Sakshi News home page

Trending News:

Daily Horoscope Aug 31 2024 Telugu Rasi Phalalu Today

Horoscope: ఈ రాశి వారికి అంత మంచే జరుగుతోంది

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.త్రయ

Sakshi Cartoon 31-08-2024

సాక్షి కార్టూన్ 31-08-2024

Sakshi Cartoon 31-08-2024

ఆధ్యాత్మిక సిరి.. స్వర్ణగిరి! అందరి నోటా ఇదే మాట..

సాక్షి, సిటీబ్యూరో, యాదాద్రి:

Khatija Rahman Open Up About Her Life And Ar Rahman

ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు

సెలబ్రిటీల పిల్లలని చూస్తే.. వాళ్లకేంటి లగ్జరీ లైఫ్ అని చాలామంది అనుకుంటారు. కానీ వాళ్లకు కూడా కష్టాలు ఉంటాయి.

Notification

వైస్సార్‌ జిల్లా, సాక్షి: వైఎస్సార్‌�...

సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టు మన ప్రజ�...

కృష్ణా, సాక్షి: రహస్య కెమెరా ఉదంతంతో వ...

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో​ హైడ్ర�...

బ్రసీలియా: ఎలన్‌ మస్క్‌ ఎక్స్‌ సేవలప�...

ఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్�...

వాషింగ్టన్‌: అమెరికాలో విషాదకర ఘటన చ�...

Viral Story: సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే కథ�...

సాక్షి, విశాఖ: బంగాళాఖాతంలో తీవ్ర అ‍ల�...

హైదరాబాద్‌, సాక్షి: బంగాళాఖాతంలో ఏర్�...

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో బీజేపీ �...

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని కాంగ�...

సాక్షి, గుంటూరు: మంత్రి కొల్లు రవీంద్�...

ముంబై: మహారాష్ట్రలో ఛతపత్రి శివాజీ వ�...

అమరావతి, సాక్షి: ‘అమ్మో ఒకటో తారీఖు..’ �...

Select Your Preferred Category to see your Personalized Content

  • ఆంధ్రప్రదేశ్
  • సాక్షి లైఫ్
  • సాక్షిపోస్ట్
  • సాక్షి ఒరిజినల్స్
  • గుడ్ న్యూస్
  • ఏపీ వార్తలు
  • ఫ్యాక్ట్ చెక్
  • శ్రీ సత్యసాయి
  • తూర్పు గోదావరి
  • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
  • అల్లూరి సీతారామరాజు
  • పార్వతీపురం మన్యం
  • పశ్చిమ గోదావరి
  • తెలంగాణ వార్తలు
  • మహబూబ్‌నగర్
  • నాగర్ కర్నూల్
  • ఇతర క్రీడలు
  • పర్సనల్‌ ఫైనాన్స్‌
  • ఉమెన్‌ పవర్‌
  • వింతలు విశేషాలు
  • లైఫ్‌స్టైల్‌
  • వైఎస్‌ జగన్‌
  • మీకు తెలుసా?
  • మేటి చిత్రాలు
  • వెబ్ స్టోరీస్
  • వైరల్ వీడియోలు
  • గరం గరం వార్తలు
  • గెస్ట్ కాలమ్
  • సోషల్ మీడియా
  • పాడ్‌కాస్ట్‌

Sardar Review: ‘సర్దార్‌’ మూవీ రివ్యూ

Published Fri, Oct 21 2022 4:51 PM | Last Updated on Fri, Oct 21 2022 6:24 PM

Sardar Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: సర్దార్‌ నటీనటులు: కార్తీ, రాశీఖన్నా, చుంకీ పాండే, రజిషా విజయన్‌, లైలా, మునిష్కాంత్‌, అశ్విన్‌, బాలాజీ శక్తివేల్‌ తదితరులు నిర్మాణ సంస్థలు: ప్రిన్స్‌ పిక్చర్స్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మాతలు: ఎస్‌ లక్ష్మణ్‌ కుమార్‌ దర్శకత్వం: పీఎస్‌ మిత్రన్‌ సంగీతం: జీవీ ప్రకాశ్‌ సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి.విలియమ్స్‌ ఎడిటర్‌: రూబెన్‌ విడుదల తేది: అక్టోబర్‌ 21, 2022

sardar movie review 123 telugu

ఎలా ఉందంటే..  ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేలా చూపించడంలో దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ దిట్ట. తొలి చిత్రం ‘అభిమన్యుడు’లో బ్యాంక్ మోసాలు, డిజిటల్ మోసాల్లో దాగి ఉన్న నిజాన్ని బయటకు తెచ్చాడు. కమర్షియల్‌ అంశాలను జోడీస్తూనే ‘హీరో’లో కూడా ప్రజలకు ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ‘సర్దార్‌’లో కూడా ఓ భారీ మోసాన్ని జనాలకు చూపించాడు. నీటి నిర్వాహణను ప్రైవేటీకరణం చేయడం వల్ల జరిగే నష్టాలు ఏంటి? సమస్త జీవకోటికి ప్రాణధారమైన నీటిని కొంతమంది స్వార్థపరులు తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే అంశాన్ని ఓ గూఢచారి కథతో ముడిపెట్టి చూపించాడు. పైప్‌లైన్‌ పేరుతో భారతదేశ నీటిని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్న ఓ బడా వ్యాపారవేత్త ప్రయత్నాన్ని​.. దేశద్రోహి ముద్రవేసుకొని, అజ్ఞాతంలో ఉన్న ఓ వ్యక్తి ఎలా అడ్డుకున్నాడు అనేదే సర్దార్‌ కథ.  

sardar movie review 123 telugu

సర్దార్‌ పాత్రని పరిచయం చేస్తు కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత విజయ్‌ కుమార్‌ని రంగంలోకి దించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌ అంతా విజయ్‌ కుమార్‌ చుట్టూ తిరుగుతుంది.  మీడియాలో పడేందుకు అతను చూపించే ఆసక్తి, హీరోయిన్‌తో ప్రేమాయణం ఇలా సాదాసీదాగా సాగుతుంది. సామాజిక కార్యకర్త సమీరా (లైలా) మరణంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక అసలు కథ సెకండాఫ్‌లో మొదలవుతుంది. సర్దార్‌ ప్లాష్‌బ్యాక్‌, అతను చేపట్టిన మిషన్‌ సంబంధించిన సన్నివేశాలతో సెకండాఫ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఇలాంటి కథలు మనకు కొత్తేమి కాదు. ఒక గూఢచారి దేశం కోసం తన జీవితాన్ని ఎలా త్యాగం చేస్తాడు? అనేది గతంలో చాలా సినిమాల్లో చూపించారు.  ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కూడా గత సినిమాల మాదిరే ఉంటుంది. కానీ కార్తి పాత్రలని తీర్చిదిద్దిన విధానం బాగుంది.

sardar movie review 123 telugu

ఎవరెలా చేశారంటే... ఈ సినిమాలో కార్తి తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. పోలీసు అధికారి విజయ్‌ కుమార్‌గా, 60 ఏళ్ల వయసుపైబడిన గూఢచారి సర్దార్‌గా రెండూ పాత్రలను అద్భుతంగా పోషించాడు. అతని బహుళ గెటప్‌లను మెచ్చుకోవాలి. లాయర్‌ షాలినిగా రాశీఖన్నా ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు నిడివి తక్కువనే చెప్పాలి. సామాజిక కార్యకర్త సమీరాగా లైలా తనదైన నటనతో ఆకట్టుకుంది. విలన్‌గా చుంకీ పాండే మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జీవీ ప్రకాశ్‌ సంగీతం బాగుంది. తమిళ ఫ్లేవర్ కారణంగా తెలుగు పాటలు రిజిస్టర్ కాలేదు కానీ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ, రూబెన్‌ ఎడిటింగ్‌ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

Add a comment

Related news by category, related news by tags.

