- US Elections 2024
- Telugu News
- Movies News
RajTarun Standup Rahul Review: రివ్యూ: స్టాండప్ రాహుల్
రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ నటించిన ‘స్టాండప్ రాహుల్’ ఎలా ఉందంటే
చిత్రం: స్టాండప్ రాహుల్; నటీనటులు: రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ, తదితరులు; సంగీతం: స్వీకర్ అగస్తి; సినిమాటోగ్రఫర్: శ్రీరాజ్ రవీంద్రన్; ఎడిటర్: రవితేజ గిరిజెల్లా; కొరియోగ్రఫర్: ఈశ్వర్ పెంటి; కళ: ఉదయ్; సమర్ఫణ: సిద్ధు ముద్ద; నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి; దర్శకత్వం: శాంటో మోహన వీరంకి; ప్రొడక్షన్ కంపెనీ: డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్, హైఫైవ్ పిక్చర్స్; విడుదల తేదీ: 18-3-2022
కొత్తతరం కథలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్. ఆరంభంలో వరుస విజయాల్ని అందుకున్నప్పటికీ.. ఆ తర్వాతే ఆయన కథలపై పట్టు కోల్పోయినట్టైంది. భిన్నమైన కథలతో వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ, బలమైన విజయం మాత్రం దక్కడం లేదు. ఈ దశలోనే ఆయన చేసిన మరో కొత్తతరం చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. మరి ఈ సినిమాతో ఆయనకి విజయం దక్కినట్టేనా?ఇంతకీ సినిమా ఎలా ఉంది? తెలుసుకోవాలంటే ముందు కథేంటో చూద్దాం..
కథేంటంటే: విశాఖ కుర్రాడు రాహుల్ దండపాణి (రాజ్ తరుణ్)కి స్టాండప్ కామెడీ అంటే ప్యాషన్. తరచూ ఉద్యోగాలు మానేస్తూ ఇంట్లో వాళ్లతో మాటలు పడుతుంటాడు. ఇంతలో హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగం వస్తుంది. ఈసారి మాత్రం ఉద్యోగం మానేయనని తన తల్లి ఇందు (ఇంద్రజ)కి మాటిస్తాడు. తనకిష్టమైన స్టాండప్ కామెడీతోపాటు ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తనతోపాటు పనిచేసే శ్రేయారావు (వర్ష బొల్లమ్మ)కీ, రాహుల్కీ మధ్య ప్రేమ మొదలవుతుంది. కానీ, తనకి పెళ్లిపై నమ్మకం లేదంటాడు రాహుల్. అందుకు కారణం తన తల్లిదండ్రులు ఇందు, ప్రకాశ్ (మురళీశర్మ) జీవితంలో జరిగిన సంఘటనలే. ఇంతకీ రాహుల్ తల్లిదండ్రుల కథేమిటి? మరి రాహుల్‌పై ప్రేమతో శ్రేయ ఏం చేసింది? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే: ప్రేమ కోసం నిలబడాలని చెప్పే ఇలాంటి కథలను ఇప్పటికే ఎన్నో సార్లు చూశాం. సమకాలీన పరిస్థితులకి తగిన నేపథ్యాన్ని జోడించి నడిపించడమే ఈ సినిమాలోని కొత్తదనం. కథానేపథ్యం, పాత్రల్ని సృష్టించడం.. ఇలా పలు అంశాల్లో దర్శకుడి ఆలోచనలు ఆకట్టుకుంటాయి. కానీ ప్రేక్షకులపై ప్రభావం చూపించే స్థాయిలో పాత్రల్ని మలచకపోవడం, వాటి మధ్య సంఘర్షణని రేకెత్తించకపోవడం, భావోద్వేగాల్లో లోతు లేకపోవడం సినిమాని సాధారణంగా మార్చేసింది. స్టాండప్ కామెడీ నేపథ్యాన్ని ఎంచుకున్నప్పటికీ తగిన మోతాదులో హాస్యం పండకపోవడం వెలితిగా అనిపించింది. ఉద్యోగం నిమిత్తం హీరో హైదరాబాద్‌కి చేరుకున్నాకనే అసలు కథలోకి వెళుతుంది సినిమా. రాహుల్ జీవితం, అతని కుటుంబ నేపథ్యం పరిచయమయ్యాక ఈ కథాగమనం ఏమిటో అర్థమవుతుంది. చాలా సన్నివేశాలు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగిపోతాయి. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు కాస్త సంఘర్షణని రేకెత్తిస్తాయి. ద్వితీయార్ధంలోని కొన్ని చోట్ల స్టాండప్ కామెడీ హాస్యం పండింది. ప్రేమ, జీవితం గురించి హీరో రియలైజ్ అయ్యే సన్నివేశాలు మెప్పిస్తాయి. పతాక సన్నివేశాలు సాధారణంగానే ఉన్నాయి. దర్శకుడు శాంటో మోహన వీరంకి కథనంతోపాటు నటీనటుల మధ్య బలమైన సంఘర్షణలు, భావోద్వేగాలు ఉండేలా చూసుకుని ఉంటే సినిమా మరింత బాగుండేది.
