• Paris Olympics 2024
  • Union Budget 2024

logo

  • Telugu News
  • Movies News

Monster: రివ్యూ: మాన్‌స్టర్‌.. మోహన్‌లాల్‌, మంచు లక్ష్మిల సినిమా ఎలా ఉందంటే?

మోహన్‌లాల్‌, మంచు లక్ష్మి, హనీరోజ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మాన్‌స్టర్‌’. ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో విడుదలైంది.

చిత్రం:  మాన్‌స్టర్‌; నటీనటులు: మోహన్‌లాల్‌, హనీరోజ్‌, మంచు లక్ష్మి, సుదేవ్‌ నాయర్‌ తదితరులు; ఎడిటింగ్‌: షమీర్‌ మహ్మద్‌ ; సినిమాటోగ్రఫీ: సతీష్‌ కురుప్‌; సంగీతం: దీపక్‌ దేవ్‌;  నిర్మాత: ఆంటోనీ పెరంబవూర్‌; రచన: ఉదయ్‌ కృష్ణ; దర్శకత్వం: వైశాఖ్‌; స్ట్రీమింగ్‌: డిస్నీ+ హాట్‌స్టార్‌.

monster telugu movie review 123telugu

ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ (Mohan Lal) హీరోగా, మంచు లక్ష్మి, హనీరోజ్‌ కీలక పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘మాన్‌స్టర్‌’ (Monster). థియేటర్ల వేదికగా ఇటీవల మలయాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. మరి, మంచు లక్ష్మి నటించిన తొలి మలయాళ సినిమా అయిన ‘మాన్‌స్టర్‌’ విశేషాలు చూద్దామా..

కథేంటంటే?: అనిల్‌ చంద్ర (సుదేవ్‌ నాయర్‌), భామిని (హనీరోజ్‌) దంపతులు. తమ కూతురే వారి లోకం. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన చంద్ర ఓ ప్రమాదంలో గాయపడతాడు. కొన్ని కారణాల వల్ల తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. ఆర్థిక సమస్యల నుంచి కుటుంబాన్ని గట్టెక్కించేందుకు భామిని ‘షీ- ట్యాక్సీ’ డ్రైవర్‌గా మారుతుంది. విధి నిర్వహణలో భాగంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి లక్కీసింగ్‌ (మోహన్‌లాల్‌) అనే వ్యక్తిని పికప్‌ చేసుకుని, అతను చెప్పిన లొకేషన్‌కు తీసుకెళ్తుంది. ఆ ప్రయాణంలో.. భామినికి ఇంకా పెళ్లికాలేదనుకుని ఆమెతో చనువుగా ఉంటాడు లక్కీసింగ్‌. తనకు ఓ పాప కూడా ఉందని భామిని చెప్పడంతో షాక్‌ అయిన లక్కీసింగ్‌ అక్కడితో ఆపడు.. ఆమె ఇంటికీ వెళతాడు. అదే రోజు చంద్ర హత్యకు గురవతాడు. వారి కూతురు కిడ్నాప్‌ అవుతుంది. ఎప్పుడూ ఏ హాని తలపెట్టని చంద్రను ఎవరు చంపారు? సెంట్రల్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారి అయిన లక్కీ సింగ్‌ ఆ కేసును చేధించే క్రమంలో తెలుసుకున్న నిజాలేంటి? (Monster Review) అన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది.

monster telugu movie review 123telugu

ఎలా ఉందంటే?:  థ్రిల్లర్‌ అనగానే నేరాలు, పోలీసు అధికారుల పరిశోధనలుంటాయని ప్రేక్షకులు ఫిక్స్‌ అవడం సహజం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫార్మాట్‌ ఒకటే అయినా కథా, కథనాలను కొత్తగా ప్రయత్నిస్తుంటారు దర్శక-రచయితలు. ఈ సినిమా విషయాకొస్తే.. ఇటీవల ఎక్కువగా వినిపిస్తోన్న ‘హోమోసెక్సువల్‌’ కాన్సెప్ట్‌ను ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఓ రాష్ట్ర హైకోర్టు స్వలింగ వివాహాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పెళ్లి చేసుకొన్న ఇద్దరు మహిళలు సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు? వారి మానసిక పరిస్థితి ఏంటి? అన్న కోణంలో ఈ కథను రాశారు ఉదయ్‌ కృష్ణ. ఊహించలేని స్క్రీన్‌ప్లేతో దాన్ని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు వైశాఖ్‌ విజయం సాధించారు. అయితే, అసలు కథ చెప్పేందుకు చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. భామిని (హనీరోజ్‌) కుటుంబ పరిచయం, మోహన్‌లాల్‌ (లక్కీసింగ్‌) ఆమెను ఇష్టపడటం.. ఇలా సాధారణ సన్నివేశాలతోనే (Monster Review) ప్రథమార్ధం సాగుతుంది.

monster telugu movie review 123telugu

ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్‌ ద్వితీయార్ధంపై ఆసక్తి రేకెత్తిస్తుంది. సెకండాఫ్‌ ఊహించలేని మలుపులతో వేగంగా దూసుకెళ్తుంది. లక్కీసింగ్‌ చేసిన దర్యాప్తు మెప్పిస్తుంది. కానీ, ఓ డ్రాబ్యాక్‌ ఏంటంటే వాటిని ఉత్సుకత కలిగేలా చూపించకుండా ఓ పాఠంలా వివరించడం. క్రైమ్‌ థ్రిల్లర్‌లకు ట్విస్ట్‌లు ఎంత ముఖ్యమో వాటిని పక్కాగా వివరిస్తూ ఉత్కంఠ పెంచడం అంత ముఖ్యం. ఈ విషయంలో (Monster Review) దర్శకుడు కసరత్తు చేయాల్సిందనిపిస్తుంది. తమ పెళ్లిరోజే పలువురు పురుషులు హత్యకు గురవడం, చంద్ర విషయంలోనూ అదే జరగడం, ఈ మర్డర్‌లన్నింటినీ ఒకరే చేశారని లక్కీ సింగ్‌ తెలుసుకోవడం.. ఆయా సన్నివేశాలను మరింత ఎలివేషన్‌తో చూపిస్తే బాగుండేది. స్వలింగ జంట ఎవరో తెలుసుకున్న ప్రేక్షకుడు థ్రిల్‌ ఫీలైనా క్లైమాక్స్‌ విషయంలో సంతృప్తి చెందకపోవచ్చు.

