక్‌లు సహజ పదార్థాల నుండి రసాయనికంగా అభివృద్ధి చేయడం జరిగింది. కానీ, ఇప్పుడు ప్లాస్టిక్‌ ప్రధాన భాగం పాలిమరైజేషన్ ప్రక్రియ ద్వారా కృత్రిమంగా సృష్టించబడిన రసాయన గొలుసులతో తయారు అవుతోంది. రసాయన కూర్పు, భౌతిక లక్షణాలలో తేడా ఉన్న బహుళ పాలిమర్‌లను అవసరమైన విధంగా కలపవచ్చు. వీటిలో ప్లాస్టిసైజర్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫిల్లర్లు, రంగులు, అనేక ఇతర రసాయనాలు ఉన్నాయి.

ప్లాస్టిక్ సంచుల వల్ల పర్యావరణ ప్రభావం ఉంటుంది

విపరీతంగా ప్లాస్టిక్‌ సంచుల వినియోగం వ్యర్థాల నిర్మూలన వ్యవస్థను మరింత దెబ్బతీసింది. ప్లాస్టిక్ సంచుల తయారీలో ఉపయోగించే రసాయనాలు మురుగునీటి ప్రవాహాన్ని నిరోధించి భూగర్భ జలాలను కలుషితం చేయడానికి దారితీస్తుంది.

ప్లాస్టిక్ కోసం ప్రత్యామ్నాయాలు

ప్లాస్టిక్ సంచులకు బదులు నార, గుడ్డ సంచులు వేయాలి. దానికి ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కాగితపు సంచులను తయారు చేయడం పరిమిత వృక్షసంపద నాశనానికి దారితీస్తుంది. సహజసిద్ధంగా కుళ్లిపోయే ప్లాస్టిక్‌ను సేంద్రియ పదార్థంగా అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేదా డిస్పోజబుల్ ప్లాస్టిక్ అనేది డిస్పోజబుల్ ప్లాస్టిక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లో ప్లాస్టిక్ సంచులు, స్ట్రాస్, కాఫీ మరియు టీ కలపడానికి ఉపయోగించే చిన్న ముక్కలు, నీటి సీసాలు మరియు ఆహారం మరియు శీతల పానీయాలను చుట్టడానికి ఉపయోగించే ప్లాస్టిక్ ఉన్నాయి. ప్రపంచం ప్రతి సంవత్సరం దాదాపు 300 మిలియన్ టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. వీటిలో సగం ఒకే ఉపయోగం కోసం వాడతారు. తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర , హిమాచల్ ప్రదేశ్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు.

ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్స్

ప్లాస్టిక్ ఆహారంలో కలిసిపోయే రసాయనాలను కలిగి ఉన్నందున, ఆహారాన్ని చుట్టడానికి లేదా నిల్వ చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్‌లను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఏ ఇతర పదార్ధాలను జోడించని స్వచ్ఛమైన పాలిమర్లు దీనికి ఆమోదయోగ్యమైనవి. ఇప్పుడు మైక్రోవేవ్ వంట బాగా ప్రాచుర్యం పొందింది, ప్లాస్టిక్ వంట పాత్రలు కూడా పరిశీలనలో ఉన్నాయి.

మెడికల్ గ్రేడ్ ప్లాస్టిక్స్

ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్‌ల మాదిరిగానే, ప్లాస్టిక్‌లకు ప్యాక్ చేసి హ్యాండిల్ చేయాల్సిన కఠినమైన అవసరాలు ఉన్నాయి. అదనంగా, అనేక ఇతర పరిస్థితులు సిరంజిలు, చేతి తొడుగులు, ఇతర పరికరాలు వంటి అనేక రోజువారీ వైద్య వస్తువులకు వర్తిస్తాయి.

బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్

చుట్టడం, స్వల్పకాలిక నిల్వ కోసం ఉపయోగపడే ఈ ప్యాకేజింగ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు త్వరలో ట్రాష్ , ట్రాష్ డబ్బాల్లో పేరుకుపోతాయి.

ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్

ప్రత్యేక ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ నిర్దిష్ట లక్షణాల నుండి సాపేక్షంగా స్వతంత్రంగా ఉంటాయి. చౌకైన ప్రామాణిక ప్లాస్రికూకలిల్నిన్నిన్ ఖరీదైనవి. ఇవి పూర్తిగా లేదా పాక్షికంగా లోడ్ మోసే వస్తువులను నిర్మించడానికి అవసరమైన బలం, దృఢత్వం, ప్రభావ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి.

ప్లాస్టిక్ ప్యాకేజింగ్

థర్మోప్లాస్టిక్స్ సాధారణంగా ప్యాకింగ్ కోసం ఉపయోగిస్తారు. ఘన ద్రవాలను ప్యాక్ చేయడానికి, నిల్వ చేయడానికి అనేక రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులు ఉన్నాయి.

ఆధునిక మానవుడి మార్కెట్ సంస్కృతి అతన్ని ప్లాస్టిక్ భీభత్సానికి బానిస చేసింది. దీని భయానకతను తెలుసుకుందాం. ప్లాస్టిక్ వందల సంవత్సరాలుగా నాశనం కాదు. మట్టి పైన పేరుకుపోయిన ప్లాస్టిక్ అది మట్టిలో పాతుకుపోకుండా నిరోధిస్తుంది. మట్టిలోకి నీరు ఇంకిపోకుండా నిరోధిస్తుంది. ప్రవాహాలలో జమ చేయడం ద్వారా నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. నిలిచిన నీటిలో దోమలు వృద్ధి చెందుతాయి. నీటి కాలుష్యానికి బాటలు వేస్తున్నారు. ప్లాస్టిక్‌ను కాల్చడం వల్ల ఉత్పత్తయ్యే డయాక్సిన్ అనే విషపదార్థం ప్రాణాంతక వ్యాధులను ఆహ్వానిస్తోంది.

ఇవి కూడా చదవండి:  PM Modi: వారణాసి పర్యటనకు నరేంద్ర మోడీ.. 64 కోట్లతో ప్రజారోగ్యం కోసం ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్‌కు శ్రీకారం చుట్టనున్న ప్రధాని!

First Election in India: మన దేశంలో తొలి ఓటు పడింది ఈరోజే.. తొలిసారి ఎన్నికలు ఎలా నిర్వహించారో తెలుసా?

Snow Fall: మూడు అడుగుల మేర కురిసిన మంచు..అటల్ టన్నెల్ వద్ద నిలిచిపోయిన రాకపోకలు!

ఇంటిని సినిమా థియేటర్ చేసే టీవీలు ఇవే..! అమెజాన్‌లో అదిరే ఆఫర్లు

  • జాతీయ వార్తలు
  • రాష్ట్ర వార్తలు
  • అంతర్జాతీయం
  • మూవీస్/గాసిప్స్
  • వార్షిక ఫలాలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్‍
  • ఆటోమొబైల్స్
  • ట్రెండింగ్ వీడియోలు

పర్యావరణ పరిరక్షణకు మరింత విలువను జోడించుదాం

ప్రతీ ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవం దగ్గరకు రాగానే హరిత చట్టాలు మరింత కఠినింగా ఉండాలనే వాదనలు అంతటా వినిపిస్తూ ఉంటాయి. చట్టాలు ముఖ్యమే, అయతే పర్యావరణాన్ని పరరక్షించటానికి చట్టాలు మాత్రమే సరిపోవు..