ఎవరెలా చేశారంటే: కొత్తతరం సినిమాలు చేసే రాజ్‌తరుణ్‌కి తగిన కథే ఇది. ఆయన రాహుల్ పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్ పరంగా కూడా ఆయన బాగా కనిపించాడు. పాత్రకి తగ్గట్టుగా భావోద్వేగాలూ పండించాడు. వర్ష బొల్లమ్మ అభినయం ఆకట్టుకుంటుంది. కథానాయిక పాత్రకు ఆమె అన్నివిధాలుగా న్యాయం చేసింది. ఇంద్రజ, మురళీశర్మ పాత్రలు బాగున్నాయి. వెన్నెల కిశోర్ చేసిన కామెడీ పెద్దగా ఆకట్టుకోలేదు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. శ్రీరాజ్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. పలు సన్నివేశాల్లో కెమెరాతో ఆయన మ్యాజిక్ క్రియేట్ చేశారు. స్వీకర్ అగస్త్య సంగీతం సినిమాకి మరో హైలైట్. నందకుమార్ సంభాషణలు ఆకట్టుకుంటాయి. దర్శకుడు శాంటోకి ఇదే తొలి చిత్రమైనా కొన్ని సన్నివేశాలపై తనదైన ముద్ర వేశారు. కానీ, ప్రధాన పాత్రల నుంచి భావోద్వేగాల్ని పండించడంలో పట్టు కోల్పోయారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు
+ రాజ్‌తరుణ్ - వర్ష బొల్లమ్మ + కెమెరా పనితనం + సంగీతం
బలహీనతలు - బలమైన భావోద్వేగాలు లేకపోవడం - తెలిసిన కథ
చివరిగా: స్టాండప్ రాహుల్... కొన్ని చోట్లే నిలుచున్నాడు..!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!
- Varsha Bollama
- Standup Rahul
- Stand Up Rahul Raview
- Cinema Review
- Cinema News
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రివ్యూ: 1000 బేబీస్: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?
రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్ డ్రైవర్‌కు ఏం బోధపడింది?
రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్ కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా?
రివ్యూ: జిగ్రా.. అలియా భట్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: మార్టిన్.. ధృవ సర్జా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
రివ్యూ: విశ్వం.. గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?
రివ్యూ: మా నాన్న సూపర్ హీరో.. సుధీర్‌బాబు ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?
రివ్యూ: వేట్టయన్... ది హంటర్.. రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: ది సిగ్నేచర్.. అనుపమ్ ఖేర్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?
రివ్యూ: సీటీఆర్ఎల్: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: బాలు గాని టాకీస్.. థియేటర్లో వృద్ధుడి చావుకు కారణమెవరు?
రివ్యూ శ్వాగ్.. శ్రీవిష్ణు ఖాతాలో హిట్పడిందా?
రివ్యూ: స్త్రీ2.. రూ.800 కోట్లు వసూలు చేసిన హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: సత్యం సుందరం.. కార్తి, అరవిందస్వామి మూవీ ఎలా ఉంది?
రివ్యూ: దేవర.. ఎన్టీఆర్-కొరటాల యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: యుధ్రా.. బాలీవుడ్ యాక్షన్ చిత్రం ఎలా ఉంది?