monster telugu movie review 123telugu

ఎవరెలా చేశారంటే?:  లక్కీసింగ్‌ గెటప్‌లో పంజాబీ వ్యక్తిగా నవ్వులు పంచుతూ, ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ లుక్‌లో హుందాగా కనిపించారు మోహన్‌లాల్‌. భామిని పాత్రకు హనీసింగ్‌ ప్రాణం పోసింది. ఈ క్యారెక్టర్‌కే ఎక్కువ నిడివి ఉంది. దుర్గ అనే ఆయా పాత్రలో కొత్త మంచు లక్ష్మిని చూడొచ్చు. ఆమె లుక్స్‌, నటన చాలా విభిన్నంగా ఉన్నాయి. పాజిటివ్‌, నెగెటివ్‌ రోల్స్‌లో తనదైన మార్క్‌ చూపించారు. జగపతిబాబు అతిథిగా కనిపిస్తారు. దీపక్‌ దేవ్‌ నేపథ్యం సన్నివేశాలకు మంచి బలాన్ని చేకూర్చింది. థీమ్‌కు తగ్గట్టు లొకేషన్లను క్యాప్చర్‌ చేయడంలో సతీష్‌ కురుప్‌ ఓకే అనిపిస్తారు. షమీర్‌ ఫస్ట్‌ హాఫ్‌ విషయంలో తన ‘కత్తెర’కు ఇంకా పని చెప్పాల్సింది. వైశాఖ్‌ డైరెక్షన్‌ బాగుంది.

monster telugu movie review 123telugu

బ‌లాలు:   + కథ; + ద్వితీయార్ధంలో వచ్చే మలుపులు; + హనీరోజ్‌, మోహన్‌లాల్‌, మంచు లక్ష్మిల నటన

బ‌ల‌హీన‌త‌లు:   - ప్రథమార్ధం;  - దర్యాప్తు సీన్లను ఆసక్తిగా చూపించకపోవడం

చివ‌రిగా: ఈ ‘మాన్‌స్టర్’ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇదీ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • telugu news
  • cinema news

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: బ్లడీ ఇష్క్‌: అవికా గోర్‌ సినిమా థ్రిల్‌ చేసిందా?

రివ్యూ: బ్లడీ ఇష్క్‌: అవికా గోర్‌ సినిమా థ్రిల్‌ చేసిందా?

రివ్యూ: ‘రాయన్‌’.. ధనుష్‌ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: ‘రాయన్‌’.. ధనుష్‌ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: బహిష్కరణ.. అంజలి వేశ్యగా నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: బహిష్కరణ.. అంజలి వేశ్యగా నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: బ్యాడ్‌ న్యూజ్‌.. విక్కీ కౌశల్‌, త్రిప్తి దిమ్రీ మూవీ అలరించిందా?

రివ్యూ: బ్యాడ్‌ న్యూజ్‌.. విక్కీ కౌశల్‌, త్రిప్తి దిమ్రీ మూవీ అలరించిందా?

రివ్యూ: డార్లింగ్‌.. ప్రియదర్శి, నభానటేష్‌ల కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: డార్లింగ్‌.. ప్రియదర్శి, నభానటేష్‌ల కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: భారతీయుడు2.. కమల్‌, శంకర్‌ కాంబో మరోసారి హిట్‌ అయిందా?

రివ్యూ: భారతీయుడు2.. కమల్‌, శంకర్‌ కాంబో మరోసారి హిట్‌ అయిందా?

రివ్యూ: ధూమం.. ఫహద్‌ ఫాజిల్‌ నటించిన థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ధూమం.. ఫహద్‌ ఫాజిల్‌ నటించిన థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?

రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?

రివ్యూ: వెబ్‌సిరీస్‌: మీర్జాపూర్‌ సీజన్‌-3.. క్రైమ్‌, యాక్షన్‌ సిరీస్‌-3 మెప్పించిందా?

రివ్యూ: వెబ్‌సిరీస్‌: మీర్జాపూర్‌ సీజన్‌-3.. క్రైమ్‌, యాక్షన్‌ సిరీస్‌-3 మెప్పించిందా?

రివ్యూ: ‘గురువాయూర్‌ అంబలనాదయిల్‌’.. మలయాళ బ్లాక్‌ బస్టర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ‘గురువాయూర్‌ అంబలనాదయిల్‌’.. మలయాళ బ్లాక్‌ బస్టర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ‘కల్కి 2898 ఏడీ’..  ప్రభాస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: ‘కల్కి 2898 ఏడీ’.. ప్రభాస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

రివ్యూ: పరువు.. నివేదా పేతురాజ్‌ నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: పరువు.. నివేదా పేతురాజ్‌ నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: హరోం హర.. సుధీర్‌బాబు ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: హరోం హర.. సుధీర్‌బాబు ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: మహారాజ.. విజయ్‌ సేతుపతి 50వ మూవీ మెప్పించిందా?

రివ్యూ: మహారాజ.. విజయ్‌ సేతుపతి 50వ మూవీ మెప్పించిందా?

రివ్యూ: మిరల్‌.. ‘ప్రేమిస్తే’ భరత్‌ నటించిన చిత్రం భయపెట్టిందా?

రివ్యూ: మిరల్‌.. ‘ప్రేమిస్తే’ భరత్‌ నటించిన చిత్రం భయపెట్టిందా?

రివ్యూ: కల్కి.. టొవినో థామస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: కల్కి.. టొవినో థామస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: మనమే.. శర్వానంద్‌, కృతిశెట్టిల మూవీ ఎలా ఉంది?

రివ్యూ: మనమే.. శర్వానంద్‌, కృతిశెట్టిల మూవీ ఎలా ఉంది?

రివ్యూ: సత్యభామ.. కాజల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ టాక్‌ ఏంటి?

రివ్యూ: సత్యభామ.. కాజల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ టాక్‌ ఏంటి?

రివ్యూ: మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి: జాన్వీకపూర్‌ స్పోర్ట్స్‌ డ్రామా మెప్పించిందా?

రివ్యూ: మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి: జాన్వీకపూర్‌ స్పోర్ట్స్‌ డ్రామా మెప్పించిందా?

ap-districts

తాజా వార్తలు (Latest News)

ట్యాక్స్ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ వారికి మాత్రమే.. వివాదం నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ

ట్యాక్స్ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ వారికి మాత్రమే.. వివాదం నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ

ఒలింపిక్స్‌లో ఈ సారి అంతకు మించి.. భారత్‌పై నీతా అంబానీ విశ్వాసం

ఒలింపిక్స్‌లో ఈ సారి అంతకు మించి.. భారత్‌పై నీతా అంబానీ విశ్వాసం

అమ్మానాన్న తరచూ గొడవపడేవారు.. నేనెంతో బాధపడ్డా: రణ్‌బీర్‌ కపూర్‌

అమ్మానాన్న తరచూ గొడవపడేవారు.. నేనెంతో బాధపడ్డా: రణ్‌బీర్‌ కపూర్‌

ఇది వ్యవస్థల వైఫల్యం.. దిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటనపై రాహుల్‌ గాంధీ

ఇది వ్యవస్థల వైఫల్యం.. దిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటనపై రాహుల్‌ గాంధీ

ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం.. అలవోక విజయం

ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం.. అలవోక విజయం

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

monster telugu movie review 123telugu

Privacy and cookie settings

Scroll Page To Top

monster telugu movie review 123telugu

My Subscriptions

Olympics

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Ott review - monster movie : లక్ష్మీ మంచు మలయాళ చిత్రసీమకు పరిచయమైన చిత్రం 'మాన్‌స్టర్'. మోహన్ లాల్ హీరోగా నటించారు. సినిమా తెలుగు వెర్షన్ తాజాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది.   .