ప్రతీ ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవం దగ్గరకు రాగానే హరిత చట్టాలు మరింత కఠినింగా ఉండాలనే వాదనలు అంతటా వినిపిస్తూ ఉంటాయి. చట్టాలు ముఖ్యమే, అయతే పర్యావరణాన్ని పరరక్షించటానికి చట్టాలు మాత్రమే సరిపోవు. మన జీవన విలువలలో పర్యావరణ పరరక్షణను ఒక భాగంగా చేసుకోవలసిన అవసరం ఉంది.

ప్రాచీన సంస్కృతులన్నీ ప్రకృతిని ఆరాధిస్తూనే పెరగాయి. చెట్లు, నదులు, పర్వతాలు, ప్రకృతి వీటన్నింటిని ఎల్లప్పుడూ పూజించారు. మన దేశంలో ఒక చెట్టును నరికేముందు ఐదు మొక్కలు నాటడం ఆచారంగా ఉండేది. అన్ని ముఖ్యమైన పండుగలు, సంప్రదాయాలలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. నదులను తల్లులుగా, భూమని దేవతగా కొలిచిన దేశం మనది. ప్రకృతిని పవిత్రంగా భావించి, ఆరాధించి, గౌరవించే ఈ సంప్రదాయాన్ని ఈనాటి నవీన సమాజంలో మరలా ప్రారంభించాల్సి ఉంది. వినూత్న విధానాలలో నీటిని పొదుపు చేయడం, రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేయడం మొదలైనవి తెలియజెప్పాలి. నదులను పునరుజ్జీవింప చేయడం, మొక్కలు పెంచడం, వ్యర్థాలు ఏమాత్రం ఉత్పత్తి చేయని జీవన విధానాలను అవలంభించడం వంటి విషయాలలో సమాజంలోని అందరినీ ముఖ్యంగా యువతను భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపట్టిన 27 నదుల పునరుజ్జీవ కార్యక్రమం సమాజంలోని అందరి భాగస్వామ్యంతో మాత్రమే మాత్రమే సాధ్యమైంది.

Adding 'value' to environment care

నిజం చెప్పాలంటే మనిషిలోని దురాశే కాలుష్యానికి మూల కారణం. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు సంపాదించాలనే దురాశ పర్యావరణాన్ని ఛిద్రం చేస్తోంది. భౌతికింగా కాలుష్యాన్ని సృష్టించడమే కాక, వ్యతిరేక భావాలను సృష్టించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తోంది. మానవులలోని ఈ మనస్తత్వాన్ని, ఈ సమస్యకు మూల కారణాన్ని మనం సరిదిద్దాల్సిన అవసరం ఉంది.

సాంకేతికాభివృద్ధి జరిగినప్పుడు పర్యావరణం నాశనమవుతుందనే తప్పనిసరి నిబంధన ఏమీ లేదు. టెక్నాలజీ (సాంకేతికత) గాని, విజ్ఞానశాస్త్రం గానీ చెత్తను సృష్టించవు. కానీ ఆ సాంకేతికతను, విజ్ఞానాన్ని వాడి మనం చేసే పనులు చెత్తను సృష్టిస్తున్నాయి. కాబట్టి ఆ చెత్తను తిరిగి వాడుకునే విధానాలను, చెత్తను ఉత్పత్తి చేయని సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసి వాడుకోవాలి. సౌరశక్తి, సహజ వ్యవసాయ పద్ధతులు వీటికి ఉదాహరణ.

ప్రకృతి వనరులను వాడుకోవడం ద్వారా ప్రజలకు విజ్ఞానాన్ని, సౌఖ్యాన్ని అందించడం సాంకేతికత ఉద్దేశ్యం. ఆధ్యాత్మికత, మానవ విలువలను మరిచిపోయినప్పుడు అదే సాంకేతికత, సుఖానికి బదులుగా వినాశనాన్ని, కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. క్షమ, సహనం, అందరి బాగోగులు కోరుకుంటూ పని చేయడం వంటి లక్షణాలు అలవర్చుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణానికీ మనకూ ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడు పర్యావరణం గురించి శ్రద్ధ తీసుకోగలుగుతాం. అందుకే పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలలో ఆధ్యాత్మిక వికాసం ఒక ముఖ్యమైన భాగమని నేను భావిస్తాను.

మనిషి తెలుసుకోగలికే అనుభవాలలో తనకూ, తన చుట్టూ ఉన్న పర్యావరణానికి గల సంబంధం మొట్టమొదటిదని మన ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞానం చెబుతున్నది. మన చుట్టూ ఉన్న వాతావరణం స్వచ్ఛంగా, సకారాత్మకంగా ఉన్నప్పుడు, ఆ అనుభూతి మన జీవితంలోని అన్ని పార్శ్వాలలోనూ ప్రసవించి వాటిని ప్రభావితం చేస్తుంది. మానవుల మనస్తత్వానికి ప్రకృతితో గాఢమైన చారిత్రాత్మకమైన అనుబంధం ఉంది. ఎప్పుడైతే మనం ప్రకృతితో ఉన్న అనుబంధం నుంచి దూరంగా వెళ్లడం మొదలైంది, అప్పుడే కాలుష్యాన్ని పుట్టించడం, పర్యావరణాన్ని నాశనం చేయడం మొదలైంది.

ప్రకృతితో మనిషికి గల ఈ అనుబంధాన్ని మళ్లీ చిగురింప చేయాలి. మన మనస్తత్వాన్ని, అనూచానంగా వస్తున్న పద్ధతులను పైకి తీసి మరలా పాటించాలి. భూమిని పవిత్రంగా పూజించడం, చెట్లను, నదులను పవిత్రంగా ఆరాధించడం, ప్రజలందరినీ పవిత్రంగా భావించి ఆరాధించడం ప్రకృతిలో దైవాన్ని చూడటం అలవాటుగా చేయాలి. అది మనలో సున్నితత్వాన్ని పెంచుతుంది. సున్నితత్వమైన మనిషి ప్రకృతి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, పర్యావరణాన్ని పెంపొందించకుండా ఉండలేడు.