రివ్యూ: సోపతులు.. దూరమైన స్నేహితులు కలుసుకున్నారా?
రివ్యూ సెక్టార్ 36.. ఆ వరుస హత్యల వెనక ఏం జరిగింది?
రివ్యూ: రఘుతాత.. కీర్తి సురేశ్ మూవీ నవ్వులు పంచిందా?
రివ్యూ: మత్తు వదలరా 2.. శ్రీసింహా, సత్యల క్రైమ్, కామెడీ సీక్వెల్ హిట్టయిందా?
రివ్యూ: భలే ఉన్నాడే.. రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
తాజా వార్తలు (Latest News)
‘దానా’ తుపాను.. 23, 24, 25 తేదీల్లో పలు రైళ్ల రద్దు
రౌడీషీటర్ దాడిలో గాయపడిన యువతి మృతి
ప్రియురాలికి ఆన్లైన్ పేమెంట్‌తో పురుగుమందు కొనిచ్చి..
కర్తార్‌పుర్ కారిడార్.. భారత్, పాక్ కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. మీ నగరంలో ఎంతంటే?
అలా అడిగి ఉంటే నటించేవాడిని కాదేమో: ‘రామాయణ’పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Political News in Telugu
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Health News
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
Thanks For Rating
Reminder successfully set, select a city.
- Nashik Times
- Aurangabad Times
- Badlapur Times
You can change your city from here. We serve personalized stories based on the selected city
- Edit Profile
- Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming
Aditi Rao Hydari, Tamannaah Bhatia, Sobhita Dhulipala and other stars dazzle at Rohini Iyer’s Diwali party
Dimple Kapadia refuses to be clicked with daughter Twinkle Khanna, says, 'I don't pose with juniors, only seniors'
Priyanka Chopra teases her Bollywood comeback: 'I miss slow motion dancing, singing and speaking in Hindi'
Rekha, Alia Bhatt, Shraddha Kapoor, Shahid-Mira: Best dressed celebs at Manish Malhotra's Diwali party
Vasan Bala says Karan Johar earned his reputation through hard work: 'Usko viraasat mein nahi mili hai'
Priyanka Chopra shares review of Citadel: Honey Bunny starring Varun Dhawan and Samantha Ruth Prabhu: ‘There’s a connection…’
- Movie Reviews
Movie Listings
Dhai Aakhar
Aayushmati Geeta Matri...
Badass Ravi Kumar
Vicky Vidya Ka Woh Wal...
Vettaiyan: The Hunter
Binny And Family
Kahan Shuru Kahan Khat...
Nasha Jurm aur Gangste...
Mimi Chakraborty exudes timeless chic in stunning all-black elegance
'Ardaas Sarbat De Bhale Di' actress Jasmin Bhasin's latest suit collection is perfect for the festive season
From reading to photography: Prabhas' interest expands more than just acting
Happy Birthday Prabhas: RARE pictures of the Rebel star
Style lessons to learn from Malavika Mohanan
Hansika Motwani’s printed saree makes the perfect festive statement
Happy Birthday Prabhas: 'Baahubali', 'Darling', 'Kalki' movies to watch on his special day
Hansika Motwani Brightens Up Her Look with Vibrant Color Accents
Anupama Parameswaran's smile that has captured our hearts
Prajakta Mali masterfully blends Maratha style with modern elegance
Krispy Rishtey
Aayushmati Geeta Matric...
Vicky Vidya Ka Woh Wala...
Jhini Bini Chadariya
Colourrs Of Love
Amar Prem Ki Prem Kahan...
The Signature
The Wild Robot
Lonely Planet
Super/Man: The Christop...
It’s What’s Inside
White Bird: A Wonder St...
House Of Spoils
Joker: Folie A Deux
Will & Harper
Ottrai Panai Maram
Sir (Tamil)
Rocket Driver
Neela Nira Sooriyan
Bougainvillea
Jai Mahendran
Thekku Vadakku
Kishkindha Kaandam
Ajayante Randam Moshana...
Bharathanatyam
Palum Pazhavum
Adios Amigo
Krishnam Pranaya Sakhi
Roopanthara
Family Drama
Back Bencherz
Manikbabur Megh: The Cl...
Rajnandini Paul and Ama...