Monster Review MohanLal Lakshmi Manchu Honey Rose starrer Monster released in Disney Plus Hotstar Check Review Rating In Telugu Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

మోహన్ లాల్, హానీ రోజ్, లక్ష్మీ మంచు

సినిమా రివ్యూ : మాన్‌స్టర్  రేటింగ్ : 1.5/5 నటీనటులు : మోహన్ లాల్, హానీ రోజ్, లక్ష్మీ మంచు, సుదేవ్ నాయర్, సిద్ధిఖీ తదితరులు ఛాయాగ్రహణం : సతీష్ కురుప్  సంగీతం : దీపక్ దేవ్ నిర్మాత : ఆంటోనీ పెరుంబవూర్ దర్శకత్వం : వైశాఖ్ విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022 ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళ కథానాయకుడు మోహన్ లాల్ (Mohanlal). ఆయన హీరోగా నటించిన మలయాళ సినిమా 'మాన్‌స్టర్' (Monster Movie). అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైంది. తెలుగమ్మాయి, నటి లక్ష్మీ మంచు (Lakshmi Manchu) ఈ సినిమాతో మలయాళ చిత్రసీమకు పరిచయమయ్యారు. ఇప్పుడీ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో డబ్బింగ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది (Monster Review)?

కథ (Monster Movie Story) : భామిని (హానీ రోజ్) భర్త అనిల్ చంద్ర (సుదేవ్ నాయర్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. బిజినెస్ చేయాలని కొచ్చిలో షీ టాక్సీ ఫ్రాంచైజీ తీసుకుంటారు. ఉద్యోగం కంటే వ్యాపారం మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయడంతో రిసెషన్ టైమ్‌లో ఆఫీసు వాళ్ళు ఉద్యోగంలోంచి తీసేస్తారు. సరిగ్గా అదే సమయంలో యాక్సిడెంట్ కావడంతో ఇంటి పట్టున ఉండాల్సి వస్తుంది. దాంతో భామిని షీ టాక్సీలో క్యాబ్ డ్రైవర్‌గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది.   ఓ రోజు లక్కీ సింగ్ (మోహన్ లాల్)ను భామిని పికప్ చేసుకుంటుంది. అతడి చూపు, మాట తేడాగా ఉంటాయి. మొదట భామినికి లైన్ వేస్తాడు. ఆమెకు పెళ్ళైందని, ఆ రోజు ఆమె పెళ్ళి రోజు అని తెలిసినా వదలడు. ఇంటికి వెళతాడు. భామిని లేని సమయం చూసి ఆమె భర్తను తుపాకీతో షూట్ చేస్తాడు. భర్తను హత్య చేసిందని పోలీసులు భామినిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? భామిని ఇంట్లో పని చేసే దుర్గ (లక్ష్మీ మంచు) ఏం చేసింది? లక్కీ సింగ్ అసలు పేరు శివదేవ్ సుబ్రమణ్యం అని పోలీసులు ఎందుకు చెబుతున్నారు? రెబెక్కా, కేథరిన్ అలెగ్జాండ్రా ఎవరు? అనేది మిగతా సినిమా.   

విశ్లేషణ (Monster Movie Telugu Review) : 'మాన్‌స్టర్' క్రైమ్ థ్రిల్లర్ సినిమా. కానీ, చూసే ప్రేక్షకులకు థ్రిల్ ఉండదు. ఇందులో క్రైమ్ ఉంది. కానీ, అది ఏంటనేది గంటన్నర తర్వాత గానీ తెలియదు. అప్పటి వరకు సినిమాను భరించాలి. టూ మచ్ రొటీన్ సీన్స్ చూడాలి. సీరియల్ తరహాలో సాగుతుంది. 

హరియాణాలో 2011లో జరిగిన ఘటన ఆధారంగా 'మాన్‌స్టర్' తెరకెక్కించారు. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు. ప్రజలు వాళ్ళను కొట్టి మరీ పంపిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారనేది సినిమా. అదే ఈ కథకు మెయిన్ పాయింట్. ఇంతకు మించి చెబితే కథలో ట్విస్ట్‌ రివీల్‌ అవుతుంది. దర్శకుడు తీసుకున్న కాన్సెప్ట్ బావున్నా... తీసిన తీరు అసలు బాలేదు. గంటన్నర తర్వాత సినిమా చూడటం స్టార్ట్ చేసినా... చివరి అర గంటలో కథ మొత్తం అర్థం అయిపోతుంది. ఆ చివరి అరగంటలో లక్ష్మీ మంచు క్యారెక్టర్ ట్విస్ట్, ఆవిడ పెర్ఫార్మన్స్ హైలైట్. 

'మాన్‌స్టర్'లో ప్రేక్షకులకు కొత్త లక్ష్మీ మంచు కనిపిస్తారు. మోహన్ లాల్‌తో ఆవిడ ఫైట్ చేశారు. విలనిజం చూపించారు. హానీ రోజ్‌తో లిప్ లాక్ చేశారు. నటిగా వైవిధ్యం కనబరిచారు. స్క్రీన్ స్పేస్ తక్కువైనా ప్రేక్షకులు లక్ష్మీ మంచు క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేలా 'మాన్‌స్టర్' ఉంటుంది. హానీ రోజ్ స్క్రీన్ స్పేస్ ఎక్కువ. ఆమె పెద్దగా ప్రభావం చూపించిన సన్నివేశాలు తక్కువ. లక్కీ సింగ్ పాత్రలో మోహన్ లాల్ వినోదం పండించాలని చూశారు. కానీ, వర్కవుట్ కాలేదు. ఆయన అభినయం కూడా చివరి అరగంటలో బావుంటుంది.      Also Read : 'హిట్ 2' రివ్యూ : అడివి శేష్ హీరోగా నాని తీసిన సినిమా ఎలా ఉందంటే?

ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : క్రైమ్ థ్రిల్లర్ పేరుతో వచ్చిన గంటన్నర సీరియల్ 'మాన్‌స్టర్'. కాన్సెప్ట్ ఓకే గానీ... కంటెంట్ వీక్. అసలు కథ, ట్విస్టులు గంటన్నర తర్వాతే ఉంటాయి. కొత్త లక్ష్మీ మంచును చూడాలనుకుంటే చివరి అరగంట చూస్తే చాలు. 