  • అప్పుడే సర్దార్‌ సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌, స్పెషల్‌ వీడియో రిలీజ్‌ కార్తీ హీరోగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్దార్‌’. రాశీ ఖన్నా, రజీషా విజయన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో చంద్రబోస్‌ అలియాస్‌ ‘సర్దార్‌’, ఆయన...
  • సర్ధార్‌తో పాటు ఢిల్లీ ఎప్పుడు వస్తారంటే.. నటనకు విరామం లేకుండా దూసుకుపోతున్న నటుడు కార్తీ. 2007లో తన తొలి చిత్రం పరుత్తివీరన్‌తోనే ఛాలెంజ్‌తో కూడిన పాత్రతో కథానాకుడిగా ఎంట్రీ ఇచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు కార్తీ. ఇటీవల నటించిన స...
  • PS2 Movie Review: ‘పొన్నియన్‌ సెల్వన్‌-2’ మూవీ రివ్యూ టైటిల్‌: పొన్నియన్‌ సెల్వన్‌-2 నటీనటులు: చియాన్‌ విక్రమ్‌, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం తదితరులు నిర్మాణ సంస్థలు: ...
  • ఓటీటీలో కార్తీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ  'సర్దార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ కార్తీ హీరోగా, రాశీ ఖన్నా, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్‌. వాటర్‌ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహించాడు. అక్టోబర్‌ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫ...
  • సర్దార్‌ హిట్‌.. దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్‌, ఫొటో వైరల్‌ కార్తీ హీరోగా, రాశీ ఖన్నా, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్‌. వాటర్‌ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహించాడు. అక్టోబర్‌ 21న విడుదలైన ఈ చిత్రం అద్భుతమ...

photo 1

ఉడుపిలో ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఈ ట్రిప్ చాలా స్పెషల్ (ఫొటోలు)

photo 2

కుండపోత.. జల దిగ్బంధంలో విజయవాడ (ఫొటోలు)

photo 3

కంగు బీచ్ లో హీరోయిన్ మెహరీన్ అందాల హొయలు..

photo 4

ముత్యాల్లాంటి నవ్వు.. హీరోయిన్ నితాన్షీ మరింత క్యూట్‌నెస్ (ఫొటోలు)

photo 5

అందంగా ముస్తాబైన శ్రీముఖి.. చూపుతిప్పుకోలేరేమో! (ఫొటోలు)

అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌తో ప్రశంసలు అందుకున్న బ్యూటీ.. (ఫోటోలు)

MLC Varudu Kalyani about Gudlavalleru Engineering College Incident 2

వీడియోల లీక్ ఘటనలో నిందితుడు పవన్ కళ్యాణ్ అభిమాని

MLC Botsa Satyanarayana Comments About TDP Negligence  3

టీడీపీ తప్పులను ఎండగట్టిన బొత్స..

Heavy Rain Alert To These Districts In Telangana  4

తెలంగాణకు రెడ్ అలర్ట్

Gudlavalleru Engineering College Management Attack On Sakshi Reporter 5

సాక్షి రిపోర్టర్ పై..గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం దాడి

Daily Horoscope

Telugu Global

  • Andhra Pradesh
  • International
  • Editor's Choice
  • MOVIE REVIEWS
  • MOVIE UPDATES
  • Health & Life Style
  • Arts & Literature
  • Agriculture
  • Science and Technology
  • POLITICAL ROUNDUP

Sardar Movie Review: 'సర్దార్' మూవీ రివ్యూ {3/5}

Sardar movie review: తమిళ స్టార్ కార్తీ 'పోన్నియిన్ సెల్వన్' తో వార్తల్లో వున్నాడు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ వున్న తెలుగు మాట్లాడే కార్తీ దీపావళి కానుకగా 'సర్దార్' తో ద్విపాత్రాభినయం చేస్తూ వచ్చాడు..

Sardar Movie Review: ‘సర్దార్’ మూవీ రివ్యూ

Sardar Movie Review: ‘సర్దార్’ మూవీ రివ్యూ 

చిత్రం : సర్దార్

రచన - దర్శకత్వం : పిఎస్ మిత్రన్

తారాగణం : కార్తీ, రాశీ ఖన్నా, చంకీ పాండే, లైలా, రజిషా విజయన్, అశ్విన్, నిమ్మి, బాలాజీ శక్తివేల్, ఇళవరసు తదితరులు

సంగీతం : జీవి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం : జార్జ్ విలియమ్స్

బ్యానర్ : ప్రిన్స్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్

నిర్మాత : ఎస్ లక్ష్మణ్ కుమార్

విడుదల : అక్టోబర్ 21, 2022

రేటింగ్ : 3/ 5

తమిళ స్టార్ కార్తీ 'పోన్నియిన్ సెల్వన్' తో వార్తల్లో వున్నాడు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ వున్న తెలుగు మాట్లాడే కార్తీ దీపావళి కానుకగా 'సర్దార్' తో ద్విపాత్రాభినయం చేస్తూ వచ్చాడు. తమిళనాడులో హిట్ టాక్ తో నడుస్తున్న దీనికి పి ఎస్ మిత్రన్ దర్శకుడు. ఇతను గతంలో తీసిన 'హీరో', 'అభిమన్యుడు' తెలుగులో బాగా ఆడాయి. సామాజిక స్పృహతో సమకాలీన సమస్యల్ని కమర్షియల్ సినిమాల రూపంలో అందిస్తూ తనదంటూ ఒక మార్కెట్ ని ఏర్పర్చుకున్నాడు. ఈసారి కూడా అలాటి ఒక కొత్త సమస్యని 'సర్దార్' తో తెరకెక్కించాడు. ఈ సమస్య ఏమిటి, ఇదెందుకు ఉలిక్కిపడేలా చేస్తుందీ తెలుసుకుందాం...