Chaalchitra Ekhon
Ardaas Sarbat De Bhale ...
Teriya Meriya Hera Pher...
Kudi Haryane Val Di
Shinda Shinda No Papa
Sarabha: Cry For Freedo...
Zindagi Zindabaad
Maujaan Hi Maujaan
Chidiyan Da Chamba
Dharmaveer 2
Navra Maza Navsacha 2
Gharat Ganpati
Ek Don Teen Chaar
Danka Hari Namacha
Devra Pe Manva Dole
Dil Ta Pagal Hola
Ittaa Kittaa
Jaishree Krishh
Bushirt T-shirt
Shubh Yatra
- Stand Up Rahul
Your Rating
Write a review (optional).
- Movie Reviews /
Stand Up Rahul UA
Would you like to review this movie?
Stand Up Rahul Movie Review : Flawed but works in bits-and-pieces
- Times Of India
Stand Up Rahul - Official Trailer
Stand Up Rahul | Song - Ala Ila
Stand Up Rahul | Song - Padhaaa (Lyrical)
Stand Up Rahul | Song - Shallow (Lyrical)
Stand Up Rahul | Song - Thappa (Lyrical)
Users' Reviews
Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.
Subhabrata Saha 823 days ago
Very poor script direction and editing. Actors are totally helpless. Music also not so good. In a nutshell not at all watchable movie.
Sejalkumar Patel 937 days ago
Banchharam ganguli 944 days ago.
Horrible disgusting movie. One of the worst movies in this world. Very poor script direction acting editing. Not at all watchable.
Amol Marpelli 945 days ago
amol marpelli
Pradeep Madgaonkar 946 days ago
Visual stories.
Entertainment
Palak Tiwari mesmerizes in a stunning corset gown
How to make under 15 minutes Egg Fried Rice using leftover rice
9 reasons to eat banana daily in the morning
Raveena Tandon shines in a stunning white Anarkali suit
Diwali 2024: How to make Tunday Kebab for Diwali party at home
Janhvi Kapoor to Kriti Sanon: Best sequin looks from Manish Malhotra’s Diwali 2024 gala
10 baby boy names that mean light
10 effective tips for strengthening your relationship
10 best countries to travel according to the United Nations
Popular Movie Reviews
Devara: Part - 1
Siddharth Roy
Janaka Aithe Ganaka
Maa Nanna Super Hero
Mathu Vadalara 2
Prabuthwa Junior Kalashala
Stand Up Rahul Movie Review: A love story without soul
Rating: ( 1.5 / 5).
In Stand Up Rahul , debutant director Santoo Mohan Veeranki strives to pull off a coming-of-age story against the backdrop of love and a broken relationship. The story is layered with the dynamics of a complex relationship but unfortunately fails to strike a chord because of the lack of strong emotions and amateurish execution.
The film tells the story of a vulnerable stand-up comedian, Rahul (Raj Tarun), who doesn't 'stand up' for anything in his life. Another story, narrated in flashback, influences and changes the course of the former.
Cast: Raj Tarun, Varsha Bollamma, Indraja, Murli Sharma Director: Santoo Mohan Veeranki
There is a strong sense of detachment with Stand Up Rahul . You feel indifferent towards its characters, including the lead pair, who look trapped in this pretentious piece of work. The film's second half does manage to pack a couple of endearing moments, but, the climax evokes memories of other famous films.
The major problem with the film, however, is the love track of Rahul and Shreya Rao (Varsha Bollamma). Rahul doesn’t want to commit himself to a life-long relationship, while Shreya is a dreamer who wants to lead a picture-perfect life. I fail to understand why Shriya wants to live with Rahul, who doesn’t even believe in the institution of marriage. Although she supports him to pursue his dream, she is equally disappointed when he doesn’t react the way she wants him to.
This is where the director fails to deliver a coherent and riveting experience. The biggest flaw with narrating a contemporary love story is the simplicity of the plot. The desperate attempts to evoke laughter and the characters' emotions get lost during the course and what remains is a wannabe love story without a soul.