Also Read :  వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions 2024:సాయంత్రానికి విద్యుత్ విచారణ కమిషన్‌కు కొత్త ఛైర్మన్ - సభలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి 

ట్రెండింగ్ వార్తలు

ABP Premium

ట్రెండింగ్ ఒపీనియన్

ABP Desam

వ్యక్తిగత కార్నర్

Telangana Assembly Sessions 2024:సాయంత్రానికి విద్యుత్ విచారణ కమిషన్‌కు కొత్త ఛైర్మన్ - సభలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి 

monster telugu movie review 123telugu

  • Cast & crew
  • User reviews

Mohanlal in Monster (2022)

On their first wedding anniversary, Lucky Singh, an entrepreneur from Punjab walks into the lives of Anil Chandra and Bhamini. Little do they know that this man will change their future On their first wedding anniversary, Lucky Singh, an entrepreneur from Punjab walks into the lives of Anil Chandra and Bhamini. Little do they know that this man will change their future On their first wedding anniversary, Lucky Singh, an entrepreneur from Punjab walks into the lives of Anil Chandra and Bhamini. Little do they know that this man will change their future

  • Udaykrishnan
  • 18 User reviews
  • 2 Critic reviews

Official Trailer

  • Lucky Singh …

Honey Rose

  • Bhamini Chandra …

Sudev Nair

  • Anil Chandra

Lakshmi Manchu

  • [ADGP] Chandrasekhar

Ganesh Kumar

  • [SP] Joseph Cheriyan

Lenaa

  • [CI] Mariam George
  • Kunjatta Chandra

Johny Antony

  • Adv. Vasavan

Biju Pappan

  • [CI] K. Vijayakumar
  • [SI] Soumya Dinesh

Swasika Vijay

  • [Bhamini's Colleague] Diana

Manju Satheesh

  • [Susan] Apartment Caretaker

Jagapathi Babu

  • [Real] Lucky Singh

Idavela Babu

  • [Real] Adv. Vasavan

Anjali Nair

  • [SI] Gayathri

Nandu Poduval

  • Juice Vendor

Kailash

  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

More like this

Padavettu

Did you know

  • Alternate versions The UK release was cut, the distributor chose to make cuts to scenes of strong violence in order to obtain a 12A classification. An uncut 15 classification was available.

User reviews 18

  • Oct 21, 2022
  • How long is Monster? Powered by Alexa
  • October 21, 2022 (India)
  • Kochi, Kerala, India
  • Aashirvad Cinemas
  • See more company credits at IMDbPro

Technical specs

  • Runtime 2 hours 15 minutes

Related news

Contribute to this page.

Mohanlal in Monster (2022)

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Recently viewed.

monster telugu movie review 123telugu

  • entertainment
  • Allu Sirish starrer 'Buddy's runtime REVEALED!

Allu Sirish starrer 'Buddy's runtime REVEALED!

Allu Sirish starrer 'Buddy's runtime REVEALED!

About the Author

The TOI Entertainment Desk is a dynamic and dedicated team of journalists, working tirelessly to bring the pulse of the entertainment world straight to the readers of The Times of India. No red carpet goes unrolled, no stage goes dark - our team spans the globe, bringing you the latest scoops and insider insights from Bollywood to Hollywood, and every entertainment hotspot in between. We don't just report; we tell tales of stardom and stories untold. Whether it's the rise of a new sensation or the seasoned journey of an industry veteran, the TOI Entertainment Desk is your front-row seat to the fascinating narratives that shape the entertainment landscape. Beyond the breaking news, we present a celebration of culture. We explore the intersections of entertainment with society, politics, and everyday life. Read More

Visual Stories

monster telugu movie review 123telugu

They creep! They destroy! They wreak havoc! Monster movies have been a part of entertainment culture for over 100 years. From the grainy imagery of the infamous blob spilling out onto the street to engulf its victims to the black-and-white visuals of Godzilla stomping through the city, there is something special about these iconic films. 

Now, monster movies are more than just a campy B-movie you can watch on a Saturday night. The modern ones pull you in as if it's really happening outside your window. They have you believing there must be something lurking inside the deep and hiding in the darkest shadows of the forest. Netflix has a treasure trove of some of the best monster movies of the modern era. 

'Godzilla Minus One'

GODZILLA MINUS ONE Official Trailer 2 - YouTube

Godzilla is one of the most classic monsters depicted in films, having existed since the first movie was released in 1954. Can you believe that "Godzilla Minus One" is the 37th film? It's set at the end of World War II and focuses on kamikaze pilot Kōichi Shikishima (Ryunosuke Kamiki). He gets away from a raid and brings his plane to Odo Island for repairs. The base is attacked by a giant monster. After returning home and struggling with guilt from being the only survivor, Shikishima teams up with a group of veterans to take down Godzilla before it destroys anyone else.

This latest contribution to the Godzilla film canon won an Oscar for Best Achievement in Visual Effects, among numerous other awards. For good reason, too, as the effects in this film are excellent.

Watch on Netflix

TROLL | Official Trailer | Netflix - YouTube

For those into Scandinavian folklore, you'll appreciate "Troll." Set in Dovre, Norway, the movie takes on a familiar trope of a monster waking up due to mankind encroaching upon its territory. Nora (Ine Marie Wilmann) grew up hearing the stories of the trolls. Years later, as a scientist, she's brought in to investigate the death of a group of workers drilling in the Norwegian mountains. She begins to suspect those childhood tales are true and joins with scientist friends to investigate and stop the creature before any more deaths happen.

This is a campy movie, but the visual sight of the humongous troll makes it worth watching. It's a true monster movie at its core, so if you go in with that mindset, you'll enjoy it. 

Sign up to get the BEST of Tom's Guide direct to your inbox.

Get instant access to breaking news, the hottest reviews, great deals and helpful tips.

'Under Paris'

Under Paris | Official Trailer | Netflix - YouTube

While sharks aren't technically monsters, they certainly can be under the right movie circumstances. In "Under Paris," the World Triathlon Championships are being hosted on the river Seine. Still grieving from the loss of her husband from a shark attack, Sophia Assalas (Bérénice Bejo) learns there is a huge shark swimming in the river. She teams up with police commander, Adil (Nassim Lyes), to prevent a possible blood bath. 

Of course, as with any shark-themed monster movie, there are plenty of shark attacks to enjoy while watching. Also, the film itself is a bit of a stretch, especially if you happen to know anything about sharks and the Seine River. However, anyone who watches monster movies knows you'll have to suspend disbelief to enjoy it anyway. If you can, you'll be glad you took the time to watch this one, campiness and all.

'Monster Run'

《怪物先生》MONSTER RUN - OFFICIAL TRAILER (粤语版) - YouTube

"Monster Run" is a Chinese film adapted from a book by A. Lee Martinez. Ji Mo (Jessie Li) doesn't exactly have any friends. The problem is that she has the ability to see monsters, and no one else can. That is until one day at the grocery store she works at, she meets monster hunter Meng (Shawn Yue). Turns out, those monsters she has been seeing weren't all in her mind after all.