ఇన్స్ పెక్టర్ విజయ్ ప్రకాష్ (కార్తీ) కి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. ఎప్పుడూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ వుంటాడు. ఏ పని చేయాలన్నా ముందు చుట్టూ మీడియా వుందా లేదా చూసుకుంటాడు. అంత కెమెరా ఆరాటంతో వుంటాడు (దేశంలో ఇలా ఎవరున్నారో తెలిసిందే). ఒకరోజు యూనివర్సిటీ నుంచి ముఖ్యమైన ఫైలు మాయమయిందనీ, అందులో సైనిక రహస్యాలున్నాయనీ వార్తలు రావడంతో దీని పబ్లిటీని హైజాక్ చేయడం కోసం ముందుకు దూకుతాడు. ఈ దర్యాప్తు చేస్తున్న క్రమంలో తన తండ్రి గురించి బయటపడుతుంది. తండ్రి సర్దార్ (కార్తీ ద్విపాత్రాభినయం) ఒక సిండికేట్ ఆపరేషన్లో వున్నాడనీ, అయితే దేశద్రోహిగా ముద్రపడ్డాడనీ తెలిసి తండ్రిని వెతకడం మొదలెడతాడు.

ఇంతకీ తండ్రి ఎక్కడున్నాడు? ఆ ఆపరేషన్ ఏమిటి? అందులో విజయ్ ప్రకాష్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? అందులో ఈలా విజయం సాధించాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

వాటర్ మాఫియాతో స్పై థ్రిల్లర్ కథ. దేశంలో త్రాగునీరు కార్పొరేట్ వ్యాపారంగా మారింది. ఉచితంగా తాగాల్సిన మంచి నీటిని డబ్బిచ్చి బాటిల్స్ లో కొనుక్కుని తాగుతున్నాం. ఈ బాటిల్ నీరు తాగడం వల్ల వేల మంది బాలలు అనారోగ్యం పాలవుతున్నారు. డబ్బే ప్రధానంగా వ్యాపారం చేసుకుంటున్న కంపెనీలు నీటి నాణ్యతని పట్టించుకోవడం లేదు. నాణ్యత గల నీరు అందించాలంటే వ్యయప్రయాసల కోర్చాలి. అసలు బ్రాండెడ్ నీటి దాకా వెళ్ళనవసరం లేకుండా గల్లీ గల్లీలో వెలుస్తున్న మినరల్ వాటర్ యూనిట్లో కలుషిత నీటిని కూడా తెచ్చుకుని తాగుతున్నాం. ఈ దందాని ప్రభుత్వం అరికట్టడమే లేదు. ఇంకా దేశ వ్యాప్తంగా అన్ని నదుల్నీ అనుసంధానం చేసి, దాంతో నీటి వ్యాపారం జోరుగా చేయాలనుకునే మాఫియాలకి, గూఢచారుల సమస్య జోడించి కథ చేశాడు దర్శకుడు.

దేశం కోసం అజ్ఞాతంగా పనిచేసే 'రా' ఏజెంట్స్ (గూఢచారులు) విదేశాల్లో పట్టుపడితే ఇక ఐపుండరు. తమ వాడని ఏ ప్రభుత్వం ఒప్పుకోదు. అక్కడి జైళ్ళల్లో మగ్గాల్సిందే, లేదా ప్రాణాలు కోల్పోవాల్సిందే. కానీ త్రివిధ దళాల్లో పనిచేసే వారికి, పోలీసు శాఖలో వారికీ మాత్రం గుర్తింపూ, పతకాలూ లభిస్తూంటాయి. ఇలా ఒక 'రా' ఏజెంట్ విదేశంలో ఉంటున్న, వాటర్ మాఫియాతో సంబంధాలున్న, ఒక ఉన్నతాధికారిని దేశం కోసం చంపి విదేశంలోనే పట్టుబడితే, అతడ్ని ప్రభుత్వం నిరాకరిస్తే పరిస్థితి ఏమిటనేది ఆలోచనాత్మకంగా చర్చించాడు.

నటనలు - సాంకేతికాలు

యువకుడుగా, వృద్ధుడుగా తండ్రీ కొడుకుల పాత్రల్లో కార్తీ ద్విపాత్రాభినయం సస్పెన్సుతో సాగుతుంది. తండ్రి సర్దార్ గా దేశం కోసం ఆపరేషన్ జరిపి విదేశంలో బందీ అయిన గూఢచారి పాత్రలో ఎక్కువ ఆకట్టుకుంటాడు. అతడి వృద్ధుడి మేకప్ గుర్తు పట్టలేనంతగా వుంది. చాలా ఎమోషనల్ నటనతో, సంఘర్షణతో కట్టి పడేస్తాడు. విదేశంలో పట్టుబడిన సైనికుడి కథతో 'సీతా రామం' చూసిందే. అందులో కంటే బలమైన నేపథ్యం, అర్ధం, వాదం ఈ పాత్రకున్నాయి.

కొడుకుగా ఇన్స్ పెక్టర్ పాత్రలో హై రేంజి యాక్షన్ తో వుంటాడు. దిలీప్ సుబ్బరాయన్ సమకూర్చిన యాక్షన్ కొరియోగ్రఫీ గుబులెత్తిస్తుంది. జైలు సీను దగ్గర్నుంచీ మొదలు పెట్టుకుంటే ప్రతీ యాక్షన్ సీనూ ఇంకో లెవెల్లో వుంటుంది. ఇక సాక్షీ ఖన్నాతో రోమాన్సు, సాంగ్స్ వంటి కమర్షియల్ మసాలా మామూలే. రాశీ ఖన్నాది కార్పొరేట్స్ తో పోరాడే హై ప్రొఫైల్ పాత్ర. ఇక చంకీ పాండే బాలీవుడ్ టైపు విలన్ గిరీ స్టయిలిష్ గా వుంటుంది. సామాజిక కార్యకర్తగా లైలా నటించింది. ఇలాటి సినిమాల్లో సామాజిక కార్యకర్త పాత్ర చచ్చి పోవడానికే వుంటుంది కాబట్టి, ఈమె కూడా ఆ ఫార్ములా ప్రకారం చచ్చిపోతుంది.

అయితే సంగీతం, ఛాయాగ్రహణం ఫర్వాలేకున్నా, సెకండాఫ్ నీ, క్లయిమాక్సునీ ఎందుకో సరిగ్గా హేండిల్ చేయలేక పోయాడు దర్శకుడు మిత్రన్. అయినా పక్కా మాస్ సినిమా ఎలిమెంట్స్ తో హిట్టు దాకా తీసికెళ్ళి నిలబెట్టాడు.

Telugu Global

Telugu Global

Recent news, most viewed article.

sidekick

  • General News
  • Movie Reviews

Logo

Thank you for rating this post!

No votes so far! Be the first to rate this post.

Interested in writing political and/or movie related content for Telugubulletin? Creative writers, email us at " [email protected] "

Movie Sardar
Star Cast Karthi, Raashii Khanna, Rajisha Vijayan
Director P. S. Mithran
Producer S. Lakshman Kumar
Music G. V. Prakash Kumar
Run Time 2 hr 45 Mins
Release 21 October 2022

Karthi’s much-awaited film ‘Sardar’ hit the screens today. Directed by P.S. Mithran, the spy action thriller film is produced by S Lakshman Kumar under the banner of Prince Pictures.