Although the film is only about 134-minute long, the film seems running forever. Raj Tarun fits the bill as an over-enthusiastic youngster. Indraja manages to sail through the muddy waters without a spot, while Murli Sharma, who is known for his exaggerated performances, is mercifully restrained. Varsha Bollamma has a likeable presence and she acts with great confidence. But her good performance goes wasted in a predictable, meaningless film. Vennela Kishore, on the other hand, is slowly getting monotonous with his one-dimensional characters.
On the technical front, Sweekar Agasthi’s music perfectly blends well into the narrative, and Sreeraj Raveendran’s cinematography s tands out.
Stand Up Rahul tries to be a complex love story, but it is forever in search of a conflict. Santoo's take on the millennial generation and their relationships is unmistakably awful. If you call it a comedy, then the joke is on the audience!
Letterboxd — Your life in film
Forgotten username or password ?
- Start a new list…
- Add all films to a list…
- Add all films to watchlist
Add to your films…
Press Tab to complete, Enter to create
A moderator has locked this field.
Add to lists
Where to watch
Stand up rahul, స్టాండప్ రాహుల్.
Directed by Santo Mohan Veeranki
Kurchundi Chalu
A reluctant startup employee who doesn't stand up for anything in life, finally finding true love and learning to stand up for his parents, for his love and for his passion for stand-up comedy.
Raj Tarun Varsha Bollamma Vennela Kishore Murali Sharma Indraja Devi Prasad Madhurima Narla Anisha Alla Rajkumar Kasireddy Tejaswini Bhattaru Venkatesh Maha
Director Director
Santo Mohan Veeranki
Producers Producers
Nandkumar Abbineni Bharath Maguluri
Writers Writers
Nanda Kishore Mohan Bharadwaj Santo Mohan Veeranki
Editor Editor
Raviteja Girijala
Cinematography Cinematography
Sreeraj Raveendran
Production Design Production Design
Lakshmi Dev Uday Umagopal
Stunts Stunts
Wing Chun Anji
Choreography Choreography
Eshwar Penti
Composer Composer
Sweekar Agasthi
Songs Songs
Anantha Sriram Sree Mani Kittu Vissapragada Sai Kiran Sunkoju Mama Singh
Sound Sound
Nagarjuna Thallapalli
Costume Design Costume Design
Archana Rao
Dream Town Productions Highfive Pictures
Alternative Titles
Stand-Up Rahul, StandUp Rahul
Romance Comedy
Releases by Date
18 mar 2022, releases by country.
- Theatrical UA
130 mins More at IMDb TMDb Report this page
Popular reviews
Review by SuchASach1534 ★★½
Pretty good; has some apparent flaws tho, but it’s still most genuine with the stand-up comedy approach than most films. Wished it would’ve delved more into the growth of this character rather than the love story, but it still works. It’s pretty specific to millennials tho and jokes don’t always land, but again, it’s decently well-done! Plus, some family and friends were involved with the film, but no way is that much of a bias towards my overall opinion towards the film. Overall, for it was, it works.
Review by Pruthveshwar ★½
The film has good intentions. The world view of the director is clear to some extent (though is confusing at times). But I wish he hadn't gone to the shoot with the first draft itself. Important scenes cut away in the middle. The meat is very superficial, projected to be very deep.
For a film that revolves around 'Stand Up', the gigs fall flat. Some even use background sound effects to evoke "laughter". The irony!
The director put in a lot of effort on his metaphorical storytelling as well. It really, really shows. But metahpors are supposed to be subtle, no?
Sweekar Agasthi does a good job, I must say. Even Varsha Bollamma manages for the most part. Raj Tarun only looks the part. Indraja and Murali Sharma save some scenes but not the whole film.
Nevertheless, a pat on the back of the director and I hope to see more from him.
Review by Chandan Kumar ★★½ 2
Stand up Rahul,as a movie struggled to stand up.
Review by Megha Syam (Sunny) ★★½
Raj tarun pervious films kanna, edhi konchem bane udi chudachu. Time pass watch.
Review by Suriya10
I wanted to write something here but I forgot what exactly I wanted to say/ ask. Movie's basically about this commitphobic guy who prefers live-ins over marriages as his parents separated in an ugly manner when he was a kid. The girl wants marriage with the guy who doesn't want it.
Watched with Tamil dubbing.
Hriday Ranjan real silent after this movie released 😬 Probably doesn't want to give a negative review for a movie he acted in. Edit: I didn't know he's an actual stand up comic who just 'also' reviews movies.