వీటన్నింటికి మించి, మనం మన ప్రపంచాన్ని విశాలదృష్టితో చూడాల్సిన అవసముంది. మానసికమైన ఒత్తిడి లేకుండా, ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించాలనే సదాశయంతో మనం సాగాలి. అది జరగాలంటే మానవ చైతన్యం దురాశ, స్వలాభం కోసం ఇతరులను వంచించే విధానాలను దాటి ఉన్నతంగా ఎదగాలి. మానసికమైన ఈ ఎదుగుదల ఆధ్యాత్మికత ద్వారా సాధ్యమవుతుంది. అది మన యొక్క అసలైన స్వభావాన్ని, మనకు మనతో, ఇతరులతో, పర్యావరణంతో గల అనుబంధాలను తెలుసుకునేలా చేస్తుంది. ఆధ్యాత్మికత అనేది మనలోని చైతన్యాన్ని ఉన్నతస్థాయికి తీసుకు వెళ్లి, పర్యావరణ వినాశనానికి కారణమవుతున్న అసూయ అనే గుణాన్ని తొలగించి వేస్తుంది. భూప్రపంచం అంతటినీ రక్షించగలిగే దృక్పథాన్ని మనలో కలిగిస్తుంది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలను అభివృద్ధి చేసుకుంటూనే పర్యావరణంతో సమతుల్యాన్ని పాటించడమే ఈ శతాబ్దపు సవాల్. ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడం ఒక్కటే ఈ సవాలును అధిగమించడానికి, సమతుల్యాన్ని సాధించడానికి మనకు ఉన్న మార్గం.

రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ముగ్గురి మీదే: ఎవరు వాళ్లు?

art of living sri sri ravi shankar శ్రీశ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం...ఐదుగురు మృతి.. న‌లుగురికి గాయాలు..

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం...ఐదుగురు మృతి.. న‌లుగురికి గాయాలు..

ఈవీఎంలపై బాలినేని ఫిర్యాదు - నేడే "పరీక్ష", బిగ్ టర్న్..!!

ఈవీఎంలపై బాలినేని ఫిర్యాదు - నేడే "పరీక్ష", బిగ్ టర్న్..!!

అన్నా క్యాంటీన్లకు భారీ విరాళం

అన్నా క్యాంటీన్లకు భారీ విరాళం

Latest updates.

సిద్దరామయ్యకు బిగ్ రిలీఫ్ - కోర్టు తాజా ఆదేశాలు..!!

  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

essay for pollution in telugu

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.

facebookview

Facebook SDK (Plugin)

  • Privacy Policy
  • Copy rights

TELUGU BHAARATH

  • | హైందవం
  • _వేదము
  • _ఉపనిషత్తులు
  • _చతుర్వేదములు
  • _పురాణములు
  • ధర్మాలు
  • _ధర్మ నీతి
  • _భక్తి మార్గము
  • _జపము
  • _కర్మ యోగము
  • _పూజలు
  • __ దైవారాధన
  • __యజ్ఞము
  • __జ్ఞానము
  • _తపస్సు
  • _సన్యాసము
  • దైవత్వం
  • _వేదాంతము
  • __బ్రహ్మము
  • __దేవతలు
  • __అవతారము
  • _మోక్షము
  • _పునర్జన్మ
  • జీవనం
  • _జీవన శైలి
  • __కర్మ సిద్ధాంతము
  • _ఆచారాలు
  • _దేవీ పూజ
  • _స్నానము
  • _ఉపవాసము
  • _వ్రతములు
  • సాంప్రదాయం
  • _పండుగలు
  • _సంస్కారములు
  • _శ్రార్ద ఖర్మలు
  • _వర్ణాశ్రమము
  • భవిష్యవాణి
  • _జ్యోతిష్యశాస్త్రం
  • _ హస్త రేఖా శాస్త్రము
  • _వాస్తు శాసత్రము
  • చరిత్ర
  • _హైందవ చరిత్ర
  • _భారతదేశ చరిత్ర
  • _ప్రపంచ చరిత్ర
  • _భారతీయ సంస్కృతి
  • భాష-విద్య
  • _సంస్కృతము
  • __గ్రంథాలు
  • __వేదములు
  • __ఉపనిషత్తులు
  • __దర్శన శాస్త్రం
  • _భాషా చరిత్ర
  • _తెలుగు భాష
  • _తెలుగు వెలుగు
  • _ఆలయ సంప్రదాయం
  • _ఆలయ నియమం
  • _ఆంధ్ర ఆలయాలు
  • _తెలంగాణ ఆలయాలు
  • ఆరోగ్యం
  • _అందం-ఆరోగ్యం
  • _ఆరోగ్య సూత్రాలు

వాయు కాలుష్యము - పరిష్కారాలు : Air Pollution - Solution

వాయు కాలుష్యము - పరిష్కారాలు 
  • ప్రపంచవ్యాప్తంగా ఏటా గాలి కాలుష్యపు వ్యాధులతో 20 లక్షల మంది చనిపోతున్నారు.
  • వాహనాల నుండి, గృహాల నుండి, పొగతాగడం వల్ల క్రిమి సంహారక మందుల నుండి, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషన్ల వాడకం నుండి సాధారణ గాలి కాలుష్యం అవుతుంది.
  • నైట్రస్‌ ఆక్సైడ్‌, హైడ్రో కార్బనులు, ఓజోన్‌ డై ఆక్సైడ్‌, సీసం ఎక్కువ ప్రమాదాలు కలిగించే ప్రధాన కాలుష్య కారకాలు.
  • గాలి కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల కేన్సర్‌, ఆస్మ్తా, పిల్లల్లో మానసిక ఎదుగుదల లేకపోడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
  • గాలి కాలుష్యం తగ్గించడానికి పారిశ్రామిక ప్రాంతాలు నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
  • ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా వాడుకోవాలి.
  • సొంత కార్ల వాడకం తగ్గించుకోవాలి.
  • సైకిలు వాడకం, నడక గాలి కాలుష్యం బాగా తగ్గిస్తాయి.
  • పొగ మానాలి.
  • చెట్లు పెంచాలి.
  • జనాభా పెరుగుదల నియంత్రించుకోవాలి.

వాయు కాలుష్యము - పరిష్కారాలు : Air Pollution - Solution

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Translate to your language function googletranslateelementinit() { new google.translate.translateelement({pagelanguage: 'en', layout: google.translate.translateelement.inlinelayout.horizontal, multilanguagepage: true}, 'google_translate_element'); }, "తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;.

essay for pollution in telugu

ముఖ్య వ్యాసము !

శ్రావణ మాస విశేషములు  - Śrāvaṇa māsa viśēṣamulu - Shravana Masa Visheslu

శ్రావణ మాస విశేషములు - Śrāvaṇa māsa viśēṣamulu - Shravana Masa Visheslu

శ్రావణ మాసములు శ్రావణ మాస విశేషములు  (toc) #title=(విషయసూచిక :) పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనిక…

తెలుగు భారత్'ను అనుసరించండి!

నూతన వ్యాసాలు, శోదిని - search, తెలుగు పంచాంగము - 2024-2025.

తెలుగు పంచాంగము - 2024-2025

తెలుగు వెలుగు !

essay for pollution in telugu

పూజలు !

ఆలయ దర్శిని, veda sasthra vidhya trust.

VEDA SASTHRA VIDHYA TRUST

కథలు - Telugu Stories !

హిందూ ఈ - షాప్.

హిందూ ఈ - షాప్

TELUGU VELUGU

TELUGU VELUGU

BRAHMIN STUDENT HOME TRUST

BRAHMIN STUDENT HOME TRUST

|| Devaseva ||

|| Devaseva ||

Sanatan Shop !

Sanatan Shop !