The movie begins in 1988, where a Spy agent has been branded as a traitor. This makes him go into exile. His son Vijay Prakash (Karthi) is introduced as a cop in the present day and he is haunted by the shadow of being a traitor’s son. When Samira (Laila), an activist, starts campaigning against the privatisation of mysterious water body deaths, Karthi tries to find out the killers only to realise a complex web of lies and deceit that has put the nation under danger. The super efforts of superspy in exile (Karthi again) to stop an evil businessman Rathore (Chunky Pandey) and his criminal plans forms the rest of the Story.

On-screen performances:

Sardaar is all about Karthi’s one-man show, Nayantara, O2 Fame Rithu Rocks gave a splendid performance. Chunky Pandey played the antagonist like regular Bollywood villains we get to see in Tamil movies. Raashi Kanna and Rajisha are just fair enough in their given roles. Special mention to Laila and this can be a new start to her second innings.

Off-screen talents:

G. V. Prakash is the second hero of this movie through his background score. It haunts you in so many parts and makes you connect to the social issue which we fail to address in our regular life. After Abhimanyudu and Shakthi, P.S. Mithran again came up with a social action drama which addresses current situations in society. We can clearly see the research and efforts he made on the script. Although he took too much cinematic liberty, he succeeded in making the movie in gripping way with his racy screenplay. The cinematography by George C. Williams is decent and the editing by Ruben could be better and would have been trimmed 10-15 mins easily. Production values are good.

Plus Points:

• Karthi’s outstanding performance in a dual role • Screenplay • Background Music by GV Prakash • Last 20 mins of the Film

Minus Points:

• Too much cinematic liberty • Movie length • Chunky Pandey who played Villain

On the whole, Sardar is an engaging and entertaining Spy film that neither leaves you awestruck nor disappoints you. It is recommended that the movie can be watched this weekend, and it appears like a Diwali winner in terms of content.

Telugubulletin.com Rating: 3/5

RELATED ARTICLES

Ntr shares emotional message from udipi, og locked the old golden date, mr devara meets mr kanthara, 15 comments, silver screen, ganesh master unveils mass number gu..guggu from ‘pranayagodari’, usa bo: blockbuster start for devara, why is jagan’s lone warrior suffering, why did chandrababu’s helicopter crash, can tollywood bear hydraa attack, bjp survey on revanth reddy’s hydraa: what’s happening, jagan’s right hand clarified: something wrong.

  • TeluguBulletin
  • Privacy Policy

© TeluguBulletin - All rights reserved

  • Click here - to use the wp menu builder

Logo

What’s it about?

Vijay (Karthi) is a sincere police officer who carries personal baggage from his past. On the other hand, a massive water project is being launched in India, and a few ‘RAW’ agents have discovered flaws in it and plan to derail it at any cost. To deal with this powerful water mafia, they call in the mighty Sardaar. Vijay becomes involved in this case as well, and he has a close relationship with Sardaar. Who exactly is Sardaar? What is his relationship with Vijay? All of these questions will be addressed in the rest of the movie.

Mithran, the director of films such as Abhimanyudu, has directed ‘Sardaar.’ This time, he chooses the water mafia as the setting for a story about a father-and-son relationship with an action backdrop. While his father plays a spy, his son plays a cop. The way this aspect is established is quite interesting. Mithran has conducted extensive research on RAW agents and spies in general.

The film is packed with stylized action, and Mithran nails it. The director has done an excellent job in executing a few scenes in which Sardaar’s true identity is revealed and how he escapes. The action shown appears to be intense and of a high standard for the south. Sardaar also has father-son drama, but it appears jaded because the scenes are routine and disrupt the flow of the film.

‘Sardaar’ has an interesting premise, but it starts slowly and gets boring in the middle where the family drama comes in. In places, the narration is formulaic, as things happen too easily for the hero.

Karthi gets a tailor-made role in this film in terms of performance. He excels at playing multiple roles. However, it is the role of Sardaar in which he lives and provides many high moments for his fans and audience.

Raashi Khanna plays a lawyer and does well in the part. Laila, a former actress, is seen in a key role, and Rajisha is also impressive in her mature role. The bad guy is played by Chunkey Pandey, who is quite impressive and adds depth to this action drama.

Sardaar is technically sound. George Williams’ camerawork is fantastic. The music was composed by GV Prakash, and his songs are terrible. In Telugu, they sound even worse. His BGM is also adequate but not spectacular. The editing is the film’s biggest villain because the runtime is painfully long and there is a lag in both halves that should have been cut.

Bottom-line: Overall, ‘Sardar’ has an intriguing premise and Karthi steals the show with his excellent performance. The audience is captivated by the action sequences and thrills. The drama and pace, however, slow down in key areas. Except for the lengthy runtime and a few routine moments, ‘Sardar’ is a thrilling ride for action movie lovers.

Rating: 2.75/5

Hari Hara Veera Mallu Part 1

Exclusive: Hari Hara Veera Mallu’s floor set is ready in Mangalagiri

Nivetha Thomas

Nivetha Thomas: I have no problem playing mother

Pawan Kalyan

Confirmed: All three films have Pawan Kalyan’s birthday specials

RT75

Ravi Teja’s RT75 is out of Sankranthi race

Siddharth and Aditi

Aditi Rao: My wedding will take place at Wanaparthy temple

NTR

NTRNeel’s film: Regular shoot in Oct or Nov

Related stories, day 1: ‘saripodhaa sanivaaram’ gets average collection in india, saripodhaa sanivaaram review: surya’s show, i have 5000 photos with tamannaah: vijay varma, us premieres: saripodhaa sanivaaram is trending tremendously, naga chaitanya: i will soon reveal my wedding details.

  • Privacy Policy

© 2024 www.telugucinema.com. All Rights reserved.

  • Andhra Pradesh
  • Arunachal Pradesh
  • Chhatisgarh
  • Himachal Pradesh
  • Jammu and Kashmir
  • Madhya Pradesh
  • Maharashtra
  • Uttar Pradesh
  • Uttarakhand
  • West Bengal
  • Movie Reviews
  • DC Comments
  • Sunday Chronicle
  • Hyderabad Chronicle
  • Editor Pick
  • Special Story

Sardar movie review: A long-winding over-the-top movie

sardar movie review 123 telugu

The world is shrinking both in terms of time and space. Only Tollywood, while it could take advantage of the latter, is not willing to recognise the former.

Resultantly a major Tamil film gets dubbed to a reasonable footfall at the theatres, the time it takes to tell the story of a mafia planning to rob the world of drinking water takes all of nearly three hours. Film makers just cannot get over the idea that you do not need three hours to tell a gripping story and there is nothing more important than telling a story in a crisp and compelling manner.

While song and dance are indeed an integral part of our cinema and thus romance an imperative, our filmmakers have yet to learn the fine art of coming up with a balancing act.

This outing is a fine example of how you fail may not even set out to achieve this goal. The lead romantic pair sing songs wholly irrelevant to the main story for the first half hour in typical Telugu-Tamil style and then there is not a whisper of romance till the Director decides to punctuate the narrative with the presence of the heroine at odd moments. There has also been a constant parallel narrative in our cinema that only the extra brave courageous and maltodextrins character that can win battles and the ordinary are so distant in the background that life is mocking them.