There's a generous use of CGI, but that is one of the film's major highlights. The monsters created for this movie are incredible-looking. The acting isn't top-notch, and the script could have used some work, but that doesn't take away from the enjoyment of the film. Plus, Kara Wai is plenty enjoyable as the villain, Lotus.

'The Ritual'

The Ritual | Official Trailer [HD] | Netflix - YouTube

Based on Adam Nevill's book of the same name, "The Ritual" tells the story of four friends who honor the death of a close friend by trekking through a Northern Swedish forest. However, things aren't entirely as they seem on their hiking trail. Weird images, nightmares, and more haunt them as they make their way, eventually becoming lost. The monster isn't visible throughout much of the movie, but its presence is there, always lurking close by the hikers.

Director David Bruckner ("Night House") takes advantage of how naturally isolating forests are to enhance the chilling qualities of the movie. If you love monster movies with more creep factor than camp, this one should be added to your list. 

More from Tom's Guide

  • How to watch all the Godzilla movies
  • 5 best movies to stream after 'Godzilla: Minus One'
  • How to get Netflix for free

Nicole Pyles is a writer in Portland, Oregon. She loves movies, especially Lifetime movies, obscure TV movies, and disaster flicks. Her writing has been featured in Better Homes and Gardens, Mental Floss, WOW! Women on Writing, Ripley's Believe it or Not, and more. When she isn't watching movies, she's spending time with family, reading, and writing short stories. Say hi on Twitter @BeingTheWriter.

New on Netflix: 5 movies and shows to watch this week (July 29-Aug 4)

New on Netflix in August 2024 — all the new shows and movies you need to watch

iOS 18 lets you add reminders to your calendar app — here's how it works

Most Popular

  • 2 Bose SoundLink Flex review
  • 3 Huge Nike clearance sale — 11 deals I'd buy from $58
  • 4 I made a huge mistake with my new mechanical keyboard but this feature saved the day
  • 5 How to clean your mattress and remove stubborn stains with household products you already have

monster telugu movie review 123telugu

  • Movie Schedules
  • OTT and TV News

monster telugu movie review 123telugu

-->

Most Viewed Articles

  • OTT Review : Avika Gor’s Bloody Ishq – Hindi movie on Disney Plus Hotstar
  • Kill’s OTT release in India – Streaming details inside
  • Meenakshi Chaudhary, the busiest actress in South
  • Arjun’s striking look revealed in Vidaa Muyarchi’s new poster
  • Latest buzz on Ram Pothineni-Mahesh Babu’s movie
  • Tripti Dimri opens up about Animal Park
  • We will clear the remaining dues in theaters – Saripodhaa Sanivaaram makers
  • Raja Saab: Massive pan-India test ahead for Maruthi
  • Robert Downey Jr. returns to Marvel’s Avengers with a twist
  • Producer reveals status of Pawan Kalyan-Surender Reddy movie
 
 

Recent Posts

  • New Posters : Kannappa (Madhubala)
  • ఆ నటి నాలుగో పెళ్లి చేసుకోబోతోందా ?
  • Photos : Gorgeous Janhvi Kapoor
  • New Photos : Ayesha Khan
  • Latest Photos : Chandini Chowdary
  • New Photos : Taapsee Pannu

Varun Doctor Movie Review

Release Date : October 09,2021

123telugu.com Rating : 2.75/5

Starring: Sivakarthikeyan, Vinay Rai, Priyanka Arul Mohan, Yogi Babu, Milind Soman & Others

Director: Nelson Dilipkumar

Producer: Siva Karthikeyan

Music Director: Anirudh Ravichander

Cinematography : Vijay Kartik Kannan

Editor: R. Nirmal

Siva Karthikeyan’s Varun Doctor has been creating a lot of buzz in Tamil circles. The film’s Telugu version is out and let’s see how it is.

Varun (Siva Karthikeyan) is an army doctor by profession. He falls in love with Padmini (Priyanka Arul Mohan) but she rejects Varun seeing his practical nature. The twist in the tale arises when Padmini’s niece gets kidnapped and Varun gets involved in the case. How Varun being a doctor saves the girl and breaks the kidnapper nexus forms the story.

Plus Points :

Siva Karthikeyan is the biggest highlight of the film as he showcases a different side to his personality. He as an army doctor evokes good comedy, drama, and carries the film on his shoulder. Siva’s chemistry with Priyanka is also neat in the film.

The comedy works for the most part and the scenes featuring Yogi Babu and Priyanka’s family are very good. The director Nelson has showcased the thrills in a very different manner.

The film has dark humor and is executed quite well by Nelson. The message showcased regarding women’s safety in the film looks good. Also, the thrills in the pre-climax have been executed well.

Minus Points :

One of the drawbacks of the film is the liberty taken by the director when it comes to the crime showcased featuring women. Though the message shown is good, the incidents that happen in today’s digital world look a bit overboard.

The second half has a few lags here and there. The screenplay is not that effective during this time and makes things boring a bit. Also, the story of girls being kidnapped has been shown in films earlier as well.

Technical Aspects :

Production values of the film are top-notch as the visuals look gripping. Music by Anirudh is okay but as usual, his BGM is riveting. The camerawork is decent but the dubbing could have been better.

Coming to the director Nelson, he has done a passable job with the film. His story idea and the way he has set it also look good. But his screenplay falters a bit in the second half. He makes proceedings a bit routine and ignored the logic. Verdict :

On the whole, Varun Doctor is a kidnapping drama that has decent thrills and comedy. But things get bogged down in the second half and a few logics go for a toss. The Tamil audience might like the film as it suits their sensibilities well. But for the Telugu audience, this film ends as just a passable watch this weekend.