Visit our YOUTUBE Channel

Visit our YOUTUBE Channel

వార్తవాహిని !

Free downloads .

  • E-books & Pdfs
  • Sundara Kandam Free Telugu Pdf
  • Vaastu Pdf-E-book Download

ఈవారం విశేషాలు !

శ్రీ మహాభారతంలో శ్లోకములు - mahabharat slokas, కనకదుర్గమ్మ కైలాస రాణి | kanaka durgamma kailasa rani song with lyrics in telugu, మహిమాన్విత 108 లింగాలు, నామాలు : shiva linga namalu, శివ తాండవ స్తోత్రం – తెలుగు తాత్పర్యము, అనువాదము - shiva thandava stotram - telugu meaning, translation, support us , తెలుగు భారత్'కు మీవంతు విరాళమివ్వండి .

essay for pollution in telugu

శోధిని | Search

వ్యాస భాండాగారం.

  • ఆది యోగి 2
  • కర్మ యోగము 8
  • దేశభక్తి 8
  • దైవము 10
  • ధర్మ నీతి 54
  • ధర్మ మార్గము 2
  • ధర్మ రక్షకులు 4
  • ధర్మ సందేహాలు 232
  • ధర్మం - మర్మం 52
  • భక్తి - Bhakti 25
  • యోగ చరిత్ర 4
  • యోగ సాధన 6
  • యోగ సూచనలు 2
  • యోగ-ధ్యానము 19
  • యోగా 36
  • యోగాసనాలు 19
  • సనాతన ఆచారాలు 43
  • సనాతన ధర్మం 34
  • స్త్రీ ధర్మము 7
  • హిందూ గ్రంధాలు 1
  • హిందూ జీవన విధానం 3
  • హిందూ ధర్మం 38
  • హిందూ మతం 1
  • హిందూవాదం 3

TELUGU BHAARATH ఆండ్రాయిడ్ యాప్!

TELUGU BHAARATH ఆండ్రాయిడ్ యాప్!

Author & Developer!

TELUGU BHAARATH

Related Websites!

  • Rashtriya Sewa Bharati
  • Vidya Bharati
  • Vishva Hindu Parishad
  • Hindu Yuva Vahini
  • VHP America

Hindu Websites

  • The Hindu Portal
  • World Hindu News
  • Sri Kanchi Kamakoti
  • SHRI KASHI VISHWANATH
  • Shri Badarinath Kedarnath
  • Cookies Policy !

Footer Copyright

#buttons=(accept ) #days=(20), contact form.

  • సినిమా వార్తలు
  • పాలిటిక్స్‌
  • విద్య-కెరియర్

Logo

ప్రతీ ఒక్కరూ తమ పుట్టిన రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కొందరు వేలు ఖర్చు పెట్టి గిఫ్ట్స్ కొంటారు. ఇంకొందరు లక్షలు ఖర్చు పెడతారు. తమ పుట్టిన రోజున ఒక మొక్కని పరిసరాల్లో నాటితే, ఆ మొక్క మీ వచ్చే పుట్టిన రోజుకి పెద్దదై మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. పరిసరాలు పచ్చగా ఉంటేనే వాతావరణం ఆహ్లాదకరంగా అందంగా ఉంటుంది.

చెట్లు కార్బన్ డైయాక్సైడ్ ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. నగరంతో పాటు ఊళ్లల్లో కూడా ప్రస్తుతం విషవాయువులు, రేడియేషన్ అధికంగా విడుదలవుతున్నాయి. వీటన్నింటినీ తట్టుకొని ఎదుక్కోవాలంటే పచ్చదనమే పరిష్కారం. చెట్ల వల్ల ఆక్సిజన్ శాతం పెరుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది, వర్షాలు పడడానికి కూడా పరోక్షంగా సహాయపడతాయి.

ప్రాచీన కాలంనుంచి చెట్లకు, పచ్చదనానికి మన సంస్కృతి ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. అందుకూ పండగ రాగానే వాకిళ్లు, ఇంటిగుమ్మాలని అరటి కొమ్మలతో, వేప ఆకులతో, మామిడి ఆకులతో అలంకరిస్తారు. గుమ్మానికి అరటిఆకులను కట్టడం ద్వారా కాలుష్యం ఇంటిలోపలికి రాకుండా ఉంటుంది.

వేపచెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. వేపచెట్టుని పూజిస్తే మూఢనమ్మకం అంటారు. కానీ అదే వేపచెట్టు అక్కడ ఉన్నంతకాలం ఎంతో మందికి నీడని, ఆయుర్వేద ఔషదాన్ని, స్వచ్ఛని గాలిని, ఆక్సిజన్ ను అందిస్తుంది.

మనిషి దురాశే కాలుష్యం పెరగడానికి మూల కారణం అవుతోంది. లక్జరీ లైఫ్ ఎన్నో చెట్ల నరికివేతకు కారణం అవుతుంది. చెట్లనుంచి ఫర్నీచర్, ఔషదాలు, రబ్బర్ ఇలా ఎన్నింటినో తయారు  చేయవచ్చు. ఒక చెట్టును నరికితే, 5 మొక్కలను నాటాలన్నది పెద్దల మాట. కాని చెట్లను నరుక్కుంటూ వెళ్లిపోతున్నారు గాని మళ్లీ ఒక్క మొక్కను కూడా నాటడం లేదు.

ప్రకృతి మనల్ని రక్షించేది మాత్రమే కాదు, హద్దులు మీరితే శిక్షించేది కూడా. ప్రస్తుతం అక్కడక్కడా అడవులు కాలిపోవడం, అంటార్క్ టికా మంచు కిరిగిపోతుండటం, త్సునామీలు రావడం, భూకంపాలు రావడం, చెరువులు ఎండిపోవడం, వర్షాలు పడకపోవడం ఇవన్నీ పర్యవరణ హెచ్చరిక సంకేతాలు. కాబట్టి పర్యావరణాన్ని మీరు రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది.

ఇవి కూడా చూడండి:

  • Love Letter Telugu: ప్రియుడి ప్రేయసికి, ప్రేమసి ప్రియుడికి రాసిన ప్రేమ లేఖలు  
  • Annaprasana Telugu: అన్న ప్రాసన ఎప్పుడు చేయాలి? ఏ వయసులో చేయాలి?  
  • Plava Nama Samvatsara Panchangam Telugu: ప్లవనామ సంవత్సర పంచాంగం తెలుగు
  • Tulasi Pooja Vidhanam In Telugu: తులసి పూజా విధానం

Sai Rajh

Similar Articles

Kukkuta sastram nakshatralu: కుక్కుట శాస్త్రం నక్షత్రాలు, bhogi kundala muggulu 2023: భోగి కుండల ముగ్గులు, birla mandir full details: హైదరాబాద్ లోని బిర్లా మందిర్ చరిత్ర, పూర్తి వివరాలు.

Very useful

LEAVE A REPLY Cancel reply

Save my name, email, and website in this browser for the next time I comment.