Director Mitran PS takes away 165 minutes of your life in exchange for the ticket price and believes in giving you your money's worth-quantitatively. There not only lies the problem but there it starts.

Juxtaposition this long duration with the lack of talent to spread a story thin and even and you get into a film that has bouts of needless violence , spells of high voltage drama and hours of meandering.

Inspector Vijay Prakash (Karthi) is that Inspector who we find only in our cinema and rarely in our police stations. Efficient, duty conscious and proactive. Brought up by his constable uncle (Munishkant) he has to overcome a huge social barrier as he is perceived by many as the son of a traitor – his father Bose (Karthi- in the other role too). For romance he has a lawyer in Shalini (Raashi Khanna) while Pappa Bose has Rajisha Vijayan.

The sudden disappearance of Sameera (Laila) a social activist whose writ petition against a pipeline project kick starts the proceedings we have peeps into the past. Leaking here and there in the tale is how Sardar is a Intelligence Officer who is doomed to obscurity and notoriety leaves a son who would walk an extra mile for popularity and fame. Dad has been declared a traitor and missing while the entire family commits suicide. This haunts the son (a la Zanjeer to Ghost). There is Maharaja Rathore (Chunkey Pandey) who is an ex-army officer who has resigned and is now the villain in chief who promises the world that India would have a single pipeline for drinking water but is actually robbing the innocent of their lawful share and making them dependent on bottled water which also has disastrous side effects as seen in a little boy Timmy (Rithvik).

Hours and hours of cinema and finally through the prisons of Bangladesh the beach sands of the Bay of Bengal and the streets of Tamil Nādu Papa and Son fight the evil and in the midst of debris and bodies dead and ears deafened you come to a climax which shows the complete lack of control that the film maker has on his product.

The saving grace in the film is the performance from Karthi in a dual role. We are saved of similar mannerisms to establish the relationship. We are also saved of dramatic reunions and the like. We could well have been saved of a lot more. Simply reiterated, the fight of an international mafia eyeing water as the critical factor with the armed forces either conniving or turning a blind eye to the prospective tragedy simply does not require three hours, much less a contrived romance between the fighting protagonists – a police officer and an activist lawyer. Sardar is over the top and for those who order for just that from the menu card this satiates.

L. Ravichander

Latest News

sidekick

sardar movie review 123 telugu

  • Cast & crew
  • User reviews

Laila, Simran, Karthi, Raashi Khanna, and Rajisha Vijayan in Sardar (2022)

A spy, who is estranged from his family due to a mission, suddenly meets his police officer son. A spy, who is estranged from his family due to a mission, suddenly meets his police officer son. A spy, who is estranged from his family due to a mission, suddenly meets his police officer son.

  • P.S. Mithran
  • Pon Parthiban
  • Raashi Khanna
  • Rajeev Anand
  • 30 User reviews
  • 5 Critic reviews
  • 1 nomination

Trailer [OV]

Top cast 16

Karthi

  • Vijaya Prakash

Raashi Khanna

  • Raw Officer

Mohammad Ali Baig

  • Laughing Buddha

K S Krishnan

  • Dr. Kuppusamy
  • (as K.S. Krishnan)
  • Rathore's Assistant

Laila

  • Sameera Thomas

Abdool Lee

  • Photographer abdool
  • Army lieutenant

Chunky Pandey

  • Maharaj Rathore
  • (as Chunky Panday)
  • Timothy akak Timmy
  • (as Rithvik)

Balaji Sakthivel

  • Chidambaram

Rajisha Vijayan

  • Indhra Rani
  • Pakistani General
  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

More like this

Papanasam

Did you know

  • Goofs The way a Morse Code signal is being transmitted through telephone ringing would require more time than what is shown. The time to redial and reconnect should have been considered. Ringing on the dialed number end cannot be controlled like this.
  • Alternate versions The UK release was cut, the distributor chose to make cuts to scenes of strong violence in order to obtain a 12A classification. An uncut 15 classification was available.

User reviews 30

  • geethamadhurikalisetti
  • Oct 22, 2022
  • How long is Sardar? Powered by Alexa
  • October 21, 2022 (India)
  • Filming Azerbaijan
  • Prince Pictures
  • See more company credits at IMDbPro

Technical specs

  • Runtime 2 hours 46 minutes
  • Dolby Digital
  • Dolby Atmos

Related news

Contribute to this page.

Laila, Simran, Karthi, Raashi Khanna, and Rajisha Vijayan in Sardar (2022)

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Recently viewed.

sardar movie review 123 telugu

  • Movie Schedules

sardar movie review 123 telugu

-->

Most Viewed Articles

  • Review : Saripodhaa Sanivaaram – Enjoyable action drama
  • Review: Aho Vikramarka – A disappointing outcome
  • Mega hero’s flop movie now streaming on Netflix
  • Triptii Dimri’s Bad Newz lands on OTT with a twist
  • Kalki 2898 AD sequel – Swapna Dutt drops a shocking update
  • Geetha Arts to challenge Game Changer with this major release
  • OTT- IC 814: The Kandahar Hijack series becomes a talking point
  • Photo Moment: Mahesh Babu oozes charm with his new look
 
 

Recent Posts

  • ‘వెట్టైయాన్’ కోసం డబ్బింగ్ చెబుతున్న సూపర్ స్టార్
  • 50 కోట్ల క్లబ్‌లో సరిపోదా శనివారం.. యు‘నాని’మస్ హ్యాట్రిక్!
  • Saripodhaa Sanivaaram storms into Rs 50 Cr club; Nani scores a hat-trick
  • ‘టైసన్ నాయుడు’ అప్డేట్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్
  • ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’కి మహేష్ అభినందనలు
  • Mahesh Babu lauds Maruthi Nagar Subramanyam team

sardar movie review 123 telugu

Maruthi Nagar Subramanyam, the small-budget family drama featuring popular character artiste Rao Ramesh in his first-ever film in a lead role, released on August 23 and received a decent response from critics. The film marked star director Sukumar’s wife Thabitha Sukumar’s debut as a film presenter.

This evening, actor Mahesh Babu, who never fails to appreciate good cinema, took to X and lauded Maruti Nagar Subramanyam’s team. “What a hilarious ride! #MaruthiNagarSubramanyam is one of the best family entertainers in recent times…Congratulations @ThabithaSukumar and the entire team,” tweeted the Superstar.

Maruti Nagar Subramanyam also featured Indraja and young actors Ankith Koyya and Ramya Pasupuleti in lead roles. The film was directed by Lakshman Karya and produced by Bujji Rayudu Pentyala and Mohan Karya.Mythri Movie Distribution LLP released the film in Andhra Pradesh and Telangana.