Reviewed by 123telugu Team

Click Here For Telugu Version

Articles that might interest you:

  • Review : Dhanush’s Raayan – Only for masses
  • Review : Purushothamudu – Routine emotional action drama
  • Review : Deadpool & Wolverine – An enjoyable thrill ride
  • Review : Darling – Not so cute
  • OTT Review : Anjali’s Bahishkarana – Telugu web series on ZEE5
  • Review : The Birthday Boy – Only for a few thrills
  • Telugu Review : Peka Medalu
-->

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

  • Latest Gallerys
  • Latest Videos
  • USA Schedules
  • A Photo Moment

monster telugu movie review 123telugu

-->
--> --> --> --> --> --> --> --> --> --> --> --> --> --> -->
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   

   
   
  • Movie Schedules
  • OTT and TV News

monster telugu movie review 123telugu

-->

Most Viewed Articles

  • OTT Review : Avika Gor’s Bloody Ishq – Hindi movie on Disney Plus Hotstar
  • Kill’s OTT release in India – Streaming details inside
  • Meenakshi Chaudhary, the busiest actress in South
  • Arjun’s striking look revealed in Vidaa Muyarchi’s new poster
  • Latest buzz on Ram Pothineni-Mahesh Babu’s movie
  • Tripti Dimri opens up about Animal Park
  • We will clear the remaining dues in theaters – Saripodhaa Sanivaaram makers
  • Raja Saab: Massive pan-India test ahead for Maruthi
  • Robert Downey Jr. returns to Marvel’s Avengers with a twist
  • Producer reveals status of Pawan Kalyan-Surender Reddy movie
 
 

Recent Posts

  • New Posters : Kannappa (Madhubala)
  • ఆ నటి నాలుగో పెళ్లి చేసుకోబోతోందా ?
  • Photos : Gorgeous Janhvi Kapoor
  • New Photos : Ayesha Khan
  • Latest Photos : Chandini Chowdary
  • New Photos : Taapsee Pannu
  • సినిమా వార్తలు
  • ఓటీటీ & బుల్లి తెర వార్తలు

Logo

ఓటిటి స‌మీక్ష: “బ్ల‌డీ ఇష్క్..” – డిస్నీప్ల‌స్ హాట్ స్టార్ లో హిందీ మూవీ

సమీక్ష : “రాయన్” – ప‌ర్వాలేద‌నిపించే మాస్ డ్రామా, సమీక్ష : పురుషోత్తముడు – కొన్ని చోట్ల మెప్పించే ఎమోషనల్ డ్రామా , సమీక్ష : “ఆపరేషన్ రావణ్” – మెప్పించలేక పోయిన క్రైమ్ థ్రిల్ల‌ర్ , సమీక్ష: “డెడ్ పూల్ & వుల్వరిన్” – ఇంప్రెస్ చేసే యాక్షన్ ఎంటర్టైనర్, సమీక్ష : “డార్లింగ్” – జస్ట్ కొన్ని నవ్వులు మాత్రమే, ఓటీటీ రివ్యూ : బహిష్కరణ – జీ5 ఓటీటీలో ప్రసారం, స‌మీక్ష: ‘ది బ‌ర్త్‌డే బాయ్’ – ఇంట్రెస్టింగ్‌గా సాగే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్, సమీక్ష : పేకమేడలు – సింపుల్ కథతో సాగే రియలిస్టిక్ డ్రామా , ఓటిటి సమీక్ష: “హాట్ స్పాట్” తెలుగు డబ్ చిత్రం ‘ఆహా’ లో, సమీక్ష : భారతీయుడు 2 – కొన్నిచోట్ల మెప్పించే యాక్షన్ ఎంటర్ టైనర్ , సమీక్ష: సారంగదరియా.. అక్కడక్కడ ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా, ఓటిటి సమీక్ష: “మిర్జాపూర్ సీజన్ 3” – తెలుగు డబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో, ఓటిటి స‌మీక్ష: ఈటీవీ విన్ లో ‘శ‌శి మ‌థ‌నం’ వెబ్ సిరీస్, ఓటీటీ రివ్యూ: అహం రీబూట్ – ఆహాలో ప్రసారం, సమీక్ష : ‘కల్కి 2898 ఏడీ’ – మైథలాజికల్ అండ్ ఫ్యూచర్ విజువల్ వండర్, స‌మీక్ష: omg(ఓ మంచి ఘోస్ట్) – రొటీన్ హార్ర‌ర్ కామెడీ, సమీక్ష : “నింద” – రోటీన్ ప్లేతో సాగే ఎమోషనల్ డ్రామా , సమీక్ష : ప్రభుత్వ జూనియర్‌ కళాశాల – రొటీన్ అండ్ బోరింగ్ లవ్ డ్రామా , సమీక్ష: “హనీమూన్ ఎక్స్‌ప్రెస్” – ఏ మాత్రం ఆకట్టుకొని రొమాంటిక్ డ్రామా, ఓటిటి స‌మీక్ష: ‘పరువు’ – జీ5లో తెలుగు వెబ్ సిరీస్, ఓటిటి సమీక్ష: యక్షిణి – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు ఓటిటి సిరీస్, సమీక్ష : “హరోం హర” – రొటీన్ లైన్ ఇంప్రెస్ చేసే ట్రీట్మెంట్, సమీక్ష: “మహారాజ” – ఎమోషన్స్ తో ఆకట్టుకొనే రివెంజ్ డ్రామా, సమీక్ష : “యేవ‌మ్” – డ‌ల్ థ్రిల్ల‌ర్, స‌మీక్ష: “మ్యూజిక్ షాప్ మూర్తి” – కొన్ని ఎమోష‌న్స్ కోసం మాత్ర‌మే, సమీక్ష : నీ దారే నీ కథ – స్లోగా సాగే రొటీన్ లైఫ్ జర్నీ , సమీక్ష : ఇంద్రాణి – ఆకట్టుకోని సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, సమీక్ష : “మనమే” – డీసెంట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, సమీక్ష : “సత్యభామ” – కాజల్ ఫ్యాన్స్ కి మాత్రమే, సమీక్ష : ‘లవ్‌ మౌళి’ – రొటీన్ ట్రీట్మెంట్ తో సాగే ఫాంటసీ లవ్ డ్రామా , సమీక్ష: ‘ర‌క్ష‌ణ’ – రొటీన్ గా సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్, సమీక్ష: “మిస్టర్ & మిస్ మాహి” – బోరింగ్ స్పోర్ట్స్ డ్రామా, సమీక్ష: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ – ఆకట్టుకోలేకపోయిన యాక్షన్ డ్రామా, సమీక్ష: భజే వాయు వేగం – ఇంప్రెస్ చేసే యాక్షన్ థ్రిల్లర్, సమీక్ష : ‘గం గం గణేశా’ – మెప్పించలేక పోయిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ , సమీక్ష : “లవ్ మీ” ఇఫ్ యూ డేర్ – కన్ఫ్యూజ్ గా సాగే లవ్, హారర్ థ్రిల్లర్, సమీక్ష : రాజు యాదవ్ – నిరుత్సాహ పరిచే కామెడీ డ్రామా , ఓటిటి సమీక్ష: “బాహుబలి” – క్రౌన్ ఆఫ్ బ్లడ్ – తెలుగు డబ్ సిరీస్ హాట్ స్టార్ లో, సమీక్ష : “మిరల్” – బోర్ గా సాగే థ్రిల్లర్, సమీక్ష : దర్శిని – బోరింగ్ సిల్లీ సస్పెన్స్ డ్రామా, ఓటీటీ రివ్యూ : విద్య వాసుల అహం – ఆహాలో ప్రసారం, ఓటిటి సమీక్ష: ప్రైమ్ వీడియోలో ఫాహద్ ఫాసిల్ నటించిన మలయాళ చిత్రం ఆవేశం, ఓటిటి సమీక్ష : వరుణ్ సందేశ్ “చిత్రం చూడర” – ఈటీవీ విన్ లో ప్రసారం, సమీక్ష : కృష్ణ‌మ్మ‌ – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్, సమీక్ష : “ప్రతినిధి 2” – రొటీన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా , సమీక్ష : “ఆరంభం” – ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది, సమీక్ష : ‘ది ఇండియన్ స్టోరీ’ – కథాంశం బాగున్నా కథ కథనాలు ఆకట్టుకోవు , సమీక్ష : “బాక్” – రొటీన్ హారర్ థ్రిల్లర్ , సమీక్ష : “ఆ ఒక్కటీ అడక్కు” – కొన్ని నవ్వుల కోసం మాత్రమే, తాజా వార్తలు, “ది రాజా సాబ్” నుండి బ్లాస్ట్ కి సర్వం సిద్ధం.., ఫోటోలు : భాగ్యశ్రీ బోర్స్, “పూరీ జగన్నాథ్” లెజెండ్ డైరెక్టర్ – హరీష్ శంకర్, కొత్త ఫోటోలు : మీనాక్షి చౌదరి, ఫోటోలు : మిస్టర్ బచ్చన్ మూవీ టీజర్ లాంచ్, అల్లు శిరీష్ “బడ్డీ” రన్ టైమ్ పై క్లారిటీ, ఫోటోలు : దర్శక సంజీవని మహోత్సవం కార్యక్రమానికి హాజరైన విజయ్ దేవరకొండ, “కుబేర” నుండి ధనుష్ కొత్త పోస్టర్ రిలీజ్, రామ్ చరణ్ చేతుల మీదుగా “మారుతీ నగర్ సుబ్రమణ్యం” ట్రైలర్ రిలీజ్.