తాజా వార్తలు

Bench life series ott: నిహారిక కొణిదెల నిర్మిస్తున్న మరో కొత్త సిరీస్ “బెంచ్ లైఫ్” ott లోకి రాబోతుంది, 1000 babies ott: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి రాబోతున్న సరికొత్త సిరీస్ 1000 బేబీస్, thalavan movie ott: లేటెస్ట్ మలయాళం హిట్ మూవీ తలవన్ తెలుగులోకి రాబోతుంది, buddy movie ott: అల్లు శిరీష్ నటించిన బడ్డీ చిత్రం ott లోకి రాబోతుంది, maruthi nagar subramanyam review telugu: మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం రివ్యూ తెలుగు.

© 2024 VoiceOfAndhra • All Rights Reserved

essay for pollution in telugu

సుస్థిరాభివృద్ధి - పర్యావరణం

సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం: భారతదేశం థర్మల్, జలవిద్యుత్‌పై అధికంగా ఆధారపడుతోంది. ఈ రెండూ పర్యావరణంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి.

ఏ దేశమైనా ఆర్థికంగా ఎదగాలంటే పర్యావరణంలో లభించే సహజవనరులే కీలకం. ప్రస్తుత మానవులు వాటిని ఉపయోగించుకుంటూ, తర్వాతి తరాలకు అందించడాన్ని సుస్థిరాభివృద్ధి అంటారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అందుకే పర్యావరణాన్ని కాపాడుకుంటూనే సుస్థిరాభివృద్ధి కోసం కృషిచేయాలి. 

పర్యావరణం పర్యావరణం అనే భావనలో జీవ, నిర్జీవ అంశాలు ఉంటాయి. జీవ అంశాల్లో మొక్కలు, పక్షులు, జంతువులు మొదలైనవి ఉంటే; నిర్జీవ అంశాల్లో గాలి, నీరు, భూమి తదితరాలు  ఉంటాయి. వీటి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేయడమే పర్యావరణశాస్త్ర ముఖ్య ఉద్దేశం.

విధులు: పర్యావరణం ప్రధానంగా 4 ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. * ఇది పునరుత్పాదకం అయ్యే, కాని వనరులను సరఫరా చేస్తుంది. పునరుత్పాదక వనరులకు అడవుల్లోని చెట్లు, మహాసముద్రాల్లోని చేపలు మొదలైనవి ఉదాహరణలు. పునరుత్పాదకంకాని వనరులకు ఉదాహరణ శిలాజ ఇంధనాలు.  * ఇది వ్యర్థాలను తనలో కలుపుకుంటుంది. * జెనెటిక్, జీవ వైవిధ్యాన్ని అందించడం ద్వారా జీవ మనుగడను కొనసాగిస్తుంది. విపత్తు: ఎలాంటి ఆటంకాలు లేనప్పుడు పర్యావరణం తన విధులను సమర్థంగా నిర్వహిస్తుంది. అయితే మానవ తప్పిదాలతో విపత్తులు సంభవించి జీవమనుగడే ప్రశ్నార్థకమవుతోంది. 

కారణాలు:  * సహజ వనరుల పునరుత్పాదక రేటు కంటే వాటి వెలికితీత రేటు అధికంగా ఉండటం. * ప్రకృతి తనలో కలుపుకోగల సామర్థ్యానికి మించి వ్యర్థాల ఉత్పత్తి జరుగుతుండటం. పునరుత్పాదకం అయ్యే, కాని శక్తి వనరులను పెద్ద ఎత్తున వెలికి తీయడం వల్ల వాటిలో కొన్ని పూర్తిగా అంతరించి పోయాయి. వాటికి ప్రత్యామ్నాయం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీనికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటితో పాటు పర్యావరణ క్షీణత కారణంగా గాలి, నీటి వనరుల్లో నాణ్యత తగ్గి ప్రజలు అనారోగ్యంబారిన పడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యం మీద చేసే వ్యయం పెరిగిపోతోంది. గ్లోబల్‌ వార్మింగ్, ఓజోన్‌ పోర క్షీణత లాంటి పర్యావరణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. పర్యావరణం ప్రతికూల ప్రభావాలతో ఖర్చులు అధికమయ్యాయి. 

మూలం: పారిశ్రామిక విప్లవానికి ముందు వనరుల సరఫరా కంటే డిమాండ్‌ తక్కువగా ఉండేది. ఫలితంగా పునఃసృష్టి ద్వారా వనరుల సమతౌల్యానికి వీలుండేది. ఆవరణ వ్యవస్థలో వ్యర్థాలు తక్కువగా ఉండేవి. పారిశ్రామిక విప్లవం, జనాభా పెరుగుదల వల్ల వనరులకు డిమాండ్‌ పెరిగింది. పర్యావరణంలో వ్యర్థాలు పెరిగి అనేక సమస్యలు ఆవిర్భవించాయి.

గ్లోబల్‌ వార్మింగ్‌  భూవాతావరణంలో గ్రీన్‌ హౌస్‌ వాయువులు పెరిగిపోయి, భూమి సగటు ఉష్ణోగ్రతలు అధికం కావడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ అంటారు. శిలాజ ఇంధనాల వాడకం, అడవులు నరకడం మొదలైన మానవ చర్యల వల్ల గాలిలో  CO 2 , మీథేన్‌ లాంటి గ్రీన్‌హౌస్‌  వాయువులు ఎక్కువయ్యాయి. వీటికి ఉష్ణాన్ని గ్రహించే సామర్థ్యం ఉంటుంది. దీంతో భూఉపరితలం వేడెక్కుతోంది. గత వందేళ్లలో భూఉపరితల ఉష్ణోగ్రతలు 1.1°F (0.6°C) పెరిగాయి. దీంతో ధ్రువప్రాంతాల్లో మంచు కరిగిపోయి, సముద్ర మట్టం పెరిగింది. 

ఓజోన్‌ పొర క్షీణత: స్ట్రాటో ఆవరణంలో ఉండే క్లోరిన్, బ్రోమిన్‌ సంబంధ పదార్థాల వల్ల ఓజోన్‌ పొర క్షీణిస్తోంది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్ల నుంచి వెలువడే క్లోరోఫ్లోరోకార్బన్లు (CFC), బ్రోమోఫ్లోరోకార్బన్లు  (Halons) వాతావరణంలో చేరి క్లోరిన్, బ్రోమిన్‌ పదార్థాలుగా మారుతున్నాయి.  * అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్‌ పొర అధికంగా దెబ్బతిన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని క్షీణత వల్ల సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై పడి, మానవుల్లో అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. జలాశయాల్లో ఫొటోప్లాంక్టన్‌ (నాచు)ల ఉత్పత్తి తగ్గి, జలచరాలను ప్రభావితం చేస్తోంది.  * ఓజోన్‌ పొరను కాపాడేందుకు మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ను తీసుకొచ్చారు. దీని ప్రకారం  CFC, కార్బన్‌ టెట్రాక్లోరైడ్, ట్రైక్లోరోఈథేన్‌ (మిథైల్‌ క్లోరోఫాం) లాంటి రసాయనాల వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. CFCకి ప్రత్యామ్నాయంగా వాడుతున్న HFC (హైడ్రోఫ్లోరోకార్బన్‌)లు కూడా ఓజోన్‌ పొరకు హాని కలిగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.  * ఓజోన్‌ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏటా సెప్టెంబరు 16న నిర్వహిస్తున్నారు.