What a hilarious ride! #MaruthiNagarSubramanyam is one of the best family entertainers in recent times… Congratulations @Thabithasukumar and the entire team! @lakshmankarya @kalyannayak_ofl @lokamaatre @AnkithKoyyaLive @RamyaPasupulet9 @mohankarya @sriudayagiri … — Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2024

Articles that might interest you:

  • Here’s the initial title of Vijay’s GOAT
  • Chiranjeevi Vs. Venkatesh Vs. Ajith for Sankranti 2025
  • Bigg Boss 8 -This actor-director confirmed to grace the show
  • Saripodhaa Sanivaaram grossers $1M in the US; 10th movie to do so in Nani’s career
  • NTR 31: Here is when Jr NTR will join the sets
  • Saripodhaa Sanivaaram crosses Dasara in this aspect
  • Official: Shruti Haasan playing a key role in Rajinikanth’s Coolie
-->

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

  • Bangladesh Crisis

logo

  • Telugu News
  • Movies News
  • రివ్యూ: సరిపోదా శనివారం.. నాని యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?

Saripodhaa Sanivaaram Reviews: రివ్యూ: సరిపోదా శనివారం.. నాని యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?

నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్‌ ‘సరిపోదా శనివారం’ ఎలా ఉంది?

Saripodhaa Sanivaaram Review; చిత్రం: సరిపోదా శనివారం; నటీనటులు: నాని, ప్రియాంక మోహన్; అభిరామి, అదితి బాలన్;, పి.సాయికుమార్;మురళీ శర్మ, అజయ్; తదితరులు; సంగీతం: జేక్స్ బిజోయ్; ఎడిటింగ్; కార్తిక్; శ్రీనివాస్; సినిమాటోగ్రఫీ: జి.మురళి; నిర్మాత: డీవీవీ దానయ్య; రచన, దర్శకత్వం: వివేక్; ఆత్రేయ; విడుదల: 29-08-2024

ఎప్పటికప్పుడు జోనర్లు మారుస్తూ సినిమాలు చేస్తున్న కథానాయకుడు నాని (Nani). అంటే... సుందరానికి; తర్వాత నాని - వివేక్ ఆత్రేయ కలిసి చేసిన చిత్రమిది. తొలి సినిమాతో మిశ్రమ ఫలితాన్ని సొంతం చేసుకున్న ఈ కలయిక. ఈసారి ఎలాంటి పభావం చూపించింది. సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram Movie) ఎలా ఉంది?

sardar movie review 123 telugu

Saripodhaa Sanivaaram Story (కథేంటంటే): సూర్య (నాని)కి చిన్నప్పట్నుంచీ కోపం ఎక్కువ. ఆ కోపాన్ని అదుపులో పెట్టడం కోసం తను చనిపోతూ ఓ మాట తీసుకుంటుంది తల్లి ఛాయాదేవి (అభిరామి). అప్పట్నుంచి వారమంతా ఎంతగా కోపం వచ్చినా నియంత్రించుకుంటూ, శనివారం మాత్రమే తన కోపానికి కారణమైన వాళ్ల పని పడుతుంటాడు. వారమంతా చిత్ర గుప్తుడులా చిట్టా రాసుకుంటూ, శనివారం యముడిలా చెలరేగిపోతాడన్న మాట. దాంతో ఆ గొడవలు ఇంటిదాకా వస్తుంటాయి. తండ్రి (సాయికుమార్), అక్క (అదితి) ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఎన్.ఎల్.ఐ.సిలో మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకున్న సూర్య చిట్టాలోకి సీఐ దయానంద్ (ఎస్.జె.సూర్య) చేరతాడు. తన సొంత అన్న కూర్మానంద్ (మురళీశర్మ)తోనే వైరం ఉన్న సీఐ దయానంద్ కథేమిటి?అతనికీ, సోకులపాలెం అనే ఊరికీ సంబంధమేంటి? దయానంద్‌పై సూర్యకు ఉన్న కోపం, సోకులపాలేనికి ఎలాంటి మేలు చేసింది?(Saripodhaa Sanivaaram Review) వీళ్ల కథలోకి చారులత (ప్రియాంక మోహన్) ఎలా ప్రవేశించింది? అన్నది చిత్ర కథ!

(ఎలా ఉందంటే): వివేక్ ఆత్రేయ (saripodhaa sanivaaram director) మార్క్ తెలివైన కథనంతో సాగే ఓ యాక్షన్ డ్రామా ఇది. విడుదలకు ముందు చిత్ర బృందం కూడా కథ కంటే, ఆ కథని ఎలా చెప్పామన్నదే కీలకం అంటూ ప్రచారం చేసింది. అందుకు తగ్గట్టే బలమైన పాత్రలు, సంఘర్షణకి వైవిధ్యమైన కథనాన్ని మేళవించి సరిగ్గా సరిపోయిందనిపించేలా చిత్రాన్ని మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఏ కథ అయినా అమ్మ నుంచే మొదలవుతుందంటూ అమ్మ, ఆమె తన కొడుకు నుంచి తీసుకున్న మాటతోనే సినిమా ప్రారంభమవుతుంది. ఆ ఎపిసోడ్‌ తోనే సినిమాకి ఈ పేరు ఎందుకో స్పష్టమవుతుంది. కథ, పాత్రల పరిచయంతో కూడిన ఆరంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా అనిపించినా, దయా పాత్ర ప్రవేశంతో అసలు కథ ఊపందుకుంటుంది. (Saripodhaa Sanivaaram Review in telugu) సోకులపాలెంని ఓ వస్తువులా చూస్తూ, తన కోపాన్ని ఆ ఊరిపై చూపించే ఇన్‌స్పెక్టర్ దయ, అతనికి అన్నతో ఉన్న వైరం చిత్రంలో కీలకం. ఆరంభం, మలుపు, పీటముడి, మధ్య భాగం, ముగింపు అంటూ పార్శ్వాలుగా కథని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

sardar movie review 123 telugu

మలుపు అంకం నుంచి సన్నివేశాలు ఆసక్తికరంగా సాగిపోతుంటాయి. ఆ క్రమంలోనే పరిచయమయ్యే చారులత, కూర్మానంద్ పాత్రలు... వాటి ద్వారానే అన్నదమ్ముల మధ్య సంఘర్షణ, సోకులపాలెం కథలు వెలుగులోకి వచ్చే క్రమం ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేస్తాయి. సూర్య, చారులత ప్రేమకథలో వచ్చే ఈగ స్టోరీ నవ్విస్తుంది. సినిమాలో కీలకమైన ప్రతి పాత్ర వెనకా ఓ కథ ఉంటుంది. ఆ కథల్ని వివరించే క్రమంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతున్న భావన కలిగినా, పీటముడి, మధ్యభాగం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. సూర్య,చారులత దగ్గరయ్యే సన్నివేశాలు... చారులతకి సూర్య తన శనివారం సంగతిని చెప్పాలనుకోవడం, ఆ క్రమంలోనే వచ్చే యాక్షన్ ఎపిసోడ్, విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై మరిన్ని అంచనాల్ని పెంచాయి. (Saripodhaa Sanivaaram Reviews) అప్పటి నుంచి కథ సూర్య వర్సెస్ దయా అన్నట్టుగా మారిపోతుంది. సోకులపాలెంలో ధైర్యం నింపడం కోసం సూర్య, చారులత కలిసి ఓ వ్యూహాన్ని రచించడం, ఆ క్రమంలో అనూహ్యంగా చోటు చేసుకునే సంఘటనలు, సూర్య ఇంట్లో సాగే పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. కోపం నలుగురిలో ధైర్యాన్ని నింపేలా ఉండాలంటూ పతాక సన్నివేశాల దిశగా సినిమా సాగుతుంది.