  • English Version
  • Mallemalatv

© Copyright - 123Telugu.com 2024

IMAGES

  1. Monster review. Monster Telugu movie review, story, rating

    monster telugu movie review 123telugu

  2. Monster Movie Review Telugu

    monster telugu movie review 123telugu

  3. Monster Review Telugu || Monster Movie Review || Monster Telugu Movie

    monster telugu movie review 123telugu

  4. Monster (Telugu) Official Trailer

    monster telugu movie review 123telugu

  5. Monster Review

    monster telugu movie review 123telugu

  6. monster movie review in Telugu|@hotstarOfficial |mohan lal|Manchu Laxmi

    monster telugu movie review 123telugu

VIDEO

  1. MONSTER HUNTER

  2. Monster Movie Malayalam Review

  3. Monster Full Movie In Hindi Dubbed

  4. Monster Review

  5. premalu movie review 🔥💯| premalu movie public review 😱😱|premalu Full movie Tamil #premalureview

  6. Monster Movie Review

COMMENTS

  1. Monster: రివ్యూ: మాన్‌స్టర్‌.. మోహన్‌లాల్‌, మంచు లక్ష్మిల సినిమా ఎలా

    మోహన్‌లాల్‌, మంచు లక్ష్మి, హనీరోజ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మాన్‌స్టర్‌'. ఈ సినిమా ఓటీటీ 'డిస్నీ+హాట్‌స్టార్‌'లో విడుదలైంది.

  2. Raayan Telugu Movie Review, Dhanush, Sundeep Kishan

    Raayan Telugu Movie Review, Raayan Telugu Movie Rating, Raayan Movie Review, Raayan Movie Review and Rating, Raayan Movie Rating, Raayan Rating, Raayan Review, Dhanush, Sundeep Kishan ... Reviewed by 123telugu Team. Click Here For Telugu Review . Articles that might interest you: Photo Moment: Ram Charan and Upasana meet PV Sindhu in Paris;

  3. Mohanlal to play a Punjabi cop in Monster

    Dressed in a black t-shirt and a black turban, Mohanlal is seen holding a gun, with bullets lying on the table. The Complete Actor is buzzed to be playing a ruthless cop in the movie. Monster is produced by Antony Perumbavoor under Aashirvad Cinemas banner. The film's shooting has begun today.

  4. Reviews

    Review : The Birthday Boy - Only for a few thrills. Telugu Review : Peka Medalu. OTT Review: Hot Spot - Telugu dubbed film on Aha. Review : Bharateeyudu 2 - Vigilante action drama that works in parts. OTT Review: Mirzapur Season 3 - Telugu dubbed series on Prime Video. OTT Review: Sasi Madanam - Telugu web series on ETV Win.

  5. Monster Movie Review : హానీ రోజ్‌తో ...

    OTT Review - Monster Movie : లక్ష్మీ మంచు మలయాళ చిత్రసీమకు పరిచయమైన చిత్రం 'మాన్‌స్టర్'. మోహన్ లాల్ హీరోగా నటించారు. సినిమా తెలుగు వెర్షన్ తాజాగా డిస్నీ ప్లస్ హాట్ ...

  6. Monster (2022)

    Monster: Directed by Vysakh. With Mohanlal, Honey Rose, Sudev Nair, Lakshmi Manchu. On their first wedding anniversary, Lucky Singh, an entrepreneur from Punjab walks into the lives of Anil Chandra and Bhamini. Little do they know that this man will change their future

  7. Monster review. Monster Telugu movie review, story, rating

    Review by IndiaGlitz [ Monday, December 5, 2022 • Telugu ] 'Monster', dubbed from a Malayalam movie of the same name, is currently streaming on Disney Plus Hotstar. In this section, we are going ...

  8. Allu Sirish starrer 'Buddy's runtime REVEALED!

    In an interview reported by 123Telugu, Sirish shared insights into the film's journey. ... Latest Movies Bollywood Movies Hollywood Movies Tamil Movies 2024 Telugu Movies 2024 Malayalam Movies ...

  9. Monster review. Monster Telugu movie review, story, rating

    Monster Review. Review by IndiaGlitz [ Friday, May 17, 2019 • Telugu ] Preview; Review; ... Telugu Movie Reviews Kalki 2898 AD Prabhutva Junior Kalasala Honeymoon Express OMG ...

  10. 5 best monster movies on Netflix to stream right now

    Set in Dovre, Norway, the movie takes on a familiar trope of a monster waking up due to mankind encroaching upon its territory. Nora (Ine Marie Wilmann) grew up hearing the stories of the trolls.

  11. Latest Telugu cinema news |Telugu Movie reviews|Tollywood

    Photo Moment: Ravi Teja and Ajay Devgn at Raid 2 pooja ceremony. Interview : Nawazuddin Siddiqui - I am very satisfied with my role in Saindhav. Tiger 3: Amazon Prime gives an update about the OTT release. Time locked for the release of Devara's glimpse. Photo Moment: Team RC16 wishes AR Rahman on his birthday.