భారతదేశ పర్యావరణ పరిస్థితి  భారతదేశంలో పర్యావరణం రెండు కారణాల వల్ల క్షీణిస్తోంది. అవి:  1. పేదరికం    2. పారిశ్రామికాభివృద్ధి

పేదరికం: దేశంలో అనేకమంది ప్రజలు తమకు లభించిన సహజ వనరులను (ఉదా: వంట చెరకు) అధికంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల పర్యావరణం కలుషితం అవుతోంది. పేద వర్గాల ప్రజలు తమ మనుగడ కోసం పర్యావరణంపైనే అధికంగా అధారపడుతున్నారు. దీంతో వారికి తగినంత ఆహారం, ఆరోగ్యదాయక జీవన ప్రమాణాలు లభించడంలేదు. ఈ విధంగా పర్యావరణం, పేదరికం ఒకదానికొకటి అంతర సంబంధాన్ని కలిగిఉన్నాయి. పేదరికం పర్యావరణంపై అధికంగా ఒత్తిడి కలగజేస్తుంటే, పర్యావరణ సమస్యలు పేదలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి.   

పారిశ్రామికాభివృద్ధి:  దీనివల్ల పర్యావరణ కాలుష్యం నానాటికీ ఎక్కువవుతోంది. ప్రస్తుతం మన దేశంలో ప్రధానంగా వాయు, నీటి కాలుష్యాలు; మృత్తికా క్రమక్షయం; అటవీ నిర్మూలన; జీవవైవిధ్యం దెబ్బతినడం లాంటి అనేక అంశాలు పర్యావరణ సమస్యలుగా ఉన్నాయి.

మృత్తికా క్షీణతకు కారణాలు * అటవీ నిర్మూలన. * వంటచెరకు, పశుగ్రాసం సేకరణ  * పోడువ్యవసాయం  నీ అడవుల్లో కార్చిచ్చు * మృత్తికా సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం  * ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం  * సాగునీటి వ్యవస్థల నిర్వహణలో సరైన  ప్రణాళిక లోపించడం * భూగర్భ జలాలను అధికంగా తోడెయ్యడం  * వ్యవసాయం, ఇళ్లు, పరిశ్రమల కోసం పరిమితంగా ఉన్న భూమిపై ఒత్తిడి కలిగించడం వల్ల మృత్తికా క్షీణత ఏర్పడుతుంది.   మన దేశంలో తలసరి అటవీ భూమి 0.08 హెక్టార్లుగా ఉంది. మనిషి కనీస అవసరాలు తీర్చాలంటే అది 0.47 హెక్టార్లుగా ఉండాలి. మన దేశంలో ఏడాదికి 5.3 బిలియన్‌ టన్నుల మృత్తికా క్రమక్షయం జరుగుతోందని శాస్త్రవేత్తల అంచనా. దీనివల్ల భూమిలోని NPK పోషకాలను అధిక మొత్తంలో కోల్పోతున్నాం.

వాయు కాలుష్యం  మన దేశంలో వాయు కాలుష్యం పట్టణ ప్రాంతాల్లో; పరిశ్రమలు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఉన్నచోట అధికంగా ఉంటోంది. నగరాల్లో నివసించే 80% మందికి వ్యక్తిగత వాహనాలు ఉన్నాయి. వీటి సంచారం ఎక్కువగా ఉండటంతో అక్కడ గాలి కలుషితం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి 10 పారిశ్రామిక దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. దీంతోపాటు పర్యావరణ కాలుష్యం, ప్రణాళిక లేని పట్టణీకరణ, ప్రమాదాలకు అవకాశం లాంటి అంశల్లోనూ మనం ముందున్నాం.

నీటి కాలుష్యం  భారత్‌లో నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు 1974లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటుచేశారు. మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాల విడుదలకు ఇవి ప్రమాణాలను నిర్దేశిస్తాయి. ఈ సంస్థలు కాలుష్య నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాంకేతిక సలహాలు అందిస్తాయి.  

సుస్థిరాభివృద్ధి   పర్యావరణ సంరక్షణ, దాని అభివృద్ధి కోసం 1992లో ‘పర్యావరణం - అభివృద్ధి’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి సమావేశం (UNCED - United Nations Conference on Environment and Development) జరిగింది. ఇందులో ‘‘భవిష్యత్తు తరాలవారు తమ అవసరాలను తీర్చుకోగలిగే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా, ప్రస్తుత తరాల వారి అవసరాలను తీర్చే అభివృద్ధినే సుస్థిరాభివృద్ధి’’గా  నిర్వచించారు.  * ‘‘భవిష్యత్తు తరాలవారికి భూగ్రహాన్ని మంచిగా అందించాల్సిన నైతిక బాధ్యత ప్రస్తుత తరాల వారిపై ఉంది’’ అని నార్వే మాజీ ప్రధాని హార్లెం బ్రంట్‌లాండ్‌ పేర్కొన్నారు.  * సుస్థిరాభివృద్ధి సాధించాలంటే కింది చర్యలు చేపట్టాలని పర్యావరణ ఆర్థికవేత్త హెర్నన్‌ డేలీ పేర్కొన్నారు. * సముద్రంలో ప్రయాణించే నౌకలో అది మోయగలిగే సామర్థ్యం మేరకే ప్రజలను ఎక్కిస్తారు. అలాగే, పర్యావరణం భరించగల పరిమితులలోపు మాత్రమే మానవ జనాభా ఉండాలి. * ఉత్పాదకాలను సమర్థవంతంగా వాడే సాంకేతిక ప్రగతి కావాలి. * పునరుత్పాదక శక్తి వనరులను సుస్థిరంగా ఉపయోగించాలి. అంటే వీటి వెలికితీత వాటి పునఃసృష్టి కంటే తక్కువగా ఉండాలి. * పునరుత్పాదకం కాని శక్తి వనరుల తగ్గుదల రేటు ప్రత్యామ్నాయ శక్తి వనరుల ఉత్పత్తి రేటు కంటే ఎక్కువగా ఉండకూడదు. * కాలుష్యం వల్ల పర్యావరణానికి కలిగిన నష్టాలను సరిచేయాలి.