Saripodhaa Sanivaaram Cast Performance (ఎవరెలా చేశారంటే): నాని (Nani) యాక్షన్ అవతారం ఆకట్టుకుంటుంది. సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఉద్యోగిగా సహజ సిద్ధమైన లుక్, నటనతో ఒకవైపు అలరిస్తూనే, మరోవైపు కోపంతో రగిలిపోయే కోణాన్ని ప్రదర్శించాడు. ఎస్.జె.సూర్య (S. J. Suryah) పోషించిన ఇన్‌స్పెక్టర్ దయానంద్ పాత్ర సినిమాకి కీలకం. క్రూరత్వం ప్రదర్శిస్తూ, తన చూపులతోనే భయపెడుతూ విలనిజం ప్రదర్శించాడు. ఆ పాత్రకి సరైన ఎంపిక అని చాటి చెప్పారు. చారులత పాత్రలో ప్రియాంక మోహన్ (Priyanka Arul Mohan) అలరిస్తుంది. నా జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పే అంటూ మురళీశర్మ తెరపై కనిపించిన విధానం, ఆయన పాత్ర సినిమాకి మరో ఆకర్షణ. సాయికుమార్;, అదితి బాలన్, అభిరామి, హర్షవర్ధన్, మైమ్‌ మధు, అజయ్ తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపించి మెప్పిస్తారు.

ప్రియాంక మోహన్.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతంతో సినిమాపై బలమైన ప్రభావం చూపించాడు. దర్శకుడు వివేక్ ఆత్రేయ తన మార్క్ యాక్షన్ ప్రధాన మైన సినిమా ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించారు. పాత్రల రచన, కథనాన్ని మలిచిన తీరు ఈ సినిమాకి హైలైట్

sardar movie review 123 telugu

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది.ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • Cinema News
  • Movie Review
  • Entertainment News
  • Telugu Movie Review

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: శాఖాహారి: ఆశ్రయం కోసం వచ్చిన వ్యక్తి మరణిస్తే..?

రివ్యూ: శాఖాహారి: ఆశ్రయం కోసం వచ్చిన వ్యక్తి మరణిస్తే..?

రివ్యూ: ముంజ్య.. రూ.30 కోట్లతో తీస్తే.. రూ.130 కోట్లు రాబట్టిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: ముంజ్య.. రూ.30 కోట్లతో తీస్తే.. రూ.130 కోట్లు రాబట్టిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: విరాజి.. వరుణ్‌ సందేశ్‌ నటించిన థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందంటే?

రివ్యూ: విరాజి.. వరుణ్‌ సందేశ్‌ నటించిన థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందంటే?

రివ్యూ: డిమోంటి కాలనీ2.. హారర్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: డిమోంటి కాలనీ2.. హారర్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: బ్లింక్‌.. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: బ్లింక్‌.. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: మారుతీన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం.. రావు రమేశ్‌ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: మారుతీన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం.. రావు రమేశ్‌ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: మనోరథంగల్‌: మలయాళ స్టార్‌లు నటించిన సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: మనోరథంగల్‌: మలయాళ స్టార్‌లు నటించిన సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: ఆయ్‌.. నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ఆయ్‌.. నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: తంగలాన్‌.. విక్రమ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: తంగలాన్‌.. విక్రమ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: డబుల్‌ ఇస్మార్ట్‌.. రామ్‌-పూరి ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: డబుల్‌ ఇస్మార్ట్‌.. రామ్‌-పూరి ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: మిస్టర్‌ బచ్చన్‌.. రవితేజ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: మిస్టర్‌ బచ్చన్‌.. రవితేజ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: టర్బో.. మమ్ముట్టి నటించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: టర్బో.. మమ్ముట్టి నటించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: కమిటీ కుర్రోళ్ళు.. కొత్త వాళ్లతో నిహారిక నిర్మించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: కమిటీ కుర్రోళ్ళు.. కొత్త వాళ్లతో నిహారిక నిర్మించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: ‘సింబా’.. జగపతిబాబు, అనసూయ నటించిన చిత్రం ఎలా ఉందంటే!

రివ్యూ: ‘సింబా’.. జగపతిబాబు, అనసూయ నటించిన చిత్రం ఎలా ఉందంటే!

రివ్యూ: బడ్డీ.. అల్లు శిరీష్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: బడ్డీ.. అల్లు శిరీష్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: తిరగబడరసామీ.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: తిరగబడరసామీ.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: బృంద.. త్రిష నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

రివ్యూ: బృంద.. త్రిష నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

రివ్యూ: రక్షణ.. పాయల్‌ నటించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: రక్షణ.. పాయల్‌ నటించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: శివం భజే.. అశ్విన్‌బాబు న్యూ ఏజ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది

రివ్యూ: శివం భజే.. అశ్విన్‌బాబు న్యూ ఏజ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది

ap-districts

తాజా వార్తలు (Latest News)

వనపర్తిలోనే మా పెళ్లి: అదితిరావు హైదరీ ప్రేమ ముచ్చట్లు

వనపర్తిలోనే మా పెళ్లి: అదితిరావు హైదరీ ప్రేమ ముచ్చట్లు

ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగించిన ప్రభుత్వం

ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగించిన ప్రభుత్వం

12 సార్లు పరీక్ష రాశాను.. వాటిల్లో ఏడు పట్టించుకోవద్దు: కోర్టులో పూజా ఖేద్కర్‌ వాదన

12 సార్లు పరీక్ష రాశాను.. వాటిల్లో ఏడు పట్టించుకోవద్దు: కోర్టులో పూజా ఖేద్కర్‌ వాదన

మోదీజీ.. మీ నుంచి బదులు రాలేదు: మోదీకి మరో లేఖ రాసిన దీదీ

మోదీజీ.. మీ నుంచి బదులు రాలేదు: మోదీకి మరో లేఖ రాసిన దీదీ

ఫ్యాబ్‌ 4 బ్యాటర్ జోరు.. సచిన్‌ రికార్డు వైపు ‘రూట్‌’ పరుగు

ఫ్యాబ్‌ 4 బ్యాటర్ జోరు.. సచిన్‌ రికార్డు వైపు ‘రూట్‌’ పరుగు

అలా కాపీ చేయడం నాకు తెలియదు: విశాల్‌

అలా కాపీ చేయడం నాకు తెలియదు: విశాల్‌

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

sardar movie review 123 telugu

Privacy and cookie settings

Scroll Page To Top

Telugu Indian Idol

Watch for free.