Review by Nikhil
Has some good thoughts...but flow ledhu....maname erukovaali scene lo nunchi...
Review by Vamsi ★★
Stand Up Rahul is not-so-funny comical entertainer. Neither the jokes are funny nor the drama is interesting. Because it is a movie all things should end on a postive and happy note. That's how it is. Skip it.
Review by Suma Sri Bandreddi ★★½
Not bad, give it a try, it's stand up( rahul) to watch...
Review by CinemaMadness ★
#StandUpRahul (Kurchundi chalu) [Telugu] {1/5} - Shut up Rahul (Ongundhi chalu) 🤬
Genre : Director ki ayina Idi ye genre o telsi untadi ani aasisthu..Kukka rod genre PG : Adult comedy here and there Runtime : 2 hours 15 minutes Year of release : 2022
Story ento nijam ga naku ardham kaledu..especially aa conflicting point..aruvu bokka beram 🙏🏻
Ika stand up comedy…kanisam okka joke kuda pelaledu…pure nishabdham in theatres 🤭
I feel sad for Raj Tarun. Inkepudu hit vasthado ento. 😐
Varsha cute ga una…characterisation chirakkochindi. 😵💫
Ika emotions aythe abbooo analsinde..last lo granny chepe dialogs ki theatre lo moodu rows jumppp. 👽
Adanamata matter. OTT lo vachina happy ga ooyyochu. Cinema lo stand up comedy jarguthunapudu navvu rakapoina kastapadi navvinatu act chesina audience ki dedicating my 1 star review. 😎
#CinemaMadness2022 #CinemaNo17inTheatres
Review by Bhargavi Chandrashekar ★
Yet an another regular Rom-com with the boring narration.
Review by paabloesccobar ★★
Not worth a watch, wait for OTT
Review by Priyatham Akella ★★★
Pre thoughts: Last few times debba kottav Raj Tarun. Eesari vaddu please.
After: Solid. Thoroughly impressed by Writing and Direction of Santo. Easily best Raj Tarun film in last 5 years. Another good new Telugu wave director in making. Cinematography, Production Design and Music supported really well. The thing I loved about this movie is the independence from standup sets. They are not really hilarious or anything. But the story itself is about standing up and not standup. Wonderful writing. Resonated with me so much.
Select your preferred backdrop
Select your preferred poster.
Stand Up Rahul Movie Review
Lalitha Mallikeswaran
I am Lalitha Mallikeswaran, the senior c ...
Content/Senior Editor
- Critic Review
- User Review
C AST & C REW
M ORE C AST & C REW
- Nandkumar Abbineni
Rahul’s father is an award-winning director who is not busy now, and his mother is an air hostess. They got separated due to some personal issues. While his father wants him to go for stand-up comedy, his mother wants him to get a permanent job that feeds him forever. Though Rahul nods to them, he knows what he wants. He doesn’t want to get married. But, he loves to do stand-up comedy someday in his life. Shreya Rao also has some challenges in her professional life. She couldn’t bear her boss’ orders, and at the same time, she couldn’t hear his dad, who wanted her to marry a guy of his choice. What happens when these two characters meet in life? While Shreya intends to marry a guy of her choice after falling in love with him, Rahul’s idea is not to get married. What will Shreya do to make up Rahul’s mind? The rest of the film deals with it.
Star Performance
Raj Tarun and Varsha Bollamma fit well in their roles. Their chemistry is quite okay. The rest of the characters are also impressive.
The story is neat, and the screenplay is okay. The director makes the audience understand the characters, but at the same time, some sequences are left answered. To be precise, Shreya’s character should have been developed better. The first half is more interesting than the second half. The characters are neatly introduced in the first half, while the second half lacks in carrying out those characters. Certain emotional scenes should have been carried out well. The visuals are neat, and the editing is pretty decent. The BGM is good.
What’s There?
- The story and screenplay are good
- The stars have performed well
What’s Not There?
- Some emotional quotient goes missing here and there
The movie comes with some good moments, impressive performances, neat visuals, and BGM. If we exclude those improperly executed scenes, the film is watch-worthy!