  12. Maestro Telugu Movie Review

    Release date : September 17,2021 123telugu.com Rating : 3/5 . Starring: Nithiin, Nabha Natesh, Tamannaah Director : Merlapaka Gandhi Producer : Sudhakar Reddy ...

  13. Bholaa Shankar Movie Review in Telugu

    Bholaa Shankar Telugu Movie Review, Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Sushanth, Raghu Babu, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, Sri Mukhi ...

  14. Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

    Latest Telugu Movie News, Movie reviews, Reviews, OTT, OTT Reviews, Ratings, OTT Release dates, telugu movie reviews, collections,Latest Movie reviews in Telugu

  15. Kalki 2898 AD achieves extraordinary Rs. 1100 Cr milestone at the box

    The remarkable ensemble cast also includes Rajendra Prasad, Disha Patani, Saswata Chatterjee, Brahmanandam, Anna Ben, Shobana, Mrunal Thakur, Dulquer Salmaan, Vijay Deverakonda, among others. The evocative music is composed by Santhosh Narayanan, and the film is produced by Vyjayanthi Movies. Stay tuned for more updates on this pan-Indian ...

  16. Varun Doctor Telugu Movie Review

    Release Date : October 09,2021 123telugu.com Rating : 2.75/5 . Starring: Sivakarthikeyan, Vinay Rai, Priyanka Arul Mohan, Yogi Babu, Milind Soman & Others Director ...

  17. 123telugu.com

    All telugu movie reviews, Telugu cinema Review,Telugu Movies,Telugu Review, Review, Telugu Cinema, reviews of Latest movies, Telugucinema, Box Office, Jr.NTR, Mahesh ...

  18. (HINDI dubbed)Deadpool 3 2024 Movie Download Free Vegamovies Movierulz

    Deadpool 3 full movie in Tamil Deadpool 3 Full Telugu Movie Deadpool 3 on Netflix Go to have fun with Deadpool 3 full movie on Hulu Deadpool 3 amazon prime full movie Watch Deadpool 3 on Facebook Deadpool 3 f ULL M o vie on Y outube - Harry Potter full movie stream Deadpool 3 full movie Deadpool 3 volledigefilm Deadpool 3 filmcomplet

  19. Telugu Movie Reviews

    Review : Dhanush's Raayan - Only for masses. Review : Purushothamudu - Routine emotional action drama. Review : Darling - Not so cute. OTT Review : Anjali's Bahishkarana - Telugu web series on ZEE5. Review : The Birthday Boy - Only for a few thrills. Telugu Review : Peka Medalu. OTT Review: Hot Spot - Telugu dubbed film on Aha.

  20. DOWNLOAD

    Twisters full movie in Tamil Twisters Full Telugu Movie Twisters on Netflix Go to have fun with Twisters full movie on Hulu Twisters amazon prime full movie Watch Twisters on Facebook Twisters f ULL M o vie on Y outube - Harry Potter full movie stream Twisters full movie Twisters volledigefilm Twisters filmcomplet Twisters helfilm

  21. తెలుగు సినిమా సమీక్షలు

    స‌మీక్ష: 'ది బ‌ర్త్‌డే బాయ్' - ఇంట్రెస్టింగ్‌గా సాగే స ...

  22. Review : Republic

    Review : Republic - Honest Attempt. Release Date : October 01,2021. 123telugu.com Rating : 3/5. Republic is a film that many were waiting for as it is directed by Deva Katta. The film is out now and let's see how it is. Story: Abhiram (Sai Tej) is a man who always questions the loopholes in the system. His dad (Jagapathi Babu) is also a ...

  23. Gaddalakonda Ganesh Telugu Movie Review

    Release date : September 20, 2019 123telugu.com Rating : 3/5 . Starring : Varun Tej, Atharvaa, Pooja Hegde, Mirnalini Ravi Director : Harish Shankar Producers : Achanta Ramu, Achanta Gopinath Music Director : Mickey J Meyar Cinematography : Ayananka Bose Editor : Chota K Prasad

  24. [Munjya] 2024 FullMovie Free Download Filmyzilla vegamovies 720p HD

    Munjya In Hindi Dubbed Download >>> DOWNLOAD (Mirror#1) a1e5b628f3 Despicable me full movie. Munjya full movieDownload Filmyzilla Full movie Munjya Tokyvideo Bilibili Munjya Full Movie Download Munjya in hindi full movie Munjya full movie in Tamil Munjya Full Telugu Movie Munjya on Netflix Go to have fun with Munjya full movie on Hulu

  25. Purushothamudu Telugu Movie Review, Raj Tarun

    Movie Name : Purushothamudu Release Date : July 26, 2024 123telugu.com Rating : 2.5/5 . Starring : Raj Tarun, Hasini Sudheer, Prakash Raj, Murali Sharma, Ramya Krishna, Brahmanandam, and others Director : Ram Bhimana Producers : Dr. Ramesh Tejawat and Prakash Tejawat Music Director: Gopi Sundar Cinematographer: PG Vinda Editor: Marthand K Venkatesh Related Links : Trailer

  26. Telugu Movie Review

    Review : Bharateeyudu 2 - Vigilante action drama that works in parts; Vijay Sethupathi's Maharaja is now streaming on this OTT platform; Indian 3 gets an official title - Glimpse looks promising; Here is why Harom Hara OTT release was delayed; Solid update about Kamal Haasan's entry in Indian 2; Makers of Kalki 2898 AD breathe a huge ...

  27. Maharaja (2024)FullMovie Filmzilla Free Hindi Download 720p, 480p

    WATCH 📺 Maharaja FullMovie Online!! DOWNLOAD 📺 Maharaja FullMovie HD!! ** LAST UPDATED : JULY 27, 2024 ** 25 minutes back — [woɹᙠɹǝuɹ- associations] Stages to see Maharaja full film online streamingToday a huge bit of the methods are available for perceive Disputed Me A long time later on streaming offers an adaptable system hindered it's phenomenal stunningness From excellent ...

  28. RRR Telugu Movie Review

    Release Date : March 25,2022 123telugu.com Rating : 3.5/5 . Starring: N. T. Rama Rao Jr, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Samuthirakani, Shriya ...

  29. సమీక్షలు

    స‌మీక్ష: 'ది బ‌ర్త్‌డే బాయ్' - ఇంట్రెస్టింగ్‌గా సాగే స ...

  30. Watch~ Deadpool 3 & Wolverine 2024 (.FulLMovie.) Free Online on

    WATCH 📺 Deadpool 3 & Wolverine FullMovie Online!!. DOWNLOAD 📺 Deadpool 3 & Wolverine FullMovie HD!!. 25 minutes back — [woɹᙠɹǝuɹ- associations] Stages to see Deadpool 3 & Wolverine full film online streamingToday a huge bit of the methods are available for perceive Disputed Me A long time later on streaming offers an adaptable system hindered it's phenomenal stunningness From ...