Sardar

2022 • 2h 44m • Action • Thriller

Suspenseful • Emotional • Violence

Karthi

COMMENTS

  1. Sardar Telugu Movie Review

    Release Date : October 21, 2022 123telugu.com Rating : 3.25/5 . Starring: Karthi, Raashi Khanna and Rajisha Vijayan Director: P.S Mithran Producer: S.Lakshman Kumar Music Director : GV Prakash Kumar Cinematography : George C Williams Editor : Ruben Related Links : Trailer

  2. Sardar Movie Review in Telugu

    Sardar Telugu Movie Review, Karthi, Raashi Khanna and Rajisha Vijaya , Sardar Movie Review, Sardar Movie Review, Karthi, Raashi Khanna and Rajisha Vijaya , Sardar Review, Sardar Review and Rating, Sardar Telugu Movie Review and Rating

  3. Saripodhaa Sanivaaram Movie Review in Telugu

    Saripodhaa Sanivaaram Telugu Movie Review, Saripodhaa Sanivaaram Telugu Movie Rating, Latest Movie Review, Saripodhaa Sanivaaram Review, Saripodhaa Sanivaaram Rating, Nani, SJ Suryah, Priyanka Arul Mohan, Murali Sharma, Sai Kumar

  4. Sardar review: రివ్యూ: స‌ర్దార్‌

    Sardar review: కార్తి కీలక పాత్రలో నటించిన 'సర్దార్‌'ఎలా ఉందంటే? TRENDING Monkeypox

  5. Sardar Movie Review Telugu

    Here is the Review of Sardar telugu movie starring Raashii Khanna, Rajisha Vijayan, Chunky Pandey, Laila, Murali Sharma and Munishkanth We Movie Matters in ...

  6. Interview : Karthi

    Sardar will connect to all sections of the audience. The entire family can enjoy watching Sardar this Diwali. Laila would have a son in this film whose character will have humor. That character is designed intelligently, making the audience believe the spy world. Films like Sardar will rarely come. Sardar has a PAN Indian appeal right.

  7. Sardar Review

    Ranbir Kapoor's silence post Animal's release becomes a talking point. Rugged and dynamic look of Prabhas breaking the internet. Shocking: 65 crores spent on this film against an estimated budget of 4 crores. Deepika's intimate pose with Hrithik breaks the internet.

  8. Sardar Movie Review And Rating In Telugu

    Karthi Starrer Sardar Telugu Movie Review And Rating In Telugu | Sardar Movie Cast And Rating | Latest Telugu Movie Reviews, విజయ్ ప్రకాష్ (కార్తీ) ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటమంటే అతనికి ...

  9. Sardar Movie Review: 'సర్దార్' మూవీ రివ్యూ {3/5}

    Sardar Movie Review: తమిళ స్టార్ కార్తీ 'పోన్నియిన్ సెల్వన్' తో వార్తల్లో ...

  10. Sardar Telugu Movie Review and Rating

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections

  11. Sardar review. Sardar Telugu movie review, story, rating

    Sardar Review. Review by IndiaGlitz [ Saturday, October 22, 2022 • Telugu ] Preview; ... Telugu Movie Reviews Thangalaan Aay Double iSmart Vedaa Mr Bachchan Veeranjaneyulu Vihara Yatra.

  12. Sardar Telugu Movie Review

    Review : Sardar - Action Packed Thriller. Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections.

  13. Saripodhaa Sanivaaram Telugu Movie Review

    Movie Name : Saripodhaa Sanivaaram Release Date : August 29, 2024 123telugu.com Rating : 3.25/5 . Starring : Nani, SJ Suryah, Priyanka Arul Mohan, Murali Sharma, Sai ...

  14. Sardar review. Sardar Telugu movie review, story, rating

    Sardar Review. Review by IndiaGlitz [ Friday, October 21, 2022 • Telugu ] Preview; ... Telugu Movie Reviews Buddy Viraaji Tiragabadara Saami Shivam Bhaje Operation Raavan Purushothamudu.

  15. Sardar Movie Review

    Review : Allu Sirish's Buddy - Mediocre action comedy drama. OTT Review : Modern Masters: SS Rajamouli - A Netflix documentary. Review : Varun Sandesh's Viraji - Boring and silly crime drama. Day one collection of Ajay Devgn's AMKDT sends shock waves across Bollywood.

  16. Sardar Review, Sardar Movie Review, Karthi Sardar Movie Review

    Karthi's much-awaited film 'Sardar' hit the screens today. Directed by P.S. Mithran, the spy action thriller film is produced by S Lakshman Kumar under

  17. Sardar Review: Offers few thrills

    Bottom-line: Overall, 'Sardar' has an intriguing premise and Karthi steals the show with his excellent performance. The audience is captivated by the action sequences and thrills. The drama and pace, however, slow down in key areas. Except for the lengthy runtime and a few routine moments, 'Sardar' is a thrilling ride for action movie ...

  18. Sardar Movie Telugu Review

    Ori Devuda Review : https://youtu.be/rmsOEgN9d78Telegram | https://t.me/ratpaccheckofficialInstagram : https://www.instagram.com/ratpaccheck/My Instagram : ...

  19. Sardar movie review: A long-winding over-the-top movie

    The lead romantic pair sing songs wholly irrelevant to the main story for the first half hour in typical Telugu-Tamil style and then there is not a whisper of romance till the Director decides to ...

  20. Sardar (2022)

    Sardar: Directed by P.S. Mithran. With Karthi, Raashi Khanna, Rajeev Anand, Mohammad Ali Baig. A spy, who is estranged from his family due to a mission, suddenly meets his police officer son.

  21. Saripodhaa Sanivaaram storms into Rs 50 Cr club; Nani scores a hat

    Saripodhaa Sanivaaram: Heavy rains in Telugu states playing a spoilsport; NTR's mania in the USA; Devara pre-sales begin on a historic note; Review: Aho Vikramarka - A disappointing outcome; Hilarious moments you totally missed in Mathu Vadalara 2 teaser; Geetha Arts to challenge Game Changer with this major release

  22. Mahesh Babu lauds Maruthi Nagar Subramanyam team

    Maruthi Nagar Subramanyam, the small-budget family drama featuring popular character artiste Rao Ramesh in his first-ever film in a lead role, released on August 23 and received a decent response from critics. The film marked star director Sukumar's wife Thabitha Sukumar's debut as a film ...

  23. Saripodhaa Sanivaaram Reviews: రివ్యూ: సరిపోదా శనివారం.. నాని యాక్షన్

    Saripodhaa Sanivaaram Review; చిత్రం: సరిపోదా శనివారం; నటీనటులు: నాని, ప్రియాంక ...

  24. Sardar (2022)

    Sardar (2022), Action Thriller released in Tamil Telugu language in theatre near you in bengaluru. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.

  25. Watch Sardar Telugu Full Movie Online in HD Quality

    In the film Sardar, a disgraced agent returns from exile to thwart a water company supplying toxic substances to nations worldwide. As he delves deeper, he uncovers a sinister plot endangering countless lives. With time ticking, he must race against the clock to expose the truth and save humanity from impending disaster. Play Trailer. Preview.