F REQUENTLY ASKED QUESTIONS
What is the genre of "Stand Up Rahul"?
Comedy, Romance
What is the duration of "Stand Up Rahul"?
2 Hours 10 Minutes
When was "Stand Up Rahul" released?
What is the plot of "stand up rahul".
Plot revolves around Comedy, Romance, etc.
Ratings & Reviews
What is the critic's rating for "stand up rahul", what are the audience ratings for "stand up rahul", is "stand up rahul" suitable for all ages.
Yes, it's rated UA
L ATEST M OVIE R EVIEW
Running in Theaters
Dhoom Dhaam Movie Review
Rewind (Telugu) Movie Review
Kallu Compound 1995 Movie Review
1980 Lo Radhekrishna Movie Review
Veekshanam Movie Review
The Deal Movie Review
Sebastian PC 524 Movie Review
Dasara movie review.
L ATEST M OVIE R EVIEWS
18 Oct, 2024
Which Is Your Most Awaiting Telugu Movie In 2024
Which Action Movie Of Prabhas You Like Most
Who Is The Most Handsome In Look
2024 Releasing Telugu Movies To Anticipate
Telugu Celebrities Caught Drunk In Public
5 Exciting Telugu Movies That Draw Inspiration From Actual Events
Most Charming Song Of Allu Arjun
Best Romance Movie In Telugu 2023
Best Father-Son Movie In Telugu
Tollywood Women Celebrities Who Selected Entrepreneurship
Tollywood Celebrities Whose Name Starts With ‘R’
South Indian Celebrities Who Came On The Kapil Sharma Show
W EB S TORIES
Ameeksha Amy Pawar - Actress Cum Model Of Tollywood
Ester Noronha - Tenant Movie Fame
Charmy Kaur - The Name Itself Says "Charming"
Bhoothaddam Bhaskar Narayana Fame Rashi Singh's Bold Looks
Dimple Hayathi's Insta Clicks
Yodha Heroine Raashi Khanna's Gorgeous Looks
Shraddha Das Lovely Pics
Niharika Konidela's Fabulous Shots
Malvika Sharma's Marvelous Shots
Stunning Stills Of Shirley Setia
The King Nagarjuna's Stylish Clicks
Salaar Prabhas' Latest Images
T OP L ISTING
Top 10 Telugu Actors to get highly paid
Top 5 Tallest Actress Tollywood
Top 5 Tallest Actors Tollywood
Famous Comedians Of Tollywood
Hero Playback Singers Of Tollywood
Telugu Celebrities Who Are 6 Feet Tall
Top 10 Best Telugu Serials
Top 10 Thrilling Action Movies In Tollywood
Next 10 Upcoming Movies In Telugu
L ATEST N EWS
Vidya To Return To Tollywood?
Siddu Jonnalagadda To Collaborate With This Dir..
Spirit To Begin Shooting From Summer 2025?
Prasanth Varma To Collaborate With Prabhas?
‘Odela 2’ To Have A Bigger Release In Hindi
‘Animal’ Actor A Part Of ‘Pushpa 2’?
Gowtam Tinnanuri’s ‘Magic’ Gets A Release Date
New Actress For ‘Dacoit’ To Be Announced Soon
This Actress To Join Hanu Raghavapudi’s ‘Fauji’..
L ATEST P HOTOS
A CTRESS P HOTOS
L ATEST A RTICLES
Tollywood Indie Wonders: Films That Shattered Norms
Best 10 Movies Featuring Pranitha Subhash
Ram Pothineni’s Top 10 Movies
Best 10 Movies Of Ravi Teja
Top 10 Movies Of Regina Cassandra
Best 10 Movies Of Nithiin
Top 10 Movies Of Shriya Saran
Top 10 Comedy Films Of Allu Arjun
Top 10 Action Movies Of Nagarjuna
L ATEST T RAILERS
Roti Kapda Romance - Official Teaser | Bekkem Venugopal | Vikram Reddy | RR Dhruvan
Narudi Brathuku Natana Trailer | TG Vishwa Prasad | Shivakumar | Shruti | Rishi Yogi | Sukumar | PMF
C202 Official Trailer
The Deal Official Trailer
Veekshanam Official Trailer
1980RadheKrishna - Telugu Theatrical Trailer II SS Saidulu Bramarambika Arpita #రాధేకృష్ణ New Movie
Quick links
Photo gallery, celebrities wiki.