సుస్థిరాభివృద్ధి కోసం వ్యూహాలు  సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం:  భారతదేశం థర్మల్, జలవిద్యుత్‌పై అధికంగా ఆధారపడుతోంది. ఈ రెండూ పర్యావరణంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు గ్రీన్‌హౌస్‌ వాయువు CO 2 తో పాటు బూడిద (fly ash)ను పర్యావరణంలోకి విడుదల చేస్తున్నాయి. బూడిదను సరిగ్గా వినియోగించకపోతే భూమి, నీటి కాలుష్యానికి దారితీస్తుంది. జల విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి పెద్దఎత్తున అడవులను నిర్మూలిస్తున్నారు. ఈ పరిమితుల నేపథ్యంలో పవన, సౌర శక్తి లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులను అధికంగా వినియోగించాలి. గ్రామీణ ప్రాంతాల్లో గోబర్‌ గ్యాస్, ఎల్‌పీజీని ఉపయోగించడం: గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరకునే ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల గాలి కలుషితమవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో సబ్సిడీతో కూడిన ఎల్‌పీజీని అందించాలి. ప్రజలు గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌లు ఏర్పాటుచేసుకునేందకు రాయితీలు, రుణాలు అందించాలి. పట్టణ ప్రాంతాల్లో సీఎన్‌జీ వాడకం:  కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ)లో అధిక పీడనం వద్ద మీథేన్‌ను నిల్వ చేస్తారు. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఇది తక్కువ కాలుష్యకారకాలను విడుదల చేస్తుంది. దిల్లీ ప్రజా రవాణా వ్యవస్థలో సీఎన్‌జీ వాహనాల వాడకం వల్ల అక్కడ వాయు కాలుష్యం చాలా వరకు తగ్గింది.  చిన్నతరహా జల విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు:  పర్వత ప్రాంతాల్లో నిరంతరం ప్రవహించే ప్రవాహాల శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చేందుకు చిన్నతరహా జల విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటుచేయాలి. ఇవి స్థానిక అవసరాలకు తగ్గట్టు శక్తిని సరఫరా చేస్తాయి. సంప్రదాయ విజ్ఞానం, పద్ధతులు:   పూర్వం భారతీయులు పర్యావరణంలో భాగంగా జీవించేవారు. వివిధ రకాల వృక్షజాతుల నుంచి మూలికలు తయారుచేసి వాటిని వైద్యంలో వాడేవారు. భారత్‌లో పాశ్చాత్య వైద్య విధానం వచ్చాక మన సంప్రదాయ పద్ధతులైన ఆయుర్వేదం, యునాని మొదలైనవి అడుగున పడిపోయాయి. మళ్లీ వీటిని ఆచరించాల్సిన అవసరం ఏర్పడింది. బయో కంపోస్టింగ్‌: వ్యవసాయ ఉత్పత్తులను పెంచే ఉద్దేశంతో గత 5 దశాబ్దాలుగా కంపోస్ట్‌ వాడకం తగ్గించి రసాయనిక ఎరువుల వినియోగాన్ని పెంచారు. దీంతో గాలి, నీరు, నేల కాలుష్యానికి గురయ్యాయి. వానపాములు సులభంగా సేంద్రీయ పదార్థాన్ని కంపోస్ట్‌గా మార్చగలవు. కాబట్టి రైతులు  బయో కంపోస్టింగ్‌ పద్ధతులు అనుసరించేలా చర్యలు చేపట్టాలి. బయోపెస్ట్‌ కంట్రోలింగ్‌:  రసాయన పురుగు మందుల వినియోగం పెరగడం వల్ల భూమి, జల వనరులు పూర్తిగా కలుషితమయ్యాయి. వాటి అవశేషాలు ఆహార ఉత్పత్తుల్లో చేరడం వల్ల మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా వేప లాంటి వృక్ష ఉత్పత్తులను పెస్టిసైడ్లుగా ఉపయోగించాలి. మిశ్రమ వ్యవసాయం, పంటల మార్పిడి పద్ధతులను అవలంబించాలి.

Published at : 04-01-2022 16:37:55

  • Executive Officers
  • section-A general studies
  • Sustainable Development and Environment

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్ష పేపర్‌-2
  • ఏపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్-2023
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం &
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్ష పేపర్‌-1
  • ఏపీపీఎస్సీ: గ్రూప్‌-1 మెయిన్స్‌ ఇంగ్లిష్‌ పేపర్‌
  • ఏపీపీఎస్సీ: గ్రూప్‌-1 మెయిన్స్‌ పేపర్‌-4 -

విద్యా ఉద్యోగ సమాచారం

student

APPSC GROUP2: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 సిలబస్‌లో కీలక మార్పులు

ఏపీలో 508 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఆగస్టు 28న జీవో జారీ చేసింది. 

నమూనా ప్రశ్నపత్రాలు

  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మోడల్‌ పేపర్‌-2024-3
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మోడల్‌ పేపర్‌-2024-2
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మోడల్‌ పేపర్‌-2024-1
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-IV జూనియ‌ర్ అసిస్టెంట్ స్క్రీనింగ్

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

  • ప్రభుత్వ ఉద్యోగాలు
  • ఇంటర్న్‌షిప్
  • అప్రెంటిస్‌షిప్
  • ప్రైవేటు ఉద్యోగాలు
  • స్కాల‌ర్‌షిప్‌లు
  • వాక్-ఇన్ లు
  • Government Jobs
  • Apprenticeship
  • Private Jobs
  • Scholorships

Connect with Us

twitter

Quick links

  • టీఎస్‌పీఎస్సీ
  • పోలీసు ఉద్యోగాలు
  • టెన్త్ క్లాస్‌
  • ఇంట‌ర్మీడియ‌ట్‌
  • కరెంట్ అఫైర్స్
  • ఆస్క్ ది ఎక్స్‌ప‌ర్ట్‌
  • Privacy Policy
  • Terms & Conditions

Disclaimer :

Information provided free of cost by www.eenadupratibha.net is collected from various sources such as notifications, statements and any other sources or any one of them, offered by organizations, periodicals, websites, portals or their representatives. users must seek authentic clarification from the respective official sources for confirmation. www.eenadupratibha.net will not be responsible for errors in the information provided, or inconvenience to the readers thereon., © 2012-2024 ushodaya enterprises private limited. powered by margadarsi computers in - telangana -, do you want to delete your account from pratibha website, otp verification.

OTP has been sent to your registered email Id.

  • ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు
  • Photogallery
  • Samayam News
  • Telugu News
  • Say No To Plastic Bags

ప్లాస్టిక్ తో ప్రమాదమే

ప్లాస్టిక్ ... మన నిత్య జీవితంలో భాగమైపోయింది..

say no to plastic bags

సూచించబడిన వార్తలు

తెలుగుదేశం పార్టీలో చేరే నేతలకు షాక్.. చంద్రబాబు సంచలన నిర్ణయం

San Diego Union-Tribune

Essays on climate crisis a welcome call to action

Share this:.

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to print (Opens in new window)
  • Click to email a link to a friend (Opens in new window)
  • Click to share on Reddit (Opens in new window)
  • Things to do
  • Real Estate
  • Newsletters

Opinion Letters to the Editor

essay for pollution in telugu

I encourage people to do the same thing now to address climate change. Send your elected representatives emails supporting climate initiatives. Details about bipartisan carbon fee and dividend legislation, permitting reform and upgrading our national grid can be found on the Citizens’ Climate Lobby website. This outreach takes only a few minutes and their offices will respond. We can’t risk worsening wildfires, floods and increasing food prices.

— Margaret Mann, Point Loma

Do your part on the climate crisis

Thank you for featuring three op-eds on climate change. Now everyone needs to answer Michelle Obama’s question: What are you going to do? There are simple and effective actions people can take. Volunteer for the Environmental Voter Project, which works to have people who are concerned about the environment become regular voters. Volunteer for Citizens’ Climate Lobby, the most effective organization in the country at helping Congress to pass meaningful climate legislation. It’s election season, ask candidates what they are going to do about climate change and remind them you are a climate voter. Joan Baez said “action is the antidote to despair.”  We are grateful the Union-Tribune gave so much space to this critical issue. Now it’s up to the rest of us to get to work.

— Mark Reynolds, Loma Portal

More in Opinion

Opinion: Local business owners are tired of frivolous lawsuits. Here’s how to stop them.

Opinion: Local business owners are tired of frivolous lawsuits. Here’s how to stop them.

It was 54 years ago, on Aug. 29, 1970, when we marched for justice at the Chicano Moratorium in Los Angeles. It was 122 years after the end of the U.S.- Mexico War, and an estimated 40,000 Chicano/as marched peacefully for 5 miles to demand an end to the war in Vietnam. The demonstration was […]

Opinion: We marched for justice 54 years ago at the Chicano Moratorium. Its effects continue today.

I have been reading about a large homeless encampment under I-5 near SeaWorld. City, county and state reps are working on a plan to help these unfortunate people and remove and clean this area where an estimated 40 people live in deplorable conditions. If history is any indicator, one or two people will accept help. […]

How crackdowns on homeless camps elsewhere haunt Mission Valley

Truth is, were Newsom’s governorship to end now his record of accomplishment would be scant, particularly if measured against that of his immediate predecessor, Jerry Brown.

Commentary | With 28 months to go, will Newsom now pay more attention to his day job?

COMMENTS

  1. నీటి కాలుష్యం

    కెనడాలోని లాచైన్ కాలువలో కాలుష్యం. నీటి కాలుష్యం అంటే ...

  2. వాయు కాలుష్యం

    వాయు కాలుష్యం. ఇంధన వాయువు నుండి గంధకమును తీసివేయు ప్రక్రియ ( flue gas desulfurization) స్థాపించక పూర్వము న్యూ మెక్సికో ( New Mexico) లోని ఈ పవర్ ప్లాంట్ ...

  3. కాలుష్యం

    కాంతి కాలుష్యం, కాంతి అతిక్రమణ, అధిక ప్రకాశం, ఊహాజనితమైన జోక్యం మొదలైన వాటిని కలిగి ఉంటాది. దృష్టి సంబంధమైన కాలుష్యంగా, తలపైన ...

  4. Plastic pollution: భూమి 'ప్లాస్టిక్ ...

    "ప్లాస్టిక్ వ్యర్థాల సంక్షోభం"పై చర్యలు తీసుకోవడానికి దాదాపు ...

  5. పర్యావరణ అధ్యయనం

    జలకాలుష్యం (Water Pollution) * భూమిపై 97% ఉప్పునీరు, 3% మాత్రమే మంచి నీరు ఉంది.

  6. కాలుష్య రకాలు

    types of pollution - solid waste management గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి ...

  7. Plastic Usage: ప్లాస్టిక్ ...

    Plastic Usage: ప్లాస్టిక్ గురించి తెలుసుకుంటే.. ఇష్టానుసారం వాడడం ...

  8. Plastic Recycling: వాడిపారేసే ప్లాస్టిక్‌లో రీసైక్లింగ్ అవుతోంది ఎంత

    Plastic Recycling: వాడిపారేసే ప్లాస్టిక్‌లో రీసైక్లింగ్ అవుతోంది ఎంత?

  9. పర్యావరణ పరిరక్షణకు మరింత విలువను జోడించుదాం

    Every year as the World Environment Day approaches, a clamor for stricter green laws and regulations is heard across the globe. While laws are important, they are not enough to ensure environmental sustainability. We need to make care for environment a part of our value system.

  10. వాయు కాలుష్యము

    అ భివృద్ధి పేరిట మనం సాధించిన పెద్ద ప్రజారోగ్య సమస్య గాలి కాలుష్యం.గాలి కాలుష్యం గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఎక్కువ. మన చుట్టూ ఉండే గాలి, నీరు, నేల ...

  11. Essay on Environmental Pollution in Telugu

    This video provides you a speech or essay about Environmental Pollution in Telugu. This video is created especially for Telugu people.The content in the vid...

  12. Environment Essay In Telugu ...

    Environment Essay In Telugu: పర్యావరణం ప్రతీఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైంది ...

  13. ప్లాస్టిక్ తో ప్రమాదాలు

    ప్లాస్టిక్ అంటే పోలిమర్లు, మోనోమర్లు అనే పునరుక్తమయ్యే ...

  14. పర్యావరణ కాలుష్యం

    Hello today we're going to explain about Environmental science, Environmental pollution and how it happens - పర్యావరణ కాలుష్యం from the chapter Environmental...

  15. Pollution Explained in Telugu

    Pollution Explained in Telugu | Air & Water Pollution | Primary & Secondary Pollution | Indian WavesVideo Credits : https://www.pexels.com/WHO reports Air po...

  16. సుస్థిరాభివృద్ధి

    గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు ...

  17. మట్టి కాలుష్యం

    మట్టి కాలుష్యం సహజంగా కలుషితమైన మట్టి, కలుషితాల యొక్క ఆవిర్ల నుండి, నేల అంతర్లీన ప్రత్యేక్ష సంబంధం నీటిసరఫరాల నుండి ప్రధానంగా ...

  18. Essay on pollution in telugu

    Environmental pollution is the destruction of the environment. That is, the means of which our environment is corrupted due to which our environment is corrupted. Before this, due to its impact on humans and the natural world, we have to know and understand about it. Main types of environmental pollutants - air pollution, water pollution, noise ...

  19. నేల కాలుష్యం

    Hello today we're going to explain about the Soil pollution - నేల కాలుష్యం from the chapter Environmental science in class 11 Chemistry in Telugu. This video...

  20. ప్లాస్టిక్ తో ప్రమాదమే

    Telugu Videos Telugu Cinema Videos Sports Videos AP News Videos Telangana News Videos. Category. Andhra Pradesh News Telangana News Latest News Telugu Cinema News Business News TV News Sports News Astrology Lifestyle Education Visual Stories for Web. Languages Sites.

  21. 10 Lines about Air Pollution in English and Telugu

    This Video provides you 10 Lines about Air Pollution in English and Telugu. This video is created especially for Telugu people.The content in the video can ...

  22. శబ్ద కాలుష్యం

    శబ్ద కాలుష్యం భారతదేశంలో పెద్ద సమస్య. [25] బాణాసంచా, లౌడ్ ...

  23. Essays on climate crisis a welcome call to action

    Re "Equity for hardest-hit communities must be part of response to climate crisis" (Aug. 23): Thanks for publishing this and the two other articles Sunday regarding the broad effects of…

  24. Essay on Air pollution in telugu (గాలి కాలుష్యం)

    Essay on Women empowerment(మహిళా సాధికారత) in telugu https://youtu.be/I1XbCUXsZ0MEssay on Child Labour (బాల ...