Our Youtube Channels
Sillaakki Dumma
Crazy Masala Food
Cinemakkaran
Copyright © 2024 NetTV4u.com
- Collections
- #Vettaiyan Movie Review
- #Viswam Movie Review
- #Jigra Movie Review
- July 15, 2024 / 03:14 AM IST
Stand Up Rahul
- Raj Tarun (Hero)
- Varsha Bollamma (Heroine)
- Santo (Director)
- Sweekar Agasthi (Music Director)
- Bharath Maguluri (producer)
- Nandkumar Abbineni (producer)
Watch Trailer
Stand Up Rahul is a Telugu coming-of-age romantic comedy directed by debutant Santo and produced by Nandkumar Abbineni and Bharath Maguluri. The film features Raj Tarun and Varsha Bollamma in lead roles, with music composed by Sweekar Agasthi.
The story revolves around Rahul, a hesitant and passive individual who endeavors to make assertive decisions concerning himself and his loved ones.
The film made its debut on March 18, 2022, coinciding with the Holi festival. It received a varied response from viewers, who described it as a light-hearted romantic tale.
More Details
Latest news on stand up rahul.
‘Sarangapani Jathakam’: Here is the release date
Janaka Aithe Ganaka Movie Review & Rating.!
Tamannaah In A Working Still From Odela 2
Bhale Unnade Confirms Its OTT Release Date
Upcoming celebs birthdays.
Bharath Reddy
Joju George
Kodali Sri Venkateswara Rao
Rajendra Singh Babu
Parineeti Chopra
Rajkumar Periasamy
Upcoming movies.
IMAGES
VIDEO
COMMENTS
రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ నటించిన ‘స్టాండప్ రాహుల్’ ఎలా ఉందంటే. Published : 18 Mar 2022 13:44 IST. చిత్రం: స్టాండప్ రాహుల్; నటీనటులు: రాజ్ ...
Stand Up Rahul is the kind of film you want to watch over a large tub of popcorn and while it might be flawed, it also works in bits and pieces. Watch it if breezy rom-coms are your thing.
The film tells the story of a vulnerable stand-up comedian, Rahul (Raj Tarun), who doesn't 'stand up' for anything in his life. Another story, narrated in flashback, influences and changes the course of the former. Cast: Raj Tarun, Varsha Bollamma, Indraja, Murli Sharma. Director: Santoo Mohan Veeranki.
కథ. స్టాండప్ కామెడీ అనగానే చాలామందికి ఆమధ్య వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో పూజా హెగ్డే పాత్ర గుర్తుకు రావడం ఖాయం. స్టాండప్ కమెడియన్ అంటే గుండెలో కొండంత శోకాన్ని దాచుకుని ఆ విషాదాన్ని ఏమాత్రం పైకి కనిపించనీయకుండా నాలుగు జోకులు చెప్తూ ఎదుటివారిని నవ్విస్తారని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు.
A reluctant startup employee who doesn't stand up for anything in life, finally finding true love and learning to stand up for his parents, for his love and for his passion for stand-up comedy.
Stand Up Rahul Telugu Movie: Check out Raj Tharun's Stand Up Rahul movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box...
Telugu. Stand Up Rahul is a 2022 Indian Telugu-language coming of age romantic comedy film directed by debutant Santo.The film is produced jointly by Nandkumar Abbineni and Bharath Maguluri. [1] The film stars Raj Tarun and Varsha Bollamma. [2] The music is composed by Sweekar Agasthi.
Plot. Rahul’s father is an award-winning director who is not busy now, and his mother is an air hostess. They got separated due to some personal issues. While his father wants him to go for stand-up comedy, his mother wants him to get a permanent job that feeds him forever.
Stand Up Rahul is a Telugu coming-of-age romantic comedy directed by debutant Santo and produced by Nandkumar Abbineni and Bharath Maguluri. The film features Raj Tarun and Varsha Bollamma in lead roles, with music composed by Sweekar Agasthi.
Stand Up Rahul (2022), Comedy Drama Family Romantic released in Telugu language in theatre near you in amalapuram